Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
పరిమితులకు మించి ఎక్స్‌పోజింగ్ చేసే సెలబ్రిటీలు..
కొంత మంది సెలబ్రెటీలు వారి అందాలను ఆరబోయడానికి సాహాసోపేతంగా భావిస్తారు. అయితే అందుకు శరీరానికి తగ్గట్టు అందచందాలుండాలి. దాంతో పాటు పబ్లిక్ లో ఇలా ఆస్తులను చూపెట్టేందుకు కొంత ధైర్యం కూడా ఉండాలి. తమ అందాలను ఆరబోసే అటువంటి సెలబ్రెటీల ధైర్యానికి హాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. ఇలా చేయడానికి సామాజిక కారణం లేదా పబ్లిసిటీ పొందడానికి మాత్రమే. చాలా మంది సెలబ్రెటీలు వారి సెక్సీ అందాల ఆరబోతకు ఏ మాత్రం సిగ్గుపడరు. వారికి కావాల్సిందల్లా నలుగురూ వారిని చూడాలి. వారికి పబ్లిసిటి పెరగాలనే అలా చేస్తారు.
జెన్నీ ఫర్ లోపేజ్, రైనా, కిమ్ కర్ధాషియన్, జెన్నీఫర్ అనిస్టన్, కేట్ మాస్ వంటి కొందరు సెలబ్రెటీలే అందుకు ఉదాహరణ. ఈ సెలబ్రెటీలు కావల్సిన దానికంటే ఎక్కువగా ప్రదర్శిస్తారు. రెడ్ కార్పెట్ మీద జెన్నీ ఫర్ లోపేజ్ అందాలను చూసారంటే అంతే మైకం రాక తప్పుదు అంతే కాదు చాలా త్వరగా వార్తల్లోకి ఎక్కింది. 2000సంవత్సరంలో ఆమె ధరించిన గ్రీన్ వెర్సెస్ దుస్తులను ఇప్పటీకి మరచిపోలేం...
మరో సెలబ్రెటీ..త్వరలో తల్లికాబోతున్న కిమ్ కర్ధాషియన్ కూడా తన బ్యూ, కాన్యే వెస్ట్ వంటి సన్నిహిత చిత్రాలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంటుంది. అలాగే మన భారత దేశంలో సెర్లిన్ చోప్రా, పూనమ్ పాండే, వీనా మాలిక్ వంటి మరికొందరు సెలబ్రెటీలు కూడా ఇలా తమ అందాలను కావల్సినదానికి కంటే ఎక్కువగానే ప్రదర్శిస్తుంటారు. ఈ సెలబ్రెటీలు ధరించే దుస్తులతోనే అనే సోషియల్ వర్కింగ్ సైట్స్ లో వార్తలకెక్కారు.. మరి వారు శరీరంను బహిర్గతం చేసిన కొన్ని ప్రముఖ చిత్రాలను చూడండి..మీకే అర్థం అవుతుంది. వీరెంతటి గణులో...

జెన్నీఫర్ అనిస్టన్: తను నటించే చిత్రాల్లో చాలా బోల్డ్ గా కనిపిస్తుంటుంది. మ్యాగజైన్ కవర్ పేజ్ మీద కూడా అలాంటి భంగిమ నగ్నంగా ప్రదర్శించింది. అందుకే ఏ మాత్రం సిగ్గు పడలేదు. బిడియం ఆమె ముఖంలో కనబడలేదు.

జెన్నీఫర్ లోపేజ్: జెన్నీఫర్ లోపేజ్ చాలా ట్రాన్స్ పరెంట్ గా ఉండే దుస్తులు ధరించి రెడ్ కార్పెట్ మీద ప్రదర్శనిచ్చింది. ఈ సంవత్సరపు గ్రామి అవార్డుల్లో కూడా తన తొడలు కనబడేవిధంగా పూర్తి కటింగ్స్ తో ప్రదర్శించింది.

నికోలే కోకో ఆస్టిన్: ట్విట్టర్ లోనికి వెళ్లి ఆమె పిక్చర్స్ చూసారంటే ఎందుకు ఈ మంత పబ్లిసిటి పొందిందో మీకే అర్ధం అవుతుంది.

రెహనా: బికినీలా టాటూ వేయించుకొని ఇలా ఓ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద ఫోజ్ ఇచ్చింది. ఇలాంటివి చాలానే ఉన్నాయి ఆమె లిస్ట్ లో.

పూనం పాండే: ఈ బాలీవుడ్ సెలబ్రెటీ ప్రత్యేకంగా ఎప్పుడూ న్యూస్ లో టాప్ లిస్ట్ లో ఉంటుంది. తన న్యూడ్ పిక్ఛర్స్ ను పోస్ట్ చేస్తూ ఇలా ఫోజిలుస్తూ ఇండియాలో బాగా పబ్లిసిటి అయింది.

స్కార్లెట్ జోహాన్సన్: మొత్త న్యూడ్ గా ప్రదర్శించిన ఈ సెలబ్రెటీ టామ్ ఫ్రాడ్స్ అనే హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద తన అందాలను ఇలా ప్రదర్శించింది.

కిమ్ కర్ధాషియన్: సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఈమె చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పుడు తన పర్సనల్ లైఫ్ తో ప్రత్యేకంగా వార్తల్లో నిలిచి ఉంటుంది.

కేట్ మాస్: ఈ మోడల్ డ్రగ్స్ కు వ్యసనపరులైనట్లు ఇలా ఒక న్యూడ్ ఫోజ్ తో చాలా సార్లే మ్యాగజై్ కవర్ పేజ్ మీద ప్రదర్శన ఇచ్చింది.

షెర్లిన్ చోప్రా: ఈమె కూడా చాలా అస్యహంగా ఫోజులిస్తూ, సినిమాల్లో నటిస్తుంటుంది.

ఇవేలియన్ లొజాడా: బహిరంగా ప్రదర్శనలివ్వడంలో ఈమె కూడా చాలా ప్రసిద్ది చెందింది. ఇలా పూర్తి నగ్నంతో చాలా బోల్డ్ గా ప్రదర్శించింది.

పమేలా ఆండర్ సన్: తమ అందాలను ప్రదర్శించడంలో అనుకొన్న దానికి కంటే ఇంకా ఎక్కువగా ప్రదర్శించే వారిలో ఈమె కూడా ఒకటి.

కాటీ పెర్రీ: చూడటానికి అందంగా ఉన్నా తన దుస్తులు వేసిన దుస్తులను ప్రదర్శించడానికి ఇలా తనకు నచ్చినట్లు పోజులిస్తుంటుంది.

వీనా మాలిక్: పాకిస్తానీ నటి. ఈమె కూడా బాలీవుడ్ సెలబ్రెటీ. అనుకున్నదానికంటే ఎక్కువే తన ఆస్తులను చూపెడుతుంది.



Click it and Unblock the Notifications
