Latest Updates
-
ఆధునిక జంటలు నార్మల్ అనుకుంటున్న అతి పెద్ద రిలేషన్ షిప్ తప్పు ఇదే.. మీరూ చేస్తున్నారా? -
యాభై ఏళ్ల వయసులోనూ యాక్టివ్‌గా ఉండాలంటే అబ్బాయిలు 30ల్లో తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే.! -
చేతి చెక్కలు ఎప్పుడైనా తిన్నారా? వర్షం పడుతున్నప్పుడు తింటే కేకో కేక..కరకరలాడుతూ భలే రుచిగా.. -
ఒక్క సంఘటన.. ఆ దంపతులను మళ్లీ కలిపింది.. నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో.! -
35 సంవత్సరాలు దాటిన వాళ్లు ఈ 8 ఫుడ్స్ తింటే స్టామినాకు తిరుగుండదు! -
పీరియడ్స్‌లో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా?.. యోగాతో ఇక వాటి అవసరమే ఉండదు.! -
చాణక్యుడి సక్సెస్ మంత్ర..కష్టకాలంలో కూడా విజయం సాధించాలంటే ఇలా ఉండాలి..! -
చికెన్, మటన్ కూడా పనికిరావు.. ఈ గోంగూర గుడ్డు కర్రీ రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలంలో పాదాల పగుళ్లతో అవస్థలు.. ఇలా చేస్తే మృదువుగా మారిపోవాల్సిందే.! -
కూరలో ఉప్పు ఎక్కువైందా.? పెరుగు పుల్లగా అయిందా.. అయితే ఇలా సరిచేయండి.!
సరికొత్త డిజైన్లతో అలరిస్తోన్నవిల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్
విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ వింటర్/సమ్మర్ 2014 నిన్న డిల్లీలో ప్రారంభమైంది. ఈ నెల 09 నుండి 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ఫ్యాషన్ వీక్ ఢిల్లీలోని టాప్ డిజైనర్ల సృజనాత్మక వస్త్రాలు...మోడల్స్ తళుకుబెళుకులతో ఆకట్టుకునే విల్స్ లైఫ్‌స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీ్‌ను తిలకించేందుకు ఫ్యాషన్ ప్రియులు ఎదురుచూస్తుంటారు. ఇంతటి ప్రతిష్టాత్మక ఈ ఫ్యాషన్ వీక్ పలు విధాలుగా ప్రత్యేకతలను సంతరించుకుంది. ఈ కార్యక్రమం ఓపెనింగ్ షో డబ్ల్యుఐఎఫ్‌డబ్ల్యు ఎస్ఎస్ సత్యాపాల్ కలెక్షన్స్ తో సెలబ్రెటీలు షోస్టాపర్స్ గా నిలిచారు.ఈ ఫ్యాషన్ షోకు మసాబ్ గుప్త డైరెక్టర్. ప్రముఖ డిజైనర్ సత్యాపాల్ డిజైన్లతో ఈ ఫ్యాషన్ షోను విల్స్ ఇండియా ఫ్యాషన్ షో ఎస్ఎస్ న్యూ లైన్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ తో ప్రారంభించారు.
ఈ ఫ్యాషన్ షో లో ప్రదర్శించడానికి అనేక మంది సెలబ్రెటీలు పాల్గొనవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రెటీలకు ఫేవర్ ఫ్యాషన్ డిజైనర్ అయిన మసాబ గుప్త యొక్క సెలబ్రెటీస్ షోస్టాపర్స్ గా నిలిచారు. మసాబ్ గుప్త సారధ్యంలో చిన్న నాటి స్నేహితులైన యంగ్ స్టార్ ఆలియా బట్ట్ షో స్టాపర్ గా నిలిచారు.
మసబ్ గుప్తా యొక్క ప్రదర్శన తో అలియా భట్డ బ్ల్యుఐఎఫ్‌డబ్ల్యు ఎస్ఎస్ 2014, మొదటి రోజును ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో అలీయా ఒక పింక్ కలర్ ప్రింటెడ్ సిల్క్ ప్లవర్డ్ డ్రెస్ ధరించింది. చీలమండ పొడువు దుస్తుల్లో నలుపు మరియు తెలుసు కాంబినేషన్ లో ముద్రించిన త్రీ క్వాటర్ స్లీవ్స్ అద్భుతంగా ఉంది . మందపాటి సమాంతరంగా ఉండే చారలు చూడటానికి చాలా బోల్డ్ గా కనిపించింది. అలాగే ఆమె భారీ రెట్రో శైలితో ఉన్న గులాబీ యాక్ససెరీస్ ను ధరించింది. అలియా తన పెదాలకు పింక్ కలర్ లిప్ స్టిక్ తో విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ వింటర్/సమ్మర్ 2014 ర్యాంప్ మీద చాలా అందంగా నడిచింది.
మసాబ్ గుప్తావిల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ వింటర్/సమ్మర్ 2014 కలెక్షన్స్ లో వెల్ వెట్, షీర్ మరియు ఫ్లోవే డిజైన్స్ కలిగిన దుస్తుల సేకరణ ర్యాంప్ మీద ఒక మెరుపును జోడించింది. ప్రస్తుతం అలియా బట్ బాగా ఆకట్టుకొంటోంది. మరియు ఆమె త్వరలో టాప్ సెలబ్రెటీల షో స్టాపర్ గా ప్రదర్శ ఇవ్వబోతోంది.

అలియా బట్:
ఇక్కడ ఉన్న ప్రముఖ ఫ్యాషన్ సెలబ్రెటీ అలియా బట్ లైట్ పింక్ కలర్ డ్రెస్, మోతి చేతి వరకూ స్లీవ్, ఫ్రిల్ డ్రెస్ చాలా అందంగా ఉంది. ఈ షోస్టాపర్ గా నిలిచిన ఈ డ్రెస్ ఫుల్ ఫ్రిల్స్ తో హారిజాంటల్ లైన్స్ తో ఆకర్షించింది. అలాగే ఈ డ్రెస్ కు తగ్గట్టు పింక్ కలర్ హై హీల్స్, పింక్ కలర్ లిప్ స్టిక్ అద్భుతంగా నప్పి, క్యూట్ లుక్ ను అందించింది.

కట్ మాక్సిస్ :
యాంకిల్ లెగ్త్ మ్యాకీ మరియు తొడల వరకూ కనిపించేలా మద్యలో కటింగ్ డ్రెస్ ఇది. ఈ ఫంకీ కలర్ఫుల్ స్టాప్ లెస్ మ్యాక్సీ వేసవి కాలానికి చాలా ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది.

మసాబ్ ప్రింట్:
మసాబ్ గుప్తా తన ట్రేడ్ మార్క్ ను బ్లాక్ ప్రింట్ తో ముద్రించబడింది. ఈ డ్రెస్ ఒక గ్లామర్ టచ్ తో సమ్మర్ కలెక్షన్స్ లిస్ట్ లో చేరిపోయింది.

క్రాప్ టాప్స్:
క్రాప్ టాప్ ధరించిన ఈ సెలబ్రెటీ షాట్ వైట్ ప్రింటెడ్ స్కర్ట్ ధరించింది. ఈ డ్రెస్ మీదకు స్లింగ్ బ్యాగ్స్ మరియు క్లోజ్డ్ షూలను చూస్తుంటే పూర్తిగా సమ్మర్ లుక్ ను తలపిస్తోంది.

హై విస్ట్ లాంగ్ స్కర్ట్:
ఈ హై విస్ట్ లాంగ్ స్కర్ట్ మీద కూడా మసాబ్ ట్రేడ్ మార్క్ ప్రింట్ తో ఉన్న ఆ డ్రెస్ మీదకు ఒక పలచటి పరదా లాంటి జాకెట్ ధరించింది.

షీర్ సిల్హౌట్:
విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ వింటర్/సమ్మర్ 2014 లో పూర్తిగా ఉన్న సిల్హౌట్ బ్రైట్ ప్రింటెడ్ బార్డర్ ఉన్న దుస్తులను మసాబ గుప్తా కలెక్షన్స్ లో చూడవచ్చు.

గోతిక్ ప్రింట్స్:
ఈ బ్లాక్ అవుట్ ఫిట్ గోతిక్ ప్రింట్ ను తలపిస్తోంది. అలాగే షీర్ బాటమ్ క్లాసీ లుక్ ను అందిస్తోంది.

మోనోక్రోమ్ ప్రింట్స్ :
మసాబ గుప్తా కలెక్షన్స్ లో మనం ఇంకా మోనోక్రోమ్ ప్రింట్ సరికొత్తగా మరియు ఫర్ ఫెక్ట్ స్టైలిష్ గా ఉన్నవాటిని చూడవచ్చు.

మోనోక్రోమ్ బ్లౌజ్ అండ్ రెడ్ కలర్ శారీ:
సాదాగా ఉండే రెడ్ కలర్ శారీ చూడటానికి చాలా స్టైలిష్ గా మరియు మోనో క్రోమ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఆకర్షిస్తోంది.

డిజైనర్ :
చివరగా ఈ ఫోను ప్రారంభించిన అలియా బట్ , షో స్టాపర్ గా తన డిజైనర్ ఫ్రెండ్స్ తో ఇలా ర్యాంప్ మీద వాక్ చేశారు.



Click it and Unblock the Notifications