కాన్స్ లో బెస్ట్ అవుట్ ఫిట్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే..!

కాన్స్ 2013 ముగింపు కార్యక్రమంతో మొన్న పూర్తిఅయ్యింది. కేన్స్ రెడ్ కార్పెట్ మీది ఇంతకు ముందెన్నడూ చూపించిన విధంగా అధిక ప్రొఫైల్ ఫ్యాషన్ దుస్తులతో చాలా మంది ప్రముఖ సెలబ్రెటీలు రెడ్ కార్పెట్ మీద అద్భుతమైన ప్రదర్శనలిచ్చారు. అందుకే ప్రతి సంవత్సరం కేన్స్ లో ధరించే దుస్తులకు అంత ఫ్యాషన్ ట్రెండ్ మార్క్ సొంతం చేసుకుంటుంది. మనం 2013కేన్స్ లో రెడ్ కార్పెట్ మీద చాలా లౌలీ దుస్తులను చూసాము . అందులో కొన్ని దుస్తులు (గౌన్స్)బెస్ట్ గా నిలిచాయి.

కేన్స్ లో 2013లో బెస్ట్ డ్రెస్ గా లిచిని దుస్తులను బెస్ట్ ‘ఐకాన్'గా పిలుస్తారు. కేన్స్ 2013లో ట్రమండస్ గా నిలిచిన బెస్ట్ గౌన్స్ ఈ మోడ్రన్ ఫ్యాషన్ ట్రెండ్ ను ఒక సంవత్సరంపాటు అలరించనుంది. కేన్స్ 2013లో బెస్ట్ డ్రెస్సులు ధరించిన వారిలో నికోల్ కాడ్మన్ మరియు ఐశ్వర్యరాయ్ వంటి వారు ఎక్కువ గౌన్లను ధరించి వారిలో లిస్ట్ లో ఉన్నారు.

కేన్స్ 2013లో లో బెస్ట్ పార్ట్ ఫ్యాషన్ లేబుల్స్. అయితే వీరి మద్యలో చాలా వరస్ట్ గౌనులను ధరించిన వారు కూడా ఉన్నారు. ఉదా : గూచీ, అర్మానీ, వెర్సెస్ మరియు రాబర్ట్ కావల్లీ. మరి 2013లో కాన్స్ లో బెస్ట్ గౌనులగా ధరించిన వారిగా నిలిచిన సెలబ్రెటీల మీద ఓ లుక్ వేయండి...

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

నికోల్ కిడ్మన్: కేన్స్ 2013లో బెస్ట్ డ్రెస్ (గౌన్) ధరించిన వారిలో ది బెస్ట్ అనిపించుకొన్నారు.

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

కారా డెలివిగ్నే: కేన్స్ 2013లో బెస్ట్ డ్రెస్ (గౌన్) ధరించిన వారిలో ఒకరు. ఈమె బ్లూ బెర్రీ గౌన్ లో ది బెస్ట్ అనిపించుకొన్నారు. స్టన్నింగ్ ఔట్ ఫిట్ అద్భుతంగా నప్పింది.

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

ఐశ్వర్య రాయ్ : టీల్ గౌన్: ‘క్లియోపాత్ర' పాత్ర మూవీ ప్రీమియర్ షో సందర్భంగా ఐశ్వర్య ఈ బ్లూ డ్రెస్‌లో మైండ్ బ్లోయింగ్ అనిపించుకుంది. ఆమె డ్రెస్సుకు తగిన విధంగా పింక్ లిప్స్, సరికొత్త హెయిర్ స్టయిల్ ఐశ్వర్యను మరింత అదంగా ఆవిష్కరించాయి. ఆమె అందాన్ని చూసిన అభిమానులు....వీలైనంత త్వరగా ఐశ్వర్య మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని తపన పడుతున్నారు.

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

మెరియోన్ కొర్టిలార్డ్ : కేన్స్ 2013లో బెస్ట్ డ్రెస్ (గౌన్) ధరించిన వారిలో మెరియోన్ ఒకరు. డియోర్ వివిధ రంగుల్లో ఉన్న ఈ అవుట్ ఫిట్ బెస్ట్ గౌన్ గా నిలిచింది.

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

సిండి క్రౌఫర్డ్: సిండి చాలా సెక్సీ గా మరియు బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రెటీగా కేన్స్ రెడ్ కార్పెట్ మీద మొదటి రోజున సందడి చేశారు. ఆమె వైట్ రాబర్టో కవాలి గౌన్ లో సెక్సీగా కనిపించారు.

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

చెర్రీ కోల్: చెర్రీ కోల్ గత సంవత్సరం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుత కాన్స్ 2013లో కూడా వావ్ అనిపించింది. లేస్ రెడ్ కలర్డ్ హెవీ ఎంబ్రాయిడరీ గౌన్ డీప్ నెక్ లో అద్భుతంగా ఆకట్టుకొన్నది.

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

జెస్సీకా చస్టీనా: కేన్స్ 2013లో బెస్ట్ డ్రెస్ (గౌన్) ధరించిన వారిలో జెస్సీకా ఒకరు. రెడ్ సెయిట్ లూరెంట్ కలర్ లో ప్రకాశవంతంగా మెరిపించి బెస్ట్ గౌన్ లిస్ట్ లో చోటు సంపాదించుకొన్నది.

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

అలెక్సాడ్రా అబ్రోషియా: రాబొర్ట్ కావల్లి డిజైన్డ్ అవుట్ ఫిట్ లో సెక్సీగా వేరీ హాట్ గా మెటాలిక్ సిల్వర్ కలర్డ్ గౌన్ లో ప్రదర్శించి బెస్ట్ గౌన్ లిస్ట్ లో చేరిపోయారు.

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

నికోల్ కిడ్మాన్: నికోల్ కిడ్మాన్ అన్నాహతావే ఆస్కార్ లో ధరించిన గౌన్ మాడల్ ధరించారు. ఈ లేస్ వాలింటోన్ గౌన్ లో అద్భుతంగా ప్రదర్శన ఇస్తూ కాన్స్ 2013లో సందడి చేసిన విషయం తెలిసిందే.

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

ఇష్లా ఫిషర్: ఈమె ఆశ్చర్యకరమైన రెడ్ ఆస్కార్ డీ లా రెంటా గౌన్ లో దర్శనమిచ్చింది .

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

ఈవా లంగోరియా: కేన్స్ 2013లో ఈవా ఒక విచిత్ర వేశదారణత ఫోటో గ్రాఫర్లకు ఇలా ఫోజులిచ్చింది. దాంతో బెస్ట్ గౌన్ ధరించిన సెలబ్రెటీల లిస్ట్ లో చేరిపోయింది.

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

ఫ్రీడా ఫింటో: ఓపెనింగ్ సెర్మనీ కేన్స్ 2013లో పిదా పింక్ కలర్ సిల్క్ సిఫాన్ హాల్టర్ గుక్కిగౌన్ లో రెడ్ కార్పెట్ మీద సందడి చేశారు.

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

షరన్ స్టోన్: కాన్స్ 2013లో షరన్ తను రెడ్ కలర్ ఫ్యాషన్ డ్రెస్ లో తన తొడలు కనిపించే వరకూ ధరించి రెడ్ కార్పెట్ మీద ప్రదర్శన ఇచ్చింది.55ఏళ్ళ షరన్ ఈ రెడ్ కలర్ గౌనులో గ్లామరస్ గా కనిపించింది.

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

మారిన్ కార్టిలార్డ్ : వివెన్ వెస్ట్ వుడ్ అవుట్ ఫిట్ లో చాలా క్యూట్ గా కనిపిస్తూ. టాప్ ట్విట్ బెస్ట్ డ్రెస్ స్థానంలో చోటో సంపాధించుకొన్నది.

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

ఐశ్వర్యరాయ్: రొబోర్ట్ కావల్లి డిజైన్డ్ డ్రెస్ లో మెరిసేటి మిడ్ నైట్ బ్లూకలర్ డ్రెస్ లో అద్భుతంగా మెరిపించింది.

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

జెస్సికా చట్సీనా : కేన్స్ లో అత్యధిక ప్రశంసలు అందుకొన్న అవుట్ ఫిట్ దుస్తుల్లో ఒది ఒకటి . పర్పుల్ గీవెంచీ గౌన్ లో అద్బుతంగా మెరిసిపోయారు.

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

చైనీస్ స్టార్, ఫ్యాన్ బింగ్ బింగ్ చాలా అద్భుతంగా 2013కేన్స్ కు సక్సెస్ ఫుల్ గా కనిపించారు ఈ స్ట్రాప్ లెస్ పింక్ ల్యూసి విట్టన్ గౌన్ ది బెస్ట్ అవుట్ ఫిట్ అనిపించుకొన్నది.

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

ఉమా తర్మన్: 2013కేన్స్ లో ఉమాతర్మన్ ఆర్శర్యపరిచింది.ఈమె ఫ్రూఫిలిక్ మెటాలిక్ స్ట్రాప్ లెస్ గౌన్ లో అద్భుతంగా నిలిచి ది బెస్ట్ అనిపించుకొన్నది.

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

ఇరినా షైక్: రోబర్ట్ కావల్లి ఈ డ్రెస్ ను డిజైన్ చేసారు. డీప్ నెక్ లైన్ గౌన్ ధరించిన ఇరిన రెడ్ కార్పెట్ మీద నడుస్తుంటే కళ్ళు ఆర్పకుండా చూసారు.ట్రాన్స్ పరెంట్ బ్లాక్ గౌన్ లో తన అందాలను చూసి అందరూ ఎంజాయ్ చేశారు.

కాన్స్ 2013లో బెస్ట్ గౌన్స్ ధరించిన టాప్ సెలబ్రెటీలు వీరే...!

లానా డెల్ రే: లానా ఆ ఇప్పటీకీ ఆమె పాతకాలపు పాత్రలో నటిస్తూనే ఉంది. ఒక అందమైన బ్లాక్ అండ్ వైట్ స్ట్రాప్ లెస్ బుర్బెర్రీ గౌనులో సొగసుగా కనిపించింది.

Desktop Bottom Promotion