Latest Updates
-
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.!
ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 షో టాపర్ సెలబ్రెటీలు వీరే...
ఆరు రోజులు జరిగిన ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 డిల్లీలో నిన్న పూర్తి అయ్యింది. ఈ ప్రెస్టేజియస్ ఫ్యాషన్ షోలో అనేక మంది డిజైనర్లు, వారి వారి స్రుజనాత్మకతతో బ్రైడల్ దుస్తులను డిజైన్ చేసి ప్రదర్శ ఇచ్చారు. అందులో ప్రముఖలైన శాంతను మరియు నిఖిల్, జెజె వలయ, ఫాల్ గుని మరియు ఫేన్ పీకాక్, రైనా ఢాకా, మీర అండ్ ముజాఫర్ ఆలి, ఆదర్శ గిల్, రోహిత్ బాల్, తరుణ్ తహ్లియాని, రాఘవేంద్రసింఘ్ రాథోర్ మొదలగువారు వారి, వారి బ్రైడల్ కలెక్షన్స్ తో ఆంబే వ్యాలీ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013కి హాజర్ అయ్యారు.
అలాగే, ఆంబే వ్యాలీ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 కి కొంత మంది ప్రముక సెలబ్రెటీలు కూడా హాజరై షోస్టాపర్స్ గా ప్రశంసలు పొదారు. ఈ షోలో మెదటి రోజునే షో స్టాపర్ గా కంగానా రౌనత్ మరియు కబీర్ బేడి జెజె వలయా కలెక్షన్స్ తో ఫో స్టాపర్ గా నిలిచారు. ఇంకా అదే రోజున సోఫి చౌదరి కూడా రైనా ఢాకా కలెక్షన్స్ తో షో స్టాపర్ గా నిలిచారు. ఇంకా ప్రతీక్ బబ్బర్ మరియు అమ్యార దస్తూర్ రినా ఢాక కలెక్షన్స్ తో ర్యాప్ మీద ప్రదర్శ ఇచ్చారు.
ఇతర సెలబ్రెటీలు నేహా ధూపియా, నర్గీస్ ఫక్రీ, చిత్రాంగదా సింగ్, అలీ బట్ట్, ఈషా గుప్తా, మరియు లీసా హెడన్ వీరు కూడా షో స్టాపర్స్ గా ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 ర్యాప్ మీద నడిచారు. ఇంకా తండ్రీ కూతుళ్లు అనిల్ కపూర్ మరియు సోనమ్ కపూర్ కూడా షోస్టాపర్స్ గా తిరిగారు వీరిద్దరూ రాఘవేంద్ర రాథోర్ మరియు రోహిత్ బాల్ డిజైన్ చేసిన దుస్తుల్లో ప్రదర్శనగా ర్యాప్ మీద నడిచారు. మరి ర్యాంప్ మీద 2013 ఇండియ బ్రౌడల్ ఫ్యాషన్ వీక్ కు గ్లామర్ టచ్ ఇచ్చిన సెలెబ్రెటీలను ఒక సారి చూడండి...

సోఫియా చౌదరీ:
సోఫియా చౌదరి అద్భుతమైన వస్త్రాదరణలో ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 లో రీనా ఢాకా కలెక్షన్స్ తో ర్యాంప్ మీద షోస్టాపర్ గా నిలిచారు.

ప్రతీక్ అండ్ అమ్యర దస్తూర్:
స్క్రీన్ కపుల్ సెలబ్రెటీలైన రీనా డాకా కలెక్షన్స్ తో ప్రతీక్ అండ్ అమ్యర దస్తూర్ ఇలా ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 లో ఇలా ర్యాంప్ మీద నడిచారు.

కబిర్ బేడి:
బాలీవుడ్ సెలబ్రెటీ, కబిర్ బేడీ చాలా యవ్వనంగా జెజె వలయ కలెక్షన్స్ లో ఇలా ర్యాంప్ మీద ప్రదర్శనగా నిలిచారు.

కంగనా రౌనత్:
జెజె వలయా కలెక్షన్స్ తో ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 లో షో స్టాపర్ గా నిలిచిన వారిలో ఈమె ఒకరు.

జాక్వైలైన్ ఫెర్నాండేజ్:
జోస్నా తివారీ డిజైన్ చేసిన పింక్ కలర్ డ్రెస్సులో జాక్వైలైన్ ఫెర్నాండేజ్ ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 డే 2 లో ర్యాంప్ మీద ప్రదర్శన ఇచ్చారు.

నేహా దూపియా:
ఫాల్ గునిమరియు షేన్ పీకాక్ డిజైన్ చేసిన వస్తాల్లో డే 3 ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 లో షోస్టాపర్ గా నిలిచారు.

అనిల్ కపూర్:
ఎవర్ గ్రీన్ స్టార్ అనిల్ కపూర్ బ్లాక్ బంద్ గాలా కుర్తా మరియు వైట్ చుడీదార్ లో, రాఘవేంద్రరాథోర్ డిజైన్ దుస్తుల్లో ర్యాంప్ మీద ప్రదర్శ ఇచ్చారు.

నర్గీస్ ఫక్రి:
అష్మా అండ్ లీనా కలెక్షన్ ఆలాప్ కలెక్షన్ దుస్తుల్లో నర్గీస్ షో స్టాపర్ గా నిలిచారు.

సోనమ్ కపూర్:
రోహిత్ బాల్ డిజైనర్ దుస్తుల్లో ప్రముఖ సెలబ్రెటీ సోనమ్ కపూర్ చాలా అద్భుతంగా అచ్చు పెళ్ళి కుమార్తెలా ర్యాంప్ మీద ప్రదర్శగా నిలిచారు.

ఈషా గుప్తా:
ఈమె షోస్టాపర్. ఆదర్శ గిల్ ‘ఎవల్యూషన్ కలెక్షన్స్' ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 లో డే 5లో షో స్టాపర్.



Click it and Unblock the Notifications
