Latest Updates
-
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే
మగవారి గుండెను కొల్లగొట్టడానికి ఇదే మంచి సమయం..!
సమ్మర్ వచ్చేసింది..ఎండలు మండుతున్నాయి. మరి బీచ్ లో స్పెండ్ చేయాల్సిన టైమ్ వచ్చింది. మరి అందుకు స్విమ్ సూట్ ఉండాలి కదా..మీ అందాన్ని బహిర్గతం చేసుకోవడానికి మరియు మగవారి గుండెలను కొల్లగొట్టడానికి ఇదే మంచి సమయం. మరీ ముఖ్యంగా స్విమ్ సూట్ ధరించేవాళ్ళు సమ్మర్ లో ఫాషన్ మీద కూడా మొగ్గు చూపుతారు. ఎండతాప్పాన్ని తగ్గించుకోవాలి. అదే సమయంలో తమ అందాన్ని ప్రదర్శించాలి. ఫాషన్ గా కనిపించాలి. బీచ్ కెళ్ళాలంటే ఇన్ని సుగుణాలు ఉండాలి. మొత్తని బాడీ స్లిమ్ గా మార్చుకోవాలి. రీసెంట్ ను లాక్మే ఫాషన్ వీక్ సమ్మర్ రెసార్ట్ ను కండక్ట్ చేసింది. మరి ఆ ఫాషన్ వీక్ లో కొంత మందిని రాప్ పై వారి స్విమ్ సూట్ లో సెక్సీ అందాలను ఆరబోశారు.
స్విమ్మర్ వేర్ ధరించకుండా సమ్మర్ ఫాషన్ కంప్లీట్ అవ్వదు. చాలా మంది మహిళలు బీచ్ లో బికినీ వేయడానికి ఇష్టపడరు మరియు సౌకర్యవంతంగా ఫీల్ అవ్వరు. అయితే ఈ సీజన్ హాటెస్ట్ స్విమ్ సూట్స్ హాటెస్ట్ ట్రెండ్ ను తలపిస్తున్నాయి . అవి హాఫ్ షోల్డ్ లేదా ఫుల్ షోల్డ్ లేదా హాల్టర్ నెక్ స్విమ్ సూట్స్. స్విమ్ సూట్స్ సెక్సీగా ఉండటం వల్ల ఈ సమ్మర్ సీజన్ కు మీ వార్డ్ రోబ్ మొత్తం నింపేసుకోవచ్చు . మీరు బీచ్ లవర్స్ అయితే బీచ్ దుస్తులు ధరించాలనే కోరిక ఉంటే..ఇక్కడ కొన్ని ఫాషనబుల్ స్విమ్ సూట్స్ ఉన్నాయి. ఈ హాట్ సీజన్ కు మీరు కూడా ట్రై చేయవచ్చు..మరి అవేంటో ఒక సారి చూద్దాం...

ఆక్వా బ్లూ:
ఈ హాఫ్ షోల్డర్ నియాన్ ఆక్వా బ్లూ స్విమ్ సూట్ చూడాటానికి చాలా హాట్ గా కనబడుతోంది.

నియాన్ పింక్:
ఈ సమ్మర్ సీజన్ లో నియాన్ కలర్స్ ట్రెండ్ ను తలపిస్తున్నాయి. ఈ నియాన్ పింక్ కలర్ బీచ్ సూట్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది.

ఓవెల్ నెక్ పింక్:
ఓవెల్ నెక్ ఉండటం వల్ల మహిళలకు ఈ స్విమ్ సూట్ సౌకర్యవంతం మరియు చూడటానికి చాలా సింపుల్ గా ఉంది. ఈ స్విమ్ సూట్ మీదకు ఓ మోడల్ నెక్ లెస్ ధరించడం వల్ల బీచ్ లో మరింత సెక్సీగా కనబడుతారు.

లెమన్ గ్రీన్:
సమ్మర్ ఫాషన్ కలర్, లెమన్ గ్రీన్ చూడాటానికి అందంగా ఉంది. ఈ బ్రైట్ కలర్స్ బీచ్ లో ప్రధాన ఆకర్షణ ఇచ్చి అందరికళ్ళను ఆకర్షించేలా చేస్తాయి.

వైట్ కట్
ఔట్ స్విమ్ సూట్: వైట్ కట్ ఔట్ ఫిట్ లో నర్గీస్ ఫక్రీ చాలా సెక్సీగా కనబడుతోంది. రఫ్ లూజ్ హెయిర్ మరింత సెక్సీగా కనబడేలా చేస్తోంది.

ఆరెంజ్ స్విమ్ సూట్:
సమ్మర్ సీజన్ లో బ్రైట్ కలర్స్ ఎప్పటికీ స్టైలిష్ గా మరియు ఫాషనబుల్ గా కనబడుతుంటాయి. ఈ బ్రైట్ నియాన్ కలర్స్ ట్రెండింగ్.

షీర్ స్విమ్ సూట్:
ఈ స్విమ్ సూట్ ట్రాన్స్ పరెంట్ గా స్టైలిష్ లుక్ ను అందిస్తుంది.

డీప్ కట్ బ్యాక్ స్విమ్ సూట్:
ఈ డీప్ కట్ వీ నెక్ స్విమ్ సూట్ వేరీ హాట్ గా కనబడుతోంది. దాని మీదకు బ్లాక్ సిల్వర్ లైన్ జాకెట్ మరింత హాట్ గా కనబడేలా చేస్తోంది.

ఎల్లో ఓచర్ స్విమ్ సూట్:
ఎల్లో ఓచర్ వన్ షోల్డర్ స్విమ్ సూట్ చూడటానికి చాలా అద్భుతంగా మరియు బ్రైట్ గా కనబడుతోంది.

రెడ్ కట్ ఔట్ స్విమ్ సూట్:
స్విమ్ సూట్ ధరించడంలో ఇదొక స్టైల్. ఎందుకంటే దీపిక పదుకొనే ధరించిన హాట్ ప్యాంట్స్ ఎప్పటికీ ఫాషనే. కాబట్టి మీకు లోయర్ బాడీ చూపించడానికి ఇష్టం లేకపోతే ఇటువంటి హాట్ ప్యాంట్స్ ను ధరించవచ్చు.

మొత్తం కట్స్ లా కనిపిస్తున్న స్విమ్ సూట్:
ఈ బ్లాక్ కలర్ స్విమ్ సూట్ అద్భుతంగా కనబడుతోంది. అయితే ఈ స్విమ్ సూట్ అక్కడక్కడా కట్ ఉండటం వల్ల స్లిమ్ బాడీని కూడా గుర్తించవచ్చు.



Click it and Unblock the Notifications
