Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
డబ్ల్యుఐఎఫ్ డబ్ల్య 2014 డే2: అమేజింగ్ క్లాసిక్ డిజైన్స్
విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ వింటర్/సమ్మర్ 2014 ప్రగతి మైదాన్, డిల్లీలో నిన్న ఘనంగా ప్రారంభమైన విషయం మీకు తెలిసిందే, విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2014 ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఫ్యాషన్ వీక్ లో చాలా మంది టాప్ డిజైనర్లు, మోడల్స్ పాల్గొంటున్నారు. అంతకు మించి బ్రాండెడ్ డిజన్స్ మన్ని బాగా ఆకట్టుకొంటాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ప్రస్తుతం జరుగుతున్న విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ రెండవ రోజున ర్యాంప్ మీద కిరన్ అండ్ మేఘన డిజైన్ చేసిన మ్యోయే బ్రాండెండ్ డిజైన్స్ ను ప్రదర్శించారు. ఈ బ్రాండెడ్ డిజైనర్ సోల్ సోక్ గా వారు డిజైన్ చేసిన దుస్తులను షోకేష్ గా పెట్టారు. ప్రముఖ డిజైనర్స్ కిరన్ అండ్ మేఘన డిజైన్ చేసిన కలెక్షన్స్ చాలా క్లాసీగా మరియు సింపుల్ గా ఆంటమ్ వింట్ కలెక్షన్స్ ఫ్యాషన్ వీక్ రెండవ రోజున ప్రతి ఒక్కరినీ ఆకర్షించాలి.
వీరి కలెక్షన్స్ లో అద్భుతమైనటువంటి రెడ్ డ్రాప్స్, హైలో హెమ్ లైన్ కుర్తాస్, మోచేతివరకూ ఉన్న ఫ్లవర్ మ్యాక్సీ మొదలగునవి , మ్యోహో బ్రాండెడ్ కలెక్షన్స్ లో చూడవచ్చు. ఇవే కాకుండా బ్రైట్ కరల్ వెర్మిలియన్ రెడ్, పర్సియన్ బ్లూ, స్లేట్ బ్లాక్ కూడా ఎక్సంప్లరీ కలెక్షన్స్ ర్యాంప్ మీద చాలా అద్బుతంగా ఆకర్షించాలి.
క్లీన్ సిల్హౌట్టే, బ్యూటిఫుల్ ఫ్లోరల్ మోటిఫ్స్, సున్నితమైన డిజైన్లు చూడటానికి చాలా అధునాతనంగా ఉన్నాయి. విల్స్ ఇండియాఫ్యాషన్ వీక్ రెండవ రోజున ర్యాంప్ మీద మ్యోహో కెలెక్షన్స్ లో వైబ్రాంట్ కలర్స్ ను అద్భుతంగా ఆకర్షించాయి. మరి మీరు కూడా ఈ కలెక్షన్స్ చూసి ఎంజాయ్ చేయాంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

వర్మిలాన్ రెడ్:
వర్మిలాన్(సిందూరం)రెడ్ కలర్ వారికలెక్షన్స్ అన్నింటిలోకి డామినేట్ చేస్తున్నది.

టీల్ బ్లూ:
పొడవాటి ఎంబ్రాయిడరీ కుర్తీలు మరియు ప్యార్లల్ షీర్ ప్యాంట్స్ కూడా ర్యాంప్ మీద అద్భుతంగా ఆకర్షించాలి .

పోల్కా డాట్:
ప్రింటెడ్ మ్యాక్సి మీద కొన్ని రకాల పోల్కా డాట్స్ , సిల్వర్ కలర్ లో మెరుస్తూ ఆకర్షించాయి.

హైలోహెమ్:
ఇది చాలా అందంగా రూపొందించారు . ఫీచర్డ్ హై లో ఫ్లారెడ్ హెలెమ్ చాలా అందంగా ఉంది.

యాక్సెసరీస్:
దోతీ ప్లేటెడ్ ప్రింటెడ్ షర్ట్ చూడటానికి చాలా అందంగా మరియు అర్బన్ దేశీ లుక్ ను ఇస్తోంది.

చెకెర్డ్ ప్రింట్:
పొడవుగా ఉన్న కుర్తీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చూడటానికి స్టైలిష్ గా ఉంది.

ఫ్లోర్ లెగ్త్ జాకెట్:
షీర్ పోల్కా డాట్ ఫ్లోర్ లెగ్గ్ డిజైన్ చేసిన ఈ డ్రెస్ ర్యాంప్ మీద చాలా అందంగా ఉంది.

షీర్ మ్యాక్సీ:
వివిధ రకాల పోల్కా డాట్స్ ప్రింట్ చేసిన ఈ అవుట్ ఫిట్ ఆంటమ్ వింటర్ కలెక్షన్ లో చూడవచ్చు.

ఫ్లవర్ మోటిఫ్స్:
బ్లాక్ కలర్ లో డిజైన్ చేసిన ఈ అవుట్ ఫిట్ మీద త్రెడ్ ఫ్లవర్ మోటిఫ్ లైట్ కలర్ లో ఎల్లో కలర్ లో ఆకర్షిస్తోంది.

ప్రింటెడ్ ప్యాంట్:
పొడవాటి కుర్తా మీదకు ప్రింట్ చేసిన పల్చటి ప్యార్లెల్ ప్యాంట్ ఆకర్షిస్తోంది.

లాంగ్ స్ర్కర్ట్:
ఎత్ని లాంగ్ లెగ్గ్ స్కర్ట్ హైలో హెమ్లైన్ ప్రింట్ షార్ట్ కుర్తి టాప్స్ ఆకర్షనీయంగా ఉన్నది.

కిరన్ అండ్ మేఘన:
కిరన్ అండ్ మేఘన ఇందరూ బ్లాక్ డ్రెస్సులను ధరించి ఆంటమ్ కలెక్షన్స్ ను ఇలా పూర్తి చేశారు.



Click it and Unblock the Notifications