Latest Updates
-
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.!
కల్యాణ్ జ్యువెలర్స్ ప్రారంభోత్సవంలో ఐశ్వర్య న్యూ లుక్
అందాల రాశి, అతిలోక సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఇటీవల లూధియానాలో కల్యాణ్ జ్యువెలర్స్ 52వ స్టోర్ ను ప్రారంభించారు. కళ్యాణ్ గ్రూప్ ఓనర్ టి యస్ కళ్యాణరామన్, తన కుటుంబ సభ్యలతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రామానికి ముందు, ఐశ్వర్య రాయ్ బచ్చన్ చూడటానికి అక్కడి వచ్చిన తన అభిమానులతో అక్కడ కోలాహలంగా ఎదురుచూశారు. ఎక్కువ మంది ఐశ్వర్య రాయ్ అభిమానుల అక్కడ చేరుకుని కొంత తొక్కిసలాట జరిగింది. ఐశ్వర్యాయ్ ను చూడటానికి వచ్చిన వారిని చూసి తన అబిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ మాట్లాడుతూ..ఈ లూధియాను సందర్శించడం ఆమెకు మొదటి సందర్శనం అన్నారు. మరియు ఇక్కడ కూడా తనకు ఇంత మంది అభిమానులు ఉన్నందుకు తన సంతోషంను వ్యక్తం చేశారు. షోరూం బట ఉన్న తన అభిమానులను చూసి వారు చూపించే ప్రేమ మరియు అభిమానం, సపోర్ట్ కు తను ధన్యవాదాలు చెప్పారు.
ఈ ప్రారంభోత్సవంకు ఐశ్వర్యరాయ్ ధరించిన డ్రెస్ అందంగా..సాంప్రదాయంగా ఉన్నది. ఇందులో కొత్తదనమేమీ కనిపించలేదు. ఇంతకు ముందు ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఏ కార్యక్రమానికి హాజరైనా ఏదో ఒక కొత్తధనంతో వచ్చేవారు. ముఖ్యంగా ఎక్కవగా అనార్కలీ డ్రెస్స్ ల్లో కనబడేవారు.
కళ్యాణ్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఐశ్వర్యా ఏటువంటి దుస్తుల్లో వస్తుందోన్న కుతూహలంతో తన అభిమానులతో పాటు ఫ్యాషన్ ప్రియులు ఆసక్తికరంగా చూసారు. ఎందుకంటే ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఏ కార్యక్రామానికి హాజర్ అయినా ప్రతి సారి ఒక విభిన్న మైన డ్రెస్ లో కనబడుతారు. గౌనులోకానీ, శారీలోకానీ ఆమె స్టైల్ లో ఆమెకు ఆమె సాటి. ఈ స్టైలింగ్ డ్రెస్సుల్లో చూపరులను బాగా ఆకట్టుకొనేవారు. ఐతే ఈ సారి మాత్రం అంతటి విశేమేమి కనబడలేదు.
మేకప్ కూడా అంతగా కనబడలేదు. సహజ లుక్ తో కార్యక్రామానికి హాజరయ్యారు. హెయిర్ స్టైల్ అద్భుతంగా ఉంది . పింక్ కలర్ డ్రెస్ మీరు యాక్ససెరీస్ కూడా బాగా నప్పాయి. మేకప్ లేకపోయినా తన సహజ అందంతోనే ప్రేక్షకులకు కనువిందుచేసిది.



Click it and Unblock the Notifications
