Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
యాడ్స్ కోసం న్యూడ్ గా ఫోజులిచ్చిన టాప్ టెన్ సెలబ్రెటీలు...
సెలబ్రెటీల గురించి ప్రత్యేకంగా కొత్తగా తెలుసుకోవల్సి అవసరం లేదు. ఎందుకంటే వారు ఇటు సినిమాలు, ఈవెంట్స్ లో వారిచ్చే ఫోజులే వారిని పాపులర్ చేస్తుంటాయి. కొంత మంది సెలబ్రెటీలు అనిమల్ రైట్స్ కోసమని, వెజిటేరియన్స్ గా మారాలని తెలపడానికి న్యూడ్ గా ఫోజుల్లిచ్చి మీడియలో బాగా పాపలర్ అయినారు. అయితే కొంత మంది సెలబ్రెటీలు మాత్రం యాడ్స్ కోసం సాంప్రదాయకరంగా షూట్ మరియు ప్రొజెక్ట్ చేయబడ్డారు. ఇదిలా వుంటే ఇంకొంతమంది సెలబ్రెటీలు మాత్ర మ్యాగజైన్ కవర్ పేజీ కోసమని న్యూడ్ ఫోజులతో ఫోజులిస్తూ జనాలకు అప్పుడప్పుడు పిచ్చెక్కించేలా చేస్తుంటారు.
కొత్త కొత్త మోడల్స్ ను సూపర్ హాట్ గా చూపించే విషయంలో ప్లేబాయ్ ఫేమస్. వీరి కవర్ పేజ్ మీద అంత హాట్ గా ఫోటోలు ఉంటాయి కాబట్టి. మరి ఈ ప్లే బాయ్ కవర్ పేజ్ కోసం ఫస్ట్ ఇండియన్ ఫీచర్ గా రీసెంట్ గా ఓ స్పెషల్ ఫోటో షూట్ లో షెర్లిన్ చోప్రా ఫోజ్ ఇచ్చింది. మ్యాగజైన్ కవర్స్ కథ అటుంచితే సెలబ్రెటీలు కూడా అడ్వర్టైజ్మెంట్ల కోసం న్యూడ్ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. చాల సందర్భాల్లో సెలబ్రెటీ బ్రాండ్లను ప్రమోట్ చేయడం లో న్యూడ్ యాడ్ ఫోటో షూట్ చేస్తుంటారు.
పెర్ ఫ్యూమ్ బ్రాండ్స్ చాలా ఫేమస్. అందుకోసం సెలబ్రెటీలు న్యూడ్ ఫోజులిచ్చి వారి యాడ్స్ ను మరింత పాపులారిటినీ పెంచేస్తుంటారు. చాలా మంది సెలబ్రెటీల యాడ్స్ వైరల్ గా మారాయి. ఎందుకంటే వాటిలో సెన్సేషనల్ ఫోటోషూట్స్ ఉండటమే. రీసెంట్ గా డియో ఫెర్ ఫ్యూమ్ యాడ్ కోసం నాటాలి పోర్ట్ మ్యాన్ చాలా బోల్డ్ గా ఫోజ్ ఇచ్చారు. చాలా మంది సెలబ్రెటీ యాడ్స్ లో చాలా వరకూ వారి స్వతహాగా న్యూడ్ ఫోజులకు ఫోజులిచ్చి ఉంటారు. పారిస్ హిల్టన్ తన శరీరానికి గోల్డ్ కలర్ పూర్తిగా రాయించుకొని న్యూడ్ ఫోజ్ లో హాల్ ఛల్ చేసింది. ఆ యాడ్ ను తనే స్వతహాగా క్రియేట్ చేసుకొని ఫేమస్ అయ్యింది. అలాంటి మరికొన్ని సెలబ్రెటీల న్యూడ్ ఫోజ్ ఫోటోలు మీకోసం...

డియో యాడ్ కు న్యూడ్ ఫోజ్ ఇచ్చిన నటాలి పోర్ట్మెన్:
ప్రస్తుతం నటాలి పోర్ట్మెన్ డియోర్డరెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. ఆమె టాప్ లెస్ ఫోజ్ లో డ్యూయో ఫెర్ ఫ్యూమ్ కోసం ఇలా ఫోజ్ ఇచ్చింది.

గ్లోయింగ్ ఫెర్ ఫ్యూమ్ కోసం జెన్నీఫర్ లోపెజ్:
జెన్నీఫర్ లోపెజ్ ఒక సౌందర్యమైన భంగిమలో ప్రకాశించే ఫెర్ ఫ్యూమ్ బ్రాండ్ కోసం ఇలా చేతులతో అడ్డపెట్టుకొని ఫోజిచ్చింది.

స్మార్ట్ వాటర్ యాడ్ కోసం జెన్నీఫర్ అనిస్టన్:
స్మార్ట్ మినిరల్ వాటర్ అడ్వర్ టైజ్మెంట్ కోసం జెన్నీఫర్ అనిస్టర్ ఇలా టాప్ లెస్ ఫోజ్ ఇచ్చింది.

లేడీ గాగా:
ఫేమ్ ఫెర్ఫ్యూమ్ బ్రాండ్ కోసం ట్రావెల్స్ సన్నివేశం శైలిని అనుకరిస్తూ ఒక అద్భుతమైన భంగిమలో అలుముకుంది.

కేట్ విన్స్ ల్లెట్:
కేట్ విన్స్ ల్లెట్ సడెక్టివ్ టాప్ లెస్ అడ్వర్టైజ్మెంట్ తో ల్యాన్ కమ్ అనే లిప్ స్టిక్ కోసం ఫోజ్ ఇచ్చింది.

కాటీ హోల్ మెస్:
హె స్టెమ్ ఆభరణాల యాడ్ కోసం ఓ బీచ్ లో ఒక శృంగారభరితమైన ఫోటో షూట్ చేసింది. బేర్ స్కిన్, బ్యాక్ గ్రౌండ్ బ్ల్యూ వాటర్, మిళమిళ మెరుస్తున్న ఆమె ధరించిన ఆ ఆభరణాలు నిజంగానే ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

క్రిస్టెన్ డన్ట్స్:
సువాసన భరితమైన బల్గరీ లైన్ ఆఫ్ ఫెర్ఫ్యుమ్ కోసం, ఇలా టాప్ లెస్ న్యూడ్ ఫోటోలో ఫోటో షూట్ దిగింది.

జులైనే మూర్:
ప్రముఖ హాలీవుడ్ నటి, బల్గరి బ్రాండెడ్ బ్యాగ్స్ మరియు ఇతర ఉపకరణాల కోసం ఇలా న్యూడ్ గా నిలబడింది. ఆమె అందాన్ని కప్పిఉంచి కవర్ చేయడానికి ఓ బ్రాండెడ్ బ్యాగ్ మరియు సున్నితపు మెత్ని జంతువులను అడ్డుపెట్టుకొన్న న్యూడ్ ఫోట్ ఆకర్షిస్తోంది.

కేట్ మాస్:
కాల్విన్ క్లేన్ ఫ్రాగ్నెన్స్ యాడ్ కోసం, అదీ మెన్స్ ఫెర్ఫ్యూమ్ కోసం ఇలా న్యూడ్ గా ఫోటో షూట్ దిగింది.

రెహనా:
రీసెంట్ గా రెబెల్లా ఫుర్ఫ్యూమ్ కోసమని తీయించుకొన్న నగ్న చిత్రాలను తనే విడుదల చేసింది.



Click it and Unblock the Notifications











