Latest Updates
-
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు! -
తెలుగువారి తొలి పండుగ: ఉగాది 2026 తేదీ, పేరు, ఆచారాలు, సంప్రదాయాలు -
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్! -
భాగస్వామి సంతృప్తిలో అట్టడుగు స్థానంలో భారత్..మూసిన తలుపుల వెనుక అసలు కథ! -
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి..నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ అమృతమే! -
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి రుచిగా, ఒంటికి చల్లగా..అన్నం, ఇడ్లీ, దోశ దేనిలోకైనా అదిరిపోయే కీర దోసకాయ పచ్చడి..ఎలా చేసుకోవాలంటే.. -
వంకాయ ఇష్టం లేని వాళ్లు కూడా లొట్టలేసుకుంటూ తినే కర్ణాటక ఫేమస్ వాంగీ బాత్..ఇంట్లోనే చేసుకోండిలా! -
భర్తలకు తెలియకుండా..సీక్రెట్ డేటింగ్ యాప్ లోకి క్యూ కడుతున్న మహిళలు..హైదరాబాద్ లోనే.. -
నెయ్యి తాలింపు,జీడిపప్పుల క్రంచ్..స్వర్గాన్ని తలపించే జొన్న పిండి ఉప్మా..టేస్ట్ వేరే లెవెల్ అంతే!
ఇండియ రిసార్ట్ వేర్ ఫ్యాషన్ వీక్ లో బ్యూటిఫుల్ డిజైన్స్
అందాల సుందరాంగులు ర్యాంప్‌పై సందడి చేస్తుంటారు. ఫ్యాషన్ రంగం వెంట పరుగులు తీస్తున్న నేటి యువ తరంలో మరింత నూతనోత్సాహాన్ని తీసుకువచ్చేందుకు సంవత్సరం పొడవునా ఫ్యాషన్ షోలు నిర్వహిస్తుంటారు. అటువంటి ఫ్యాషన్ షోలలో ఒకటి ఐఆర్ఎఫ్ డబ్ల్యు. ఈ ఐఆర్ఎఫ్ డబ్ల్యు ష్యాషన్ వీగ్ ఘనంగా..కలర్ ఫుల్ గా ప్రముఖ డిజైనర్ మసబాగుప్తా కలెక్షన్స్ తో ప్రారంభం అయ్యిది. ఇండియ రిసార్ట్ వేర్ ఫ్యాషన్ వీక్(ఐఆర్ఎఫ్ డబ్ల్యు)2013 లో చాలా మంది మసబ గుప్తా యొక్క కలెక్షన్స్ కోసం చాలా మంది ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు. ఆమె డిజైన్ చేసే దుస్తులకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఆమె కలెషన్స్ చూసినప్పుడు ఆశ్చర్యంగా నోరు వెల్లబెట్టక తప్పదు. అంత అద్భుతంగా డిజైన్ చేస్తుంది.
ఇండియ రిసార్ట్ వేర్ ఫ్యాషన్ వీక్(ఐఆర్ఎఫ్ డబ్ల్యు)2013 మొదటి రోజున మసబ గుప్తా తన డిజైన్ చేసిన ఉత్తమ కలెన్స్ ను ర్యాంప్ మీద చూపించారు. మసబ గుప్తా డిజైనర్ కలెక్షన్స్ ను, మోడల్ ధరించి ర్యాంప్ మీద ప్రదర్శించిన కలెక్షన్స్ కాంటెంపరెరీగా మాత్రమే కాదు, ట్రెడిషనల్ గా కూడా ఉన్నాయి.
మసబ గుప్తా అద్భుత కలెక్షన్స్ లో మనం గమనించదగ్గ విషయమేంటంటే, ఆమె ఎక్కువగా బ్రైట్ కలర్స్ మీద ఫర్ ఫెక్ట్ కాంబినేషన్ ప్రింట్స్ తో అద్భుతంగా డిజైన్ చేయబడింది. ఈ బ్రైట్ కలర్ అవుట్ ఫిట్ షోకాజ్ కలెక్షన్స్ మీదకు గోల్డెన్ ఫూట్ వేర్, చాలా ఆకర్షనీయంగా, కళ్ళకు బాగా ఆకట్టుకొన్నాయి. ఇండియ రిసార్ట్ వేర్ ఫ్యాషన్ వీక్(ఐఆర్ఎఫ్ డబ్ల్యు)2013 మొదటి రోజు ర్యాంప్ మీద మోడల్స్ ప్రదర్శించిన అన్నిఅవుట్ ఫిట్స్ చాలా ఆకర్షణీయంగా ఫిగర్ ఫ్రింట్స్, థ్రిల్లింగ్ చారలు మరియు అసాధరణ శైలిలో మసబ గుప్తా చాలా గ్రేట్ గా డిజైన్ చేయడాన్నిఎంపిక చేసుకొన్నది.
ఇండియ రిసార్ట్ వేర్ ఫ్యాషన్ వీక్(ఐఆర్ఎఫ్ డబ్ల్యు)2013 మొదటి రోజు మసబ గుప్తా ప్రదర్శించిన కలెక్షన్స్ ను ఒక సారి క్రింది స్లైడ్ లో చూసి ఎంజాయ్ చేయండి...

బ్లూ అండ్ వైట్ :
ఇండియ రిసార్ట్ వేర్ ఫ్యాషన్ వీక్(ఐఆర్ఎఫ్ డబ్ల్యు)2013 మొదటి రోజు ప్రదర్శకు ఫర్ ఫెక్ట్ గా ఉంది.

బికిని లెహంగా:
వైట్ బికిన్ టాప్ మరియు వైట్ లెమంగా చూడటానికి కొంచెం ఆకర్షణీయంగా ఉంది.

పింక్:
స్ట్రాబెరీ పింక్, బికిని టాప్, పింక్ ట్రైన్ స్కర్ట్ చూడటానికి ట్రెడిషన్ కు పూర్తి విరుద్దంగా ఉంది.

బ్లాక్ అండ్ వైట్:
రెండూ బోల్డ్ కలర్స్. ఈ రెండు అద్భుతమైన కాంబినేషన్స్ ను మసబ గుప్తా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎప్పటిలా ఈ సారి కూడా ఈ రెండు బోల్డ్ కలర్స్ ను ఎంపిక చేసుకొన్నారు.చూడటానికి అందంగా మరియు స్టైలిస్ గా ఉంది.

బ్లాక్ స్ట్రిప్డ్:
బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ స్ట్రిప్ మళ్ళి ఫ్యాషన్ ను గుర్తు చేస్తుంది. ఫ్యాషన్ మాత్రమే కాదు, ఇది ఒక ట్రెండింగ్ కూడా.

బ్లాక్ v/s పింక్:
బ్లాక్ వెల్వెంట్ విస్ట్ కోట్ మరియు హాట్ పింక్ స్కర్ట్ ఒక ఫర్ఫెక్ట్ కాంబినేషన్ కలర్స్ ను మసబాగుస్తా ఇండియ రిసార్ట్ వేర్ ఫ్యాషన్ వీక్(ఐఆర్ఎఫ్ డబ్ల్యు)2013 ర్యాంప్ షోలో ప్రదర్శించారు.

రెడ్ స్ట్రిప్స్:
స్ట్రిప్ అంటే బ్లాక్ అండ్ వైట్ మాత్రమే కాదు, ఇటువంటి కలర్స్ తో కూడా స్ట్రిప్ డ్రెస్ డిజైన్ చేయొచ్చు అన్నవిధంగా డిజైన్ చేసింది మసబగుప్తా. రెడ్ కరల్ స్ట్రిప్ మద్య లైట్ స్కైబ్లూ మరియు బ్లాక్ పోల్కా డాట్స్ అద్భుతంగా ఉంది.

పింక్ పాంతర్:
పింక్ ప్రింటెడ్ జమ్సూట్ మరియు బ్లాక్ షాల్ స్టైలిష్ గా, ఒక డిఫరెంట్ లుక్ ను అంధించింది.

పింక్ ప్రింటెడ్ డ్రెస్:
పింక్ ప్రింటెడ్ డ్రెస్ కళ్ళకు చాలా ఆకర్షనీయంగా ఉంది. మోకాల వరకూ డిజైన్ చేసిన ఈ డ్రెస్ ఆకర్షణీయంగా ఉంది.

షీర్ డ్రెస్:
ట్రాన్స్ పరెంట్ గా వైట్ షీర్ టాక్ డ్రె, సూటబుల్ గా బ్లాక్ బినిని కవర్ చేస్తూ డిజైన్ చేయబడింది. ఇండియ రిసార్ట్ వేర్ ఫ్యాషన్ వీక్(ఐఆర్ఎఫ్ డబ్ల్యు)2013 లో మసబాగుప్తా కలెక్షన్స్ లో ఫర్ఫెక్ట్ అవుట్ ఫిట్.

మ్యాంగో షీర్:
సన్ షైన్ ఎల్లో షీర్ టాప్ ను బ్లాక్ బినినీ స్టైల్ గా కవర్డ్ చేయబడింది. ఈ డ్రెల్లో ఎల్లో త్రెడ్ ఎంబ్రాయిడరీ అట్రాక్షన్ గా ఆకట్టుకొన్నది.

వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ :
షీర్ వైట్ కలర్ డ్రెస్ మీద బ్లాక్ ప్రింట్ మరియు రెడ్ కలర్ బార్డర్ అద్భుంతగా ఆకర్షించే కలర్స్ డిజైన్ చేయబడింది.

స్కై బ్లూ:
స్కైబ్లూ ఆఫ్ టాప్ మరియు బ్లాక్ వైట్ కాంబినేషన్ లో నడుము వరకూ స్ట్రిప్డ్ స్కర్ట్ చాలా ఆకర్షణీయంగా ఉంది.

శారీ స్టైల్:
మసబాగుప్తా డిజైన్ చేసిన కలెక్షన్ లో శారీ డిజైన్ చాలా డిఫరెంట్ లుక్ తో ఉంది . వైట్ శారీ మీద బ్లాక్ ప్రింట్ డిజైన్ చేయబడింది. అలాగే లైట్ పింక్, లైట స్కైబ్లూ శారీ బార్డర్ చీరకు అదనపు ఆకర్షణగా ఉంది. చీరను ఒక ట్రెడీషనల్ పద్దతిలో మెడకు చుట్టుకోవడం ఆకర్షించింది.

పోల్కా డాట్స్:
నీ లెగ్గ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ మీద పోల్కా డాట్స్ చాలా అద్భతంగా ఉంది. ఈ డ్రెక్ కు బోట్ నెక్ చాలా గ్రాండ్ గా డిజైన్ చేయబడింది. గోల్డెన్ ఎంబ్రాయిడరీ రాయల్ లుక్ ను తలపిస్తోంది.

ఎల్లో మరియు పింక్ కాబినేషన్:
మసబ గుప్తా కలెక్షన్స్ లో మరో శారీ డిజైన్. ఈ శారీ కలర్ కాంబినేషన్ చాలా వైబ్రాంట్ గా ఉంది. మసబాగుప్తా డిజైన్స్ లో ఇది ఒక బెస్ట్ కలెక్షన్స్.

గ్రే అండ్ లెమన్ ఎల్లో:
ఇండియ రిసార్ట్ వేర్ ఫ్యాషన్ వీక్(ఐఆర్ఎఫ్ డబ్ల్యు)2013లో ర్యాంప్ మీద మరు ఫర్ ఫెక్ట్ కాంబినేషన్ గ్రే అండ్ లెమన్ ఎల్లో ఒక ట్రెడిషనల్ లుక్ తో ఆకట్టుకొన్నది.

బ్లూ అండ్ గోల్డ్:
వైబ్రాంట్ బ్లూ మరియు గోల్డ్ ఏ కార్యక్రమానికైనా ఫర్ ఫెక్ట్ కాంబినేషన్ . ఈ శారీని డిజైన్ చేయడానికి ఒక ప్రధాన కారణం, ట్రెడిషనల్ ప్రింట్ తో మనకు ఆకర్షణీయంగా కనబడేలా చేసింది. బ్లూ శారీ గోల్డెన్ బార్డర్ ఎక్స్ ట్రాడినరీగా ఆకట్టుకొన్నది.

బికిని గోల్డ్:
ఈ గోల్డెన్ పోకా బికిని డ్రెస్ కలర్ రైట్ కాంబినేషన్ కలర్స్ తో డిజైన్ చేయబడింది.

పోల్కా డ్రెస్:
పోల్కా డాట్ డ్రెస్ ఇండియ రిసార్ట్ వేర్ ఫ్యాషన్ వీక్(ఐఆర్ఎఫ్ డబ్ల్యు)2013 డే1లో టాక్ ఆఫ్ ది టౌన్ గా బ్లాక్ ఫ్యాషన్ నిలిచింది.



Click it and Unblock the Notifications











