Latest Updates
-
కేవలం 20 నిమిషాల్లో కమ్మని వంకాయ రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
మగాళ్లను చంపి ఎలా తప్పించుకోవాలి..? మెట్రోలో మహిళ చేసిన షాకింగ్ పని.. వైరల్ వీడియో.! -
బ్లాక్ క్యాట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి?..మీ పార్టనర్ కు ఈ లక్షణాలు ఉన్నాయా? -
బాత్రూమ్లో దుర్వాసన.. సువాసన వెదజల్లే ఫ్రెషనర్స్ ఇంట్లోనే 5 నిమిషాల్లో రెడీ.! -
వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి.! -
కండరాల బలానికి, రోజంతా ఎనర్జీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..10 నిమిషాల్లో ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ చేయండిలా.. -
మీ స్నేహితుల్లో ఈ 4 లక్షణాలు ఉంటే వెంటనే దూరం పెట్టండి! -
ఆకలి తీరాలి, బరువు పెరగకూడదు..అయితే డిన్నర్ కి ఇది బెస్ట్ చాయిస్..10 నిమిషాల్లోనే చేసేయండిలా! -
బానిసత్వం పోయింది బాస్: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి..మేనేజర్ ప్రశ్నకు జెన్ జీ ఉద్యోగి దిమ్మతిరిగే కౌంటర్ -
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా..
చిట్టి పొట్టి దుస్తుల్లో మిర్చి పోరి చాలా హాట్ గురూ...
2010లో విడుదలైన తెలుగు చిత్రం లీడర్ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు రిచా గంగోపాధ్యాయ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సక్సెస్‌గా నిలిచి రిచాకు పాపులారిటీని తీసుకువచ్చి పెట్టింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ సరసన నటించిన నాగవల్లి చిత్రం సక్సెస్‌తో ఆమె టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోగలిగారు. మిరపకాయ్ చిత్రం కూడా హిట్‌గా నిలిచి రిచాకు పేరును తీసుకువచ్చింది. తెలుగుతో పాటు ప్రస్తుతం తమిళం చిత్రాల్లో రిచా నటిస్తున్నారు.
ఇలా దక్షిణాది చిత్రాలకు పరిచయం అయిన ఈ హాట్ హీరోయిన్ కు ఫ్యాషన్ రంగం మీద మక్కువ ఎక్కువనే చెప్పాలి. మిస్ ఇండియా యుఎస్‌ఎ బ్యూటీ కాంటెస్ట్ విజేత అందాల తార రిచా గంగోపాధ్యాయ. 2007 ఆగస్టులో జరిగిన పోటీల్లో రిచా మిస్ మిచిగాన్ పేజెంట్‌గా గెలుపొందారు. అనంతరం అదే ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన మిస్ ఇండియా యుఎస్‌ఎ ఫైనల్ పోటీల్లో చివరికి ఆమె మిస్ ఇండియా యుఎస్‌ఎగా గెలుపొందడం విశేషం. న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్‌లో ఈ అందాల పోటీలు జరిగాయి. ఇక మిస్ ఇండియా యుఎస్‌ఎగా గెలవడంతో ఆమె 17వ ఆన్వల్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పేజెంట్‌కు యుఎస్‌ఎ తరపున అర్హత సాధించారు.
జాహన్సన్‌బర్గ్‌లో జరిగిన ఈ పోటీల్లో రిచా మిస్ బ్యూటీఫుల్ ఐస్, మిస్ ఫొటోజెనిక్‌గా నిలిచారు. అంతకు ముందు 2005-2006లో జరిగిన మిస్ ఇండియా యుఎస్‌ఎ అందాల పోటీల్లో పాల్గొని టాప్ టెన్‌లో ఒకరిగా నిలిచారు. అభినయం ఉంది. అందం ఉంది...., ఆ అందాన్ని ఎక్స్ పోజ్ చేసే తెగింపూ ఉంది. అదెలా అంటారు ఈ క్రింది స్లైడ్ చేస్తూ మీకే అర్థం అవుతుంది. మిర్చి పోరి ఎంత హాటో....

రిచాగంగోపాధ్యాయ
బాటిల్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లోర్ లహెంగాలో రీచా. స్లీవ్ లెస్ బాటిల్ గ్రీన్ టాప్ చాలా అట్రాక్షన్ గా నిలిచింది.

రిచాగంగోపాధ్యాయ
బ్లాక్ అండ్ గోల్డెన్, సిల్వర్ బాటమ్ మీదకు నెక్డ్ మెరూన్ రెడ్ స్లీవ్ లెస్ జాకెట్ సెలబ్రెటీ సెక్సీగా ఉంది.

రిచాగంగోపాధ్యాయ
బ్లాక్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఫ్లోర్ గౌన్ లో సెలబ్రెటీ క్యూట్ గా ఉంది.

రిచాగంగోపాధ్యాయ
పింక్ కలర్ నీ షార్ట్ లో సెలబ్రెటీ క్యూట్ లుక్ తో ఉన్నది. షార్ట్ స్కర్ట్ సెల్ఫ్ కలర్ ఫ్లవర్ డిజైన్ మరియు సాండిల్స్ అట్రాక్షన్ గా ఉన్నాయి.

రిచాగంగోపాధ్యాయ
కాఫీ కలర్ నీషార్ట్ మీదకు వైట్ అండ్ బ్లాక్ స్లీవ్ లెస్ టాప్స్ సెక్సీ గా ఉన్నది. మూడు నాలుగు డిఫరెంట్ కలర్స్ అట్రాక్షన్ డ్రెస్ లో రీచా ఫ్యాషన్ మీద ఎంత ఆకస్తి ఉందో కనబడుతోంది.

రిచాగంగోపాధ్యాయ
ఎలిఫెంట్ కలర్ షార్ట్ మీదకు ప్రింటెడ్ పింక్ కలర్ టాప్ లో సెలబ్రెటీ స్టిల్.

రిచాగంగోపాధ్యాయ
బ్లూ జీన్స్ షార్ట్ మీదకు ప్యూర్ వైట్ కలర్ టాప్ దాని మీదకు పింక్ లకర్ కోట్ బాగా నప్పింది. అలాగే హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా సూట్ అయ్యింది.

రిచాగంగోపాధ్యాయ
వైట్ కలర్ ట్రాన్స్ పరెంట్ షార్ట్ మీదకు మల్టీ కరల్ స్లీవ్ లెస్ టాప్ లో సెలబ్రెటీ చాలా హాట్ గా ఉంది.

రిచాగంగోపాధ్యాయ
ఎలిఫెంట్ కలర్ జీన్స్ షార్ట్ మీదకు రెడ్ కలర్ స్లీవ్ లెస్ టాప్, నెక్ డిజ్ క్యూట్ గా ఉంది. ఈ డ్రెస్ లో ఒక డిఫరెంట్ స్టైల్ హెయిర్ స్టైల్ బాగా నప్పింది.

రిచాగంగోపాధ్యాయ
ప్రిల్స్ తో డిజైన్ చేసిన బ్లాక్ కలర్ ఫ్రాక్ లో సెలబ్రెటీ.

రిచాగంగోపాధ్యాయ
చిట్టిపొట్టి దుస్తుల్లో కనిపించిన సెలబ్రెటీ శారీలో కూడా చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. రెడ్ కలర్ శారీ సన్నని గోల్డెన్ బార్డీ బాగా నప్పింది.

రిచాగంగోపాధ్యాయ
లైట్ పింక్ కలర్ శారీ మీదకు వైట్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ఫర్ ఫెక్ట్ మ్యాచ్ అయ్యిది. మరియు సెల్ఫ్ కలర్ వర్క్ బాగా మ్యాచ్ అయ్యింది.

రిచాగంగోపాధ్యాయ
నెట్టెడ్ ప్లెయిన్ గ్రీన్ కలర్ శారీ విత్ రెడ్ కలర్ బోల్డ్ బార్డన్ చాలా అందంగా ఉంది. స్లీవ్ లెస్ సన్నని బార్డర్ బ్లౌజ్ ఫర్ ఫెక్ట్ వన్ సైడ్ హెయిర్ స్టైల్ లో సెలబ్రెటీ.

రిచాగంగోపాధ్యాయ
గ్రేకలర్ హ్యాండ్ మేడ్ చమ్కీ వర్క్ శారీలో బ్లాక్ బ్లౌజ్ అట్రాక్టివ్ గా ఉంది.

రిచాగంగోపాధ్యాయ
స్కై బ్లూ కలర్ శారీ మీదకు ఫ్లవర్ వర్క్, సన్నని ఎల్లో బార్డర్ చీరలో సెలబ్రెటీ

రిచాగంగోపాధ్యాయ
బ్లాక్ కలర్ ఫ్లవర్ డిజైన్ చీరలో సెలబ్రెటీ చాలా హాట్ గా ఉంది. బ్లాక్ కలర్ ట్రాన్స్ పరెంట్ శారీకి ఎర్రని బార్డన్ అట్రాక్షన్ గా ఉంది.

రిచాగంగోపాధ్యాయ
మల్టీకలర్ చిన్న ఫ్లవర్ డిజైన్ తో మెంతి ఎల్లో కలర్ శారీలో సెలబ్రెటీ.

రిచాగంగోపాధ్యాయ
రామ గ్రీన్ కలర్ శారీలో సెలబ్రెటీ, నెక్డ్ బ్లౌజ్, గోల్డెన్ కలర్ సన్న బార్డర్ చీరలో సెలబ్రెటీ చాలా హాట్ గా ఉంది.

రిచాగంగోపాధ్యాయ
బ్లాక్ కలర్ ఫ్లోర్ లెహంగా మీదకు గ్రీన్ కలర్ హాఫ్ శారీ పుల్ స్లీవ్ బ్లౌజ్ లో సెలబ్రెటీ. డిఫరెంట్ కలర్స్ బాంగిల్స్ చేతిలో ఆకట్టుకొంటున్నాయి.

రిచాగంగోపాధ్యాయ
పింక్ కలర్ శారీలో సెలబ్రెటీ చూడటానికి క్యూట్ గా ఉంది. శారీకి తగ్గట్టు యాక్సెసరీస్ ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్.



Click it and Unblock the Notifications