For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఆత్మ గౌరవం పెంచుకోవడానికి సులభ మార్గాలు

By Super
|

అతని లేదా ఆమె వ్యక్తి యొక్క మొత్తం భావోద్వేగ అంచనా ప్రతిబింబించేలా వారివారి విలువను తెలియపరిచటానికి మనస్తత్వశాస్త్రంలో ఉపయోగించే ఒక పదం 'ఆత్మగౌరవం'. ఇది ఎవరికి వారే ఒక తీర్పు అలాగే స్వయంగా ఒక వైఖరి అవలంబించటం. విశ్వాసాలు మరియు విజయం, నిరాశ, అహంకారం మరియు అవమానం, పొగడ్త అనే భావోద్వేగాలు ఇవి అన్నీ ఆత్మగౌరవం పరిధిలోకి వస్తాయి.

మీ ఆత్మగౌరవం అనేది కొన్ని సందర్భాల్లో సంబంధం మార్పులు, సాధారణ హెచ్చు తగ్గులు కంటే కూడా ప్రధానమైన విషయం.

ఆత్మగౌరవం అనేది తక్కువగా ఉంటే అది మీ ప్రొఫెషనల్ జీవితంలో మరియు వ్యక్తిగతంగా కూడా హాని కలిగిస్తుంది. కాని పరిస్థితిని మీ చేతిలో తీసుకోవటంలో సహాయపడటానికి చాలా మార్గాలు ఉన్నాయి.

మీ జీవితం ముందుకు వెళ్ళటానికి కావలసిన ఆత్మవిశ్వాసం పొందటానికి కావలసిన కొన్ని చిట్కాలను కొన్ని ఇస్తున్నాము:

పెళ్లికొడుకులాగా తయారవండి.

పెళ్లికొడుకులాగా తయారవండి.

ఒక షవర్, ఒక మంచి పరిమళం మరియు ఒక మంచి జుట్టు మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది మరియు మీ రూపం అందంగా ఉంచుతుంది. ఈ చిన్న విషయంతో మీ చుట్టూ ఉన్న వారి మూడ్ మారుతుంది.

చక్కగా ధరించండి.

చక్కగా ధరించండి.

మీ డ్రస్సు చక్కగా ఉంటే మీరంటే మీకు ఒక మంచి అనుభూతి కలుగుతుంది. మీరు విజయం వచ్చినంత అనుభూతి చెందుతారు మరియు ప్రపంచాన్ని జయించినంత అనుభూతి చెందుతారు.

మిమ్మలిని మీరు విజ్ఞానంతో నింపుకోండి.

మిమ్మలిని మీరు విజ్ఞానంతో నింపుకోండి.

మీలో ఆత్మవిశ్వాసం కూడకట్టుకోవటం అన్నది ఉత్తమ వ్యూహాలలో ఒకటి మరియు మీరు విజ్ఞానవంతులు కావటం అన్నది కూడా ఉత్తమ మార్గాలలో ఒకటి. పరిశోధన, ప్రయాణం, అధ్యయనం, నెట్వర్కింగ్, సమావేశంలో కలిసే రకరకాల ప్రజలు, పుస్తకాలు, మ్యాగజైన్లు ... అన్ని కూడా మీరు మరింత పరిజ్ఞానం సంపాదించటానికి సహాయపడతాయి. ఇది మీరు పోటీతత్వం నిర్మించడానికి మరియు ప్రపంచాన్ని విశ్వాసంతో ఎదుర్కునేందుకు సిద్ధమవుతారు.

సానుకూలంగా ఆలోచించండి.

సానుకూలంగా ఆలోచించండి.

ప్రతికూల ఆలోచనల స్థానంలో సానుకూలమైన ఆలోచనలను చేయటంవలన మీ జీవితంలో గొప్ప మార్పు వొచ్చి, గొప్ప విషయాలు జరగవొచ్చు. కనీసం అలా ఉండటానికి ప్రయత్నించండి.

స్వచ్చంద సేవ.

స్వచ్చంద సేవ.

ఒక మంచి కారణం కోసం స్వయంసేవకంగా ఇతరుల జీవితాల్లో కృషి లేదా మంచి సందేశం వ్యాప్తి చేయటంవలన అద్భుతమైన ప్రయోజనాలు కలిగుతాయి. ఇలా చేయటంవలన మీకు తక్షణమే మంచి అనుభూతి కలుగుతుంది.

వ్యాయామం.

వ్యాయామం.

వ్యాయామం సాధికారత కార్యకలాపాలలో ఇది ఒకటి. దీనివలన ప్రపంచంలోనే మీరు గొప్పవారిగా అనుభూతి చెందుతారు. చురుకైన నడక, స్విమ్మింగ్, రన్నింగ్, యోగా ... మీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచడానికి, మీరు తేలికగా శ్రమలేకుండా వెళ్ళటానికి సహాయపడతాయి.

English summary

Ways to boost your self-esteem

Self-esteem is a term used in psychology to reflect person's overall emotional evaluation of his or her own worth. It is a judgment of oneself as well as an attitude toward the self. Self-esteem encompasses beliefs and emotions such as triumph, despair, pride and shame.
Story first published: Thursday, November 21, 2013, 10:08 [IST]
Desktop Bottom Promotion