Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
వివాదాస్పదమైన యాడ్స్ ద్వారా బాగా పాపులర్ అయిన సెలబ్రిటీలు..!
కొన్ని సంవత్సరాలుగా, కొంత మంది సెలబ్రెటీలు కొన్నిప్రకటనలు మరియు ప్రచారాల కోసం కొన్ని యాడ్స్ ను తీసుకోవడం మొదలు పెట్టారు. అది వారిక డబ్బు సంపాదించి పెట్టినా లేదా జనాదరణ కోసమని లేదా పబ్లిసిటి కోసమని వారు వస్తువుల యొక్క బ్రాండింగ్ ప్రచారాలను ఎంపిక చేసుకుంటూ వారి పబ్లిసిటినీ పెంచుకుంటున్నారు. వస్తువుల యొక్క బ్రాండ్లు ను ప్రచారం చేయడం కోసం మార్కెట్లో గుర్తింపు పొందడం కోసం చాలా మంది సెలబ్రెటీలు ఇలా యాడ్స్ లో నటిస్తుంటారు . ఈ యాడ్స్ కోసం అర్ధనగ్నంగానో లేదా నగ్నంగానో భంగిమలనిచ్చి ఫోటోలకు ఫోజులిస్తూ..వాటిమీద కొన్ని జాత్యహంకార వ్యాఖ్యలు ఇవ్వడం వల్ల అటువంటి యాడ్స్ చాలా వరకూ వివాదాలు సృష్టిస్తుంటాయి. చాల మంది సెలబ్రెటీల్. ఇలా అనేక మంది సెలబ్రెటీల యొక్క వివాదస్పద ప్రకటనలు చాలా విమర్శించబడ్డాయి.
ఉదాహరణకు, జులియాన్ మూర్ యొక్క నగ్న బల్గరి బోర్డ్ తగని అంశం కోసం మేయర్ క్రమంలో తొలగించారు.జులియాన్ ప్రింట్ యాడ్ లో నగ్నంగా దర్శనమిచ్చింది. అదేవిధంగా, బియాన్స్, కిమ్ కర్ధాషియన్ వంటి ఇతర సెలబ్రెటీలు పనిచేసినటువంటి యాడ్స్ కోసం న్యూడ్ ఫోజులు మరియు ఓవర్ టాప్ యాడ్స్ చాలా వివాస్పదంగా విమర్శించబడ్డాయి. ఎన్ని వివాదాస్పద విమర్శలు ఎదుర్కొన్నా కూడా ఇప్పటీకి వారు టాప్ లిస్ట్ లో ఉన్నారు. ఇటు వినియోగదారులకు కూడా బాగా టాప్ లిస్ట్ లో ఉన్నారు. అటువంటి వివాదాస్పద ప్రముఖ సెలబ్రెటీ యాడ్స్ ను ఒక సారి ఓ లుక్కేయండీ...

బెయోన్సు: 2010సంవత్సరంలో, ఆవేశపూరిత అర్థనగ్నపు ఫెర్ఫ్యూమ్ యాడ్ ను యూకెలో ఆపివేశారు. ఈ యాడ్ చిన్న పిల్లలు చూడటానికి సౌకర్యంగా లేనందున.. ఈ యాడ్ ప్రచారం చేయడం నిలిపివేశారు. అయితే, ఈ యాడ్ (వాణిజ్య ప్రకటన) పూర్తిగా చూపకుండా 30 సెకన్లకు కుదించబడింది. అది కూడా రాత్రి 7.30తర్వాతనే ఈ యాడ్(వాణిజ్య ప్రకటనగా) ప్రసారం అవుతుంది.

జులియాన్ మూర్: నగ్నంగా పోజులిచ్చిన జులియాన్ మూర్ యొక్క ప్రకటన బిల్ బోర్డ్ ఉన్నప్పుడు వెనిస్ ప్యాలెస్ సమీపంలో ఉంచారు. అయితే అది చూసిన మేయర్ అది సమంజసంగా లేదని చెబుతూ ఆ యాడ్ ను తొలగించబడింది.

ఇవ మెండిస్: కాల్విన్ క్లేయిన్స్ ను యొక్క ‘రహస్య అబ్సేషన్'ప్రకటనను మనం ఎలా మర్చిపోతాం?ఒక ప్రధాన వార్డోబ్ లో ఉండాల్సిన ఈ సువాసన భరితం గల ప్రకటన 2008లో నిషేధించారు. ఇది ఒక ప్రముఖ సెలబ్రెటీ చేసినటువంటి అత్యంత వివాస్పదమైన ప్రకటలో ఒకటి ఇది.

టేలర్ స్విప్ట్: ఒక స్వీట్ సింగర్ కూడా వివాదస్పదంలో చేరింది. టేలర్ యొక్క కవర్ గర్ల్ యాడ్ కోసం ఇచ్చే అనేక ఫోటో ఫోజులు చాలా తప్పుగా ఉన్నపోటో షాప్ ను ప్రోత్సహించిందని అనేక విమర్శలు దారితీసింది.

మడోన్నా: పాప్ పాపులర్ సింగర్ మడోన్నా వాణిజ్య ప్రకటన కోసం సుగంధాలులో (చర్మ సౌందర్యపు సువాసనల ఫెర్యూమ్స్ కోసం కమర్షియల్ యాడ్ లో)తన సౌందర్యాన్ని(ఛాతీ మరియు పిరుదులు) పూర్తిగా చూపించే విధంగా యాడ్ లో పనిచేసింది. ఈ యాడ్ వివాస్పదంగా మారిన తర్వాత ఈ యాడ్ ను 30సెకన్లకు తగ్గించారు మరియు ఈ యాడ్ ను కొన్ని చానల్స్ రాత్రి 9.30 తర్వాత ఈ యాడ్ ను ప్రసారం చేస్తాయి.

అష్టన్ కుచ్చర్: పాప్ చిప్ ఆన్ లైన్ ప్రకటన ఇండియన్-అమెరికన్ సమాజంలో ఈ యాడ్ జాత్యహంకార ప్రకట అని నిషేధించారు.

నటాలీ పోర్ట్మన్: నటాలీ చేసిన డియోర్ డైయోర్షో లాష్ కాస్మోటిక్ యాడ్ లో పనిచేసింది. ఇది మిస్ లీడింగ్ సౌందర్య ఉత్పత్తుల మీద ప్రభావాన్ని చూపెడుతుందనే పెద్ద కారణం చేత అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ అథారిటీ వారు ఈ యాడ్ ను నిషేధించారు.

రిహన్న: ఈ పాప్ సింగర్ తన సౌందర్యాన్ని చూపించడానికి చాలా ఇష్టపడుతుంది. అదే కోవలో ఒక యాడ్ చేయడం వల్ల అందులో చాలా సెక్సీగా కనబడుటం చేత ఆమె చేసిన నివియ కాంపైజ్ యాడ్ ప్రసారాన్ని నిలిపివేశారు.

కేట్ మాస్ మరియు మార్క్ వాల్బర్గ్: 1990సంవత్సరంలో, ఈ ప్రకటన చాలా బూతుగా భావించారు. ఈ యాడ్ కోసం కేట్ టాప్ లేస్ గా ఫోజ్ ఇవ్వడంతో వివాస్పదంగా మారి అనేక విమర్శలకు దారితీసింది.

ఎవా మాండేజ్: ఇది మరొక సెలబ్రెటీ చేసి కాంట్రవర్షియల్ యాడ్. పేటా కోసం కొంత మంది సెలబ్రెటీలు న్యూడ్ గా లేదా బ్రాతో ఇలా ఫోజులిస్తుంటారు. అయితే ఎవా న్యూడ్ షోను 2010లో టెలివిషన్ లో కొన్ని చానల్ ప్రసారం చేయడం వల్ల వివాదాస్పదంగా మారి చివరకూ నిషేదించబడింది.

పారిస్ హిల్టన్: 2005లో కార్ల్ జూ ప్రకటన కోసం ఒక కాంట్రవర్షియల్ యాడ్ లో పనిచేసింది. కార్ వాష్ చేస్తూ సెక్సీ మరియు సెడక్టివ్ కార్ వాష్ వాణిజ్య ప్రకటనలో శృంగారభరితంగా ఫోజ్ ఇచ్చింది.

జెస్సికా ఆల్బా: జెస్సికా ఒక కాంట్రవర్షియల్ యాడ్ లో దర్శనమిస్తూ వివాదాస్పదంగా ప్రచారం పొందింది.



Click it and Unblock the Notifications











