Latest Updates
-
పిత్తులు వేసే వాళ్లని చూసి నవ్వుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి.. -
స్పైసీ మసాలా కార్న్ కర్రీ..చపాతీ, నాన్ లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్! -
ఆగస్టు 11 నుంచి 5 రాశులకు రాజయోగం.. కుబేరులు కాబోతున్న ఆ అదృష్టవంతులు మీరేనా? -
చికెన్ 65, చిల్లీ చికెన్ మర్చిపోతారు.. ఈ కేరళ చికెన్ ఫ్రై రుచి చూస్తే! -
తలస్నానం చేసిన ప్రతిసారీ జుట్టు రాలిపోతోందా? దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? -
కీళ్ల నొప్పులకు చెక్,ఎముకలకు బలాన్నిచ్చే రుచికరమైన మటన్ పాయా కర్రీ..ఇంట్లోనే ఈజీగా వండేయండిలా.. -
ఎలాంటి మెషీన్ లేకుండానే ఇంట్లోనే స్వచ్ఛమైన వేరుశెనగ నూనె..ఎలా చేయాలో చూడండి.. -
అరేయ్ మామా.. మీ బెస్ట్ ఫ్రెండ్ కి పంపించడానికి అదిరిపోయే ఫ్రెండ్ షిప్ డే విషెస్, కోట్స్,స్టేటస్ లు.. -
నెలసరి ఆలస్యమవుతోందా? కారణం ఒత్తిడి మాత్రమే కాదు..ఈ నిజాలు తెలుసుకోండి! -
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు!
ఇవన్నీ మనలో ఉన్న విచిత్రమైన చెడు వ్యసనాలు..!
సాధారణంగా మరియు విస్తృతంగా దిగాజార్చబడిన వ్యసనాలు కొన్ని;మద్యపాన వ్యసనం, మందుల మీద ఆధారపడటం, సిగరెట్ కోరిక మొదలైనవి. కొన్నిసార్లు కొంతమంది చెప్పలేని, భయంకరమైన, అసాధారణమైన వ్యసనాలకు వారు గ్రహించలేనంతగా అలవాటు పడుతున్నారంటే మీకు ఆశ్చర్యం కలగవొచ్చు. అటువంటి 14 వ్యసనాలు ఇక్కడ పొందుపరుస్తున్నాము. మీరు ఇందులో దేనికైనా అలవాటు పడ్డారా!
మేము దానిని అంగీకరించాలని అనుకోవటం లేదు కాని మనం దేనికోదానికి అలవాటు పడ్డామని మరియు దానికోసం చాలా సమయం వెచ్చిస్తున్నామని తెలుసు. మీ వ్యసనం తెలుసుకోవటానికి ధైర్యం ఉన్నదా?

నొప్పిని లేదా బాధను భరించడం:
ఈ ప్రపంచంలో బాధను ఆశ్రయించే వారు ఎవరుంటారని మీరు ఆలోచించవొచ్చు కాని జీవిత వాస్తవాలనుండి తాము తప్పించుకోవటానికి నొప్పిని కావాలనుకునేవారు ఉన్నారు. వారు స్వయంగా వివిధ పద్ధతుల (వాటిని ఇక్కడ మేము పేర్కొనలేము) ద్వారా నొప్పిని ప్రేరేపించుకున్తున్నారు మరియు సుసైడల్ టెన్డెన్సీస్ వైపు మళ్ళుతున్నారు.

ఇంటర్నెట్ ఉపయోగించడం: మీరు ఖండించవొచ్చు,కాని ఇది నిజం! మీరు కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ఉపయోగానికి బానిసలుగా మారుతున్నారు-ముఖ్యంగా మీరు నిద్రలేచినదగ్గరనుండి మెయిల్స్ తనిఖీచేసుకోవటానికి మరియు ఎప్పటికప్పుడు తాజా వార్తలను తెలుసుకోవటానికి ఉపయోగిస్తుంటారు.

సోషియల్ మీడియా: మీరు మీ స్నేహితులతో సన్నిహితంగా ఉండడానికి అని వాదిస్తారు కాని మీరు నిరంతరం మీ 'ఫేస్బుక్' పేజీకి అతుక్కుని ఉండటం, మీరు, మీ స్నేహితులతో సన్నిహితంగా లేరని చెప్పటానికి గుర్తు, మీకు ఇది ఒక వ్యసనంగా మార్చుకున్నారు.

అతిగా తినడం: తిండిపోతుతనము మరియు పేరాశ కూడా ఒక వ్యసనమే. మితిమీరిన తిండి సాధారణంగా మీ నిజమైన భావోద్వేగాలు కప్పిపుచ్చుకోవటానికి ఒక మార్గం; మీరు భావోద్వేగంలో ఎక్కువగా తినటం గురించి వినే ఉంటారు. ఈ అనారోగ్య అలవాటు యొక్క పరిణామాలు, మీయొక్క శరీరం మరియు ఆరోగ్యం పైన ప్రభావం చూపుతాయి.

ప్రేమకు బానిస:
ఇవి ప్రేమ వ్యసనం యొక్క చిహ్నాలు:
1) మీరు సంగీతం మరియు చిత్రాలలో శృంగారానికి ప్రేరేపించబడటం
2) మీరు ఒక వ్యక్తిని అంగీకరించేముందు, ఆ వ్యక్తీ సరి అయినవారా, లేదా? అని నిర్ధారించుకొని తనని మార్చుకోవటానికి ప్రయత్నిచారా?
3) మీరు తోడూ అనే నెపంతో చెడు సంబధం కొనసాగించటం
4) మీరు ఇంకా ఒక్కరే అయితే, ఇంకొకరిని కనుక్కోవటంలో ఆందోళన చెందటం మరియు మీకు ఇంకొకరి ప్రేమ అవసరమని భావించటం
5) మిమ్మలిని మీరు బలవంతంగా ప్రేమలో పడేసుకుంటున్నారా?

లైంగిక /శృంగారం వాంఛ: శృంగారం ఒక వ్యసనం కానీ దీనిని చాలా తక్కువ మంది ఒప్పుకుంటారు. లైంగిక శృంగారం అనేది మీ మానసిక స్థితిమీద చాలా ప్రభావం చూపుతుంది లేదా అవసరాన్ని మించి మీ వ్యతిరేక లింగానితో లైంగికశృంగార సంబంధాలు కలిగి ఉంటే మీరు దానికి బానిస అయినట్లే.

సైబర్సెక్స్: దీనినే 'కంప్యూటర్ సెక్స్' అని కూడా అంటారు. ఇంటర్నెట్ శృంగారం అంటే సుదూరంగా ఉన్న ఇద్దరు లేదా ఎక్కువ మంది వ్యక్తులు కంప్యూటర్ నెట్ వర్క్ ద్వారా కనెక్ట్ అయి వారివారి లైంగిక అనుభవాలను పంచుకోవటానికి మరియు ఇతర లైంగిక ప్రత్యక్ష సందేశాలను పంపుకోవటం. ఇది దూర సంబంధాలకు ఒక పరిష్కారం కావచ్చు, కాని మీరు ఆన్ లైన్ లోచాలా సమయం వెచ్చించి లైంగిక భాగస్వాముల కోసం చూడటం, ఇది చాలా అసాధారణమైన విషయం.

వ్యాయామం: ఫిట్నెస్ మరియు వ్యాయామం మీ మానసిక స్థితిని ఉత్సాహపరచవొచ్చు, కాని మానసిక స్థితిని ఉత్తేజపరచుకోవటం అనే సాకుతో జిమ్ములో గంటల తరబడి గడపటం వలన చిరాకు మరియు ఆందోళన వంటి లక్షణాల నుండి బయటపడవొచ్చు. కాని మీరు ఒక్కరోజు వ్యాయామం చేయలేకపోయిన అవి మిమ్మలిని తిరిగి చేరుకుంటాయి.

వీడియో గేమ్స్: వీడియో గేమ్లు లేదా కంప్యూటర్ గేమ్స్ ఆడటం చాలా దురలవాటు. మీరు ఆటలో వివిధ స్థాయిలను చేరుకోవటానికి మరియు అత్యధిక స్కోరు పొందడానికి గంటలకొద్దీ సమయం వెచ్చిస్తుంటారు. ఇది టీనేజర్లు మరియు యువకులలో ఒక విపరీతధోరణిగా పెరుగుతున్నది.

షాపింగ్: కుర్రాళ్ళు కంప్యూటర్ గేమ్స్ ఆడటం ఇష్టపడతారు మరియు మహిళలు షాపింగ్ అంటే ఇష్టపడతారు; అది కేవలం చిన్నషాపింగ్ అయినా సరే. కాని మీ మానసిక స్థితిని ఉత్తేజపరచుకునేందుకు చేసే ఈ తప్పనిసరి షాపింగ్ ఒక భయంకరమైన వ్యసనం. దీనిని మీరు తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి.

పైరోమానియా: పైరో అంటే గ్రీక్ లో అగ్ని అని అర్థం మరియు ఒత్తిడి, ఆందోళనల నుండి విడుదల కావటానికి వస్తువులను అగ్నిలో ఏర్పాటు చేయటం వంటి ప్రవృత్తిని పైరోమానియా అంటారు. అదృష్టవశాత్తు, నగరంలో పైరోమానియా కేసులు లేవు లేదా ఉన్నాయా?

దొంగలించాలన్న తపనగల మానసికరుగ్మత: క్లెప్టోమానియా, ఇది దొంగలించాలన్న తపన ఉన్న ఒక మానసికరుగ్మత. ఇది ఎక్కువ తినడం మరియు పదార్థ దుర్వినియోగం వంటి ఇతర వ్యసనాలతో కూడా జత అయి ఉన్నది.

వర్క్ హాలిక్స్: ప్రతిఒక్కరు అదనపు పని తప్పించుకోవటానికి 5 గంటలకల్లా ఆఫీసు నుండి బయటపడాలని కోరుకుంటారు కాని కొంతమంది దీనికి పూర్తిగా విరుద్ధం. వీరు అదనపు పని మరియు బాధ్యతలు ఉన్నా పట్టించుకోరు మరియు ఆగకుండా పని చేయటానికి ఇష్టపడతారు. ఈ వ్యసనం వల్ల సంసారాలలో కలతలు రేగుతాయి మరియు మీ ప్రియమైన వారినుండి వేరుకాబడతారు.

మత సంబంధమైన భక్తి: ఈ వ్యసనంలో మతానికి వ్యతిరేకంగా మాట్లాడటం, పవిత్రమైనది మరియు దైవ దూషణ వంటివి ఉంటాయి, కాని కొంతమంది ప్రతి పనిని మరియు చర్యను వారివారి మతనమ్మకాలతో ముదిపెడుతుంటారు.



Click it and Unblock the Notifications