Latest Updates
-
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే! -
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.!
ఉగాది పండుగరోజు పూజ ఎలా చేయాలి?
Insync
oi-Nageswara
By B N Sharma

పూజగది, ఇల్లు మొత్తం శుభ్రం చేస్తారు. తెలుగు వారి లోగిళ్ళలో ఇంటి ముంగిట గడపలకు పసుపు కుంకుమపెట్టి ఆకర్షణీయం చేస్తారు. గుమ్మానికి మామిడి తోరణాలు, అరటి ఆకులు, పచ్చటి కొబ్బరి ఆకులు వంటి వాటితో అలంకరిస్తారు. పూజా మందిరాన్నిముగ్గులతో అలంకరించాలి. పూజకు వివిధ రంగుల పుష్పాలు వాడాలి. ఉగాది పండుగ రోజున ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు పూజ చేయవచ్చు. సాయంత్రం వేళ పంచాంగ శ్రవణం తప్పక వినాలి.
అలాగే ఉగాది నాడు కుటుంబంలోని సభ్యులందరూ కలసి ఇంతకుముందు చూడని పుణ్యక్షేత్రాన్ని లేదా దేవాలయాన్ని దర్శించుకోవడం మంచిది. ఆలయాల్లో వసంత నవరాత్ర ఉత్సవముల పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిఒక్కరూ తమ శక్తికొలది ఈ ఉత్సవాలలో పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందుతారు.
Comments
English summary
Devotional Puja on a Ugadi Day! | ఉగాది పండుగరోజు పూజ ఎలా చేయాలి?
Story first published: Monday, March 19, 2012, 14:57 [IST]
Other articles published on Mar 19, 2012



Click it and Unblock the Notifications