Latest Updates
-
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.!
జీవితంలో 9 అత్యంత మధురమైన క్షణాలు.!
సాదారణంగా జీవితంలో అనేక ఎత్తు పల్లాలు మరియు ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మానవ జీవితంలో ఉన్న కొన్ని మధురమైన క్షణాలు వలన నిజంగా మనం రిఫ్రెష్ అయి ఆలోచన, శక్తిని పొందుతాము. మరపురాని కొన్ని అమూల్యమైన క్షణాలు ఈ కింద ఇవ్వబడ్డాయి.

మీరు మొదటిసారి సైకిల్ తొక్కినప్పుడు:
మీరు మొదటిసారి సైకిల్ పెడల్ ను పాదంతో తొక్కినప్పుడు మీ ముఖం మరియు శరీరంనకు వ్యతిరేకంగా వచ్చే గాలి యొక్క పారవశ్యం కలిగించే భావన మీకు ఖచ్చితంగా వెలకట్టలేని క్షణాలుగా ఉంటాయి.

గ్రాడ్యుయేషన్:
ప్రతి వ్యక్తి కోసం వెలకట్టలేని క్షణాలుగా గ్రాడ్యుయేషన్ రోజు ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఒక కొత్త జీవితం ప్రారంభమవడానికి సూచనగా ఉంటుంది. కొత్త కెరీర్ మరియు ఉత్సాహభరితమైన అవకాశాలు అపారంగా ఉంటాయి.

మొట్టమొదటి ప్రేమ:
మొట్టమొదటి ప్రేమ అనేది ప్రతి వ్యక్తి కి అత్యంత అమూల్యమైన క్షణాలలో ఒకటిగా ఉంటుంది. మీరు ప్రేమించిన వారి నుండి ఇవ్వటం మరియు తీసుకోవటం వంటి షరతులు లేని నిజమైన మొదటి ప్రేమను మర్చిపోవటం సాధ్యం కాదు.

మొట్టమొదటి ముద్దు:
మొదటి ముద్దు ఎప్పుడూ ఒకరి మనస్సులో నుండి తీసుకోవాలి. ఎవరైనా సన్నిహితంగా ఉండటం వలన పరిపూర్ణమైన థ్రిల్ మరియు ఉత్సాహం తప్పనిసరిగా వెలకట్టలేని సంఘటనకు జతచేస్తుంది.

మొట్టమొదటి ప్రోమ్ నైట్:
మీరు మీ బాయ్ ఫ్రెండ్స్ / స్నేహితురాళ్ళతో సమావేశంలో పాల్గొంటే కనుక ఆ వ్యక్తి యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన రోజుగా ఉంటుంది. మీ ప్రియమైన వారిని తో గడిపిన ఆ రాత్రి జ్ఞాపకాలు నిజంగా మరచుటకు వీలు కావు.

పెళ్లి రోజు:
వివాహాలు స్వర్గంలో చేయబడతాయని చెబుతారు. వివాహానికి సంభందించి అన్ని సన్నాహాలు, షాపింగ్, పార్టీలు అనేవి ప్రతి వ్యక్తి జీవితంలో వివాహం రోజున ఒక ప్రత్యేక మరియు గుర్తుంచుకోదగిన సందర్భంగా ఉంటుంది.

మొట్టమొదటి చెక్:
మీకు నిజమైన సమర్థత మరియు సామర్ధ్యాలు ఉన్నప్పుడు మీ కోసం సంపాదించడానికి సామర్థ్యం ఉంటుంది. మొదటి జీతం ఎంత కొద్దిగా ఉన్నా మీకు చేతిలో మొదటి జీతం చెక్ వచ్చినప్పుడు మీకు పారవశ్యం కలిగిస్తుంది. ఈ రోజున మీ జ్ఞాపకాలు శాశ్వతంగా ఉంటాయని మీకు మేము హామీ ఇస్తున్నాము.

మొదటి సారి మీ శిశువును పట్టుకొన్నప్పుడు :
మొదటి సారి మీ చేతుల్లో మీ శిశువును పట్టుకోన్నప్పుడు కలిగే ఆనందం ఒక మధురమైన అనుభూతి. అప్పుడు మీకు స్వచ్ఛమైన ఆనందం మరియు భయం కలుగుతుంది. ఒక చిన్న జీవితం దాని మనుగడ మరియు పెంపకం మీ మీద ఆధారపడి ఉంటుంది.

మీ బేబీ యొక్క మొట్టమొదటి ప్రతి విషయం :
మొదటిసారి మీ శిశువు "మామా" లేదా "పాపా" అని పిలిచినప్పుడు, మొదటిసారి మీ శిశువు మిమ్మల్ని చూసి నవ్వినప్పుడు,మీ శిశువు యొక్క మొదటి జన్మదినం రోజున మొదటిసారి మీ శిశువు నడిచినప్పుడు - ఇలా ప్రతి తల్లిదండ్రుల జీవితంలో వెలకట్టలేని క్షణాల జాబితా ఉంటుంది.



Click it and Unblock the Notifications