Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
నేచురల్ గా కనబడే పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యువత స్టైల్ కి ఒక ఐకాన్. ఈయన హెయిర్ స్టైల్ , డ్రెస్సింగ్ ని చాలా మంది ఫాలో అవుతుంటారు కూడా. పవన్ కళ్యాణ్ సినిమాల్లో రియల్ ఫైట్స్, స్టన్నింగ్ ఫైట్స్ తో విపరీతమైన అభిమానుల్ని సంపాదించుకొని అది ఇప్పుడు ఒక మేనియాలాగ తయారయ్యి ‘పవనిజం' గా మారింది.
పవన్ కళ్యాణ్ అంటే కేవలం సినిమా హీరో కాదు....ఆయనొక ఇన్‌స్పిరేషన్ అంటూ ముందుకు సాగుతున్న ఫ్యాన్స్ ఇప్పటికే ‘పవనిజం' కాన్సెప్టును జనాల్లోకి తీసుకెళ్లడంలో తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకింత అభిమానం అని ఏ అభిమానినయినాఅడిగితే.....మా హీరో మనసున్నహీరో, లవ్లీ నేచర్, గుడ్ బిహేవియర్ వీటికి తోడు అదిరిపోయే స్టైల్ అని గొప్పగాచెబుతుంటారు. చాలా సింపుల్ గానే ఉంటూ చాలా స్టైలిష్ గా కనబడుతుంటారు.
మరి సింపుల్ గా మరియు నేచురల్ గా కనబడే కొన్ని ఫోటోలు మీకోసం:

గ్రే కలర్ కుర్తా
గ్రేకలర్ కుర్తా, వైట్ కలర్ ప్యాంట్ చాలా సింపుల్ గా ఉన్నారు.

రెడ్ కరల్ టీషర్ట్
రెడ్ కరల్ టీషర్ట్, పొడవాటి మీసకట్ లో చాలా సింపుల్ గా, స్టైలిష్ గా కనబడుతున్నారు.

వైట్ కలర్ షర్ట్
వైట్ కలర్ షర్ట్ మరియు షార్ట్ హెయిర్ స్టైల్ చాలా సింపుల్ గా స్టైల్ గా ఉన్నారు.

బ్లాక్ కలర్ సూట్
బ్లాక్ కలర్ సూట్ లో సింపుల్ గా మరియు క్లాసీగా కనబడుతున్నారు. బ్లాక్ కలర్ సూట్ లో ఫర్ ఫెక్ట్ లుక్.

గ్రే కలర్ టీ షర్ట్స్
గ్రే కలర్ టీషర్ట్, దాని మీదకు కాఫీ కలర్ కోట్ మరియ బ్లూ జీన్స్ చాలా క్లాసీగా మరియు స్టైలిష్ గా ఉన్నారు.

నియాన్ బ్లూ కలర్
నియాన్ బ్లూకలర్ ఫుల్ కాలర్ టీషర్ట్ లో చాలా సింపుల్ గా కనబడుతన్న పవన్ కళ్యాణ్.

బ్లాక్ టీషర్ట్ మరియు బ్లాక్ కోట్
బ్లాక్ టీషర్ట్ మరియు బ్లాక్ కోట్ అదే హెయిర్ స్టైల్ తో పవన్ కళ్యాణ్.

బ్లాక్ కోట్ మరియు బ్లూ జీన్స్
ఈ ఫోటోలను చూస్తుంటే, వివిధ ఈవెంట్స్ కు వెళ్ళిన పవన్ కళ్యాన్ బ్లాక్ డ్రెస్సులో ఎక్కువగా కనబడ్డారు.

బ్లూ జీన్స్ స్కై బ్లూ ఫార్మల్ డ్రెస్
: మరింత సింపుల్ గా బ్లూ జీన్స్ మరియు స్కైబ్లూ ఫార్మల్ డ్రెస్ లో పవన్

ఫర్ ఫెక్ట్ హెయిర్ స్టైల్
ఫర్ ఫెక్ట్ హెయిర్, బ్లూ జీన్స్ మరియు స్కైబ్లూ ఫార్మల్ డ్రెస్ లో పవన్ సింప్లిసిటిని తెలుపుతున్నది.

బ్లాక్ కోట్స్
బ్లాక్ కోట్ మరియు లైట్ గా గడ్డం సాధారణంగా కనబడుతున్నారు కానీ స్టైల్ గా ఉన్నారు.

నేవీ బ్లూ కలర్ షర్ట్ మరియు బ్లూ జీన్స్
నేవీ బ్లూకలర్ షర్ట్ మరియు బ్లూ జీన్స్ లో ఫార్మల్ గా కనిపించే సాండిల్స్ తో మరింత సింపుల్ గా కనబడుతున్నారు.

నేవీ బ్లూ మరియు బ్లూ జీన్స్
స్టైలిష్ లుక్ తో క్లాసిక్ బ్లాక్ స్పెక్టిక్ల్స్ తో.

మెరూన్ గ్రే కాంబినేషన్
మెరూన్ మరియు గ్రే కాంబినేషన్ టీషర్ట్ ఫర్ ఫెక్ట్ ఫిట్టింగ్ తో స్టైల్ గా ఉన్నారు.



Click it and Unblock the Notifications