Latest Updates
-
కేవలం 20 నిమిషాల్లో కమ్మని వంకాయ రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
మగాళ్లను చంపి ఎలా తప్పించుకోవాలి..? మెట్రోలో మహిళ చేసిన షాకింగ్ పని.. వైరల్ వీడియో.! -
బ్లాక్ క్యాట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి?..మీ పార్టనర్ కు ఈ లక్షణాలు ఉన్నాయా? -
బాత్రూమ్లో దుర్వాసన.. సువాసన వెదజల్లే ఫ్రెషనర్స్ ఇంట్లోనే 5 నిమిషాల్లో రెడీ.! -
వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి.! -
కండరాల బలానికి, రోజంతా ఎనర్జీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..10 నిమిషాల్లో ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ చేయండిలా.. -
మీ స్నేహితుల్లో ఈ 4 లక్షణాలు ఉంటే వెంటనే దూరం పెట్టండి! -
ఆకలి తీరాలి, బరువు పెరగకూడదు..అయితే డిన్నర్ కి ఇది బెస్ట్ చాయిస్..10 నిమిషాల్లోనే చేసేయండిలా! -
బానిసత్వం పోయింది బాస్: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి..మేనేజర్ ప్రశ్నకు జెన్ జీ ఉద్యోగి దిమ్మతిరిగే కౌంటర్ -
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా..
జిక్యూ అవార్డ్ ఫంక్షన్లో హాట్ అండ్ సెక్సీ సెలబ్రెటీలు
రీసెంట్ గో మరో ఫ్యాషనబుల్ ఈవెంట్ ‘ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013'కార్యక్రమం జరిగింది . ఈ ఫ్యాషనబుల్ అవారడ్ ఫంక్షన్ రెడ్ కార్పెట్ మీద చాలా మంది సెలబ్రెటీ డిఫరెంట్ డిజైన్ లేబుల్స్ తో రెడ్ కార్పెట్ మీద నడిచారు. అద్భుతమైన స్టైల్ మరియు మెస్మరైజింగ్ డిజైన్స్ తో మేల్ అండ్ ఫీమేల్ సెలబ్రెటీలిద్దరూ పోటి పడి నడిచారు. అందులో ముఖ్యంగా ఫరాక్ అక్తర్ మరియు సోనమ్ కపూర్ వంటి సెలబ్రెటీలు ఒక స్టౌలిష్ అవుట్ ఫిట్స్ ను ధరించి ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013 ఫంక్షన్లో రెడ్ కార్పెట్ మీద నడిచారు.
‘ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013'కార్యక్రమంలో చాలా మంది బెస్ట్ సెలబ్రెటీలున్నారు. అందులో సోనమ్ కపూర్, అథితి రావ్ హైదరి, కంగానా రౌనత్, జెరీఖాన్ పదమ్సీ, క్రిస్టినా అఖీవ వంటి మరికొందరు సెలబ్రెటీలు బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీలుగా నిలిచారు. చాలా రోజుల తర్వాత కొంత మంది సెలబ్రెటీలను ఈ అవార్డ్ ఫంక్షన్లో మనం చూడటం జరిగింది. ఉదాహరణకు రాణీ ముఖర్జీని ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఫంక్షన్లో చాలా రోజుల తర్వాత చూడటం జరిగించది. ఈ ఫంక్షన్లలో రాణీ ముఖర్జీ ఒక మెరిసేటి, మెటాలిక్ సిల్వర్ కలర్ వన్ షోల్డర్ దొన్నా కరన్ గౌన్ ధరించి అందరి కళ్ళు తమమీద పడేలా చేసింది. రెడ్ కార్పెట్ మీద ఆమె చాలా అందంగా కనిపించింది.
మరో పక్క అందాల రాశి శృతి హాసన్ రాజత్ తంగ్రీ గౌన్ ధరించి ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013లో రెడ్ కార్పెట్ మీద నడిచింది. ఫ్లోర్ స్వీపింగ్ డ్రెస్ లో చాలా ఎక్కువ గోల్డెన్ బోడీస్ రెడ్ కార్పెట్ మీద చాలా ఫర్ ఫెక్ట్ గా నప్పింది. ఇక ఈ ఈవెంట్ లో దీపికా పదుకొనేను మనం మిస్స్ అయ్యాం. గత సంవత్సరం ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013 ఫంక్షన్ లో దీపికా పదుకొనే రెడ్ లేస్ పక్కింగ్ నెక్ లైన్ గుర్వార్ గుప్తా డిజైన్డ్ గౌన్ ధరించింది. మరి ఈ సంవత్సరం ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013 ఫంక్షన్లో బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రేటీ ఎవరో చూద్దాం..

సోనమ్ కపూర్:
ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013 ఫంక్షన్లో సోనమ్ కపూర్ స్టైల్.

శృతి హాసన్ :
ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013 ఫంక్షన్లో శృతి హాసన్ స్టైల్.

నేహా దుపియా:
ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013 ఫంక్షన్లో నేహాదుపియా.

క్రిస్టినా అకీవా:
ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013 ఫంక్షన్లోక్రిస్టినా అకీవా.

సోఫీ చౌదరి:
ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013 ఫంక్షన్లో సోఫీ చౌదర్ స్లీవ్ లెస్ మెరూన్ గౌన్

అతిథి రావ్ హైదరి:
ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013 ఫంక్షన్లో అతిథి రావ్ హైదరి బిస్కెట్ కలర్ ఫ్రిల్డ్ గౌన్

జరీఖాన్:
ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013 ఫంక్షన్లో జరీఖాన్ నియాన్ బ్లూ డార్క్ కలర్ మోడ్రన్ డ్రెస్ స్టైల్.

కంగనా రౌనత్:
ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013 ఫంక్షన్లో కంగనా రౌత్ లైట్ పింక్ నీగౌన్ లో ఇలా సెక్సీగా.

హాజల్ కీచ్:
ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013 ఫంక్షన్లో హజెల్ కీచ్ స్లీవ్ లెస్ టాప్, పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఫ్లోర్ గౌన్ స్టౌల్.

రాణీ ముఖర్జీ:
ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013 ఫంక్షన్లో చాలా రోజుల తర్వాత స్టార్ సెలబ్రెటీ రాణీ ముఖర్జీని ఇలా ఫంక్షన్లో చూడాల్సి వచ్చింది. సిల్వర్ కలర్ మోడ్రన్ వన్ సైడ్ షోల్డర్ గౌన్ లో చాలా సెక్సీగా ఉంది.

ఫర్ హన్ అక్తర్:
ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013 ఫంక్షన్లో ఫర్ హాన్ అక్తర్ బ్లాక్ స్ట్రక్చ్డ్ గౌనులో నీ లెగ్త్ డ్రెస్ లో మరో స్ట్రార్ సెలబ్రెటీ.

షాజాన్ పదమ్సీ:
ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013 ఫంక్షన్లో షాజాన్ పదమ్మీ చాలా కలర్ ఫుల్ గా బ్రౌట్ గా కనబడుతోంది.

అర్జున్ మరియు మెహర్ జెసియా రామ్ పాల్:
ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013 ఫంక్షన్లో అర్జున్ మరియు మెహర్ జెసియా రామ్ పాల్ ఇలా జంటగా కనిపించారు. అర్జున్ బంద్ గాలా జాకెట్, జోద్ పురి ప్యాట్ ధరించారు. మరో పక్క మెహర తొడలు కనిపించే విధంగా నియాన్ ఆరెంజ్ కలర్ గౌన్లో.

లిసా హైడన్:
ది జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013 ఫంక్షన్లో రెడ్ కార్పెట్ మీద వాక్ చేసింది. ఈమె మెష్ వైట్ గౌన్ లో చాలా హాట్ గా కనిపించింది.

హృతిక్ రోషన్ :
జిక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013 ఫంక్షన్లో హృతిక్ రోషన్ త్రీ పీస్ షూట్ లో చాలా అందంగా కనిపించారు. మెరిసేటి బ్రౌన్ జాకెట్ మరియు బ్లాక్ సిల్క్ షర్ట్ చాలా స్టైలిష్ గా ఉంది.



Click it and Unblock the Notifications