Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
వీల్స్ ఫ్యాషన్ షోలో సత్తా చాటిన తెలుగు ఫ్యాషన్ డిజైనర్
తెలుగు ఫ్యాషన్ డిజైనర్ అర్చన రావ్ వీల్ ఇండియ ఫ్యాషన్ వీక్ 2014లో తన సత్తా చాటింది. ఇతర ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లుకు పోటిగా నిలదొక్కుకుంది. ఫ్యాషన్ డిజైనర్ అర్చన రావ్ వోగ్యు ఇండియ ఫ్యాషన్ వీక్ అవార్డ్ అందుకుంది. అర్చన రావ్ డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ ర్యాంప్ మీద చూస్తున్నప్పుడు, అవుట్ స్టాండింగ్ గా కనిపించాయి. ముఖ్యంగా అర్చనా రావ్ వివిధ కలర్స్ తో తన కలెక్షన్స్ ను డిజైన్ చేసింది.
వీల్స్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్ వీక్ 2014, అర్చన రావ్ కలెక్షన్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ముఖ్యంగా డిఫరెంట్ కలర్ ఫ్యాబ్రిక్స్ అవుట్ ఫిట్స్ బాగా ఆకట్టుకొన్నాయి. తెలుగు ఫ్యాషన్ డిజైనర్, ఫ్యాషన్ ఫంక్షనల్ ఆర్ట్ బాగా ఆకట్టుకొన్నా. ముఖ్యంగా ఈ రెండు మూడు రోజుల్లో ప్రదర్శించిన డిజైన్ కలెక్షన్స్ అన్నింటిలో కంటే చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసి, వావ్ అనిపించుకొంది.
మరి మీరు కూడా అర్చన రావ్ టెక్నికల్ అండ్ కళా సౌందర్యాత్మక మోడల్ దుస్తులను మీరు కూడా చూడాలంటే...

థై స్లిట్:
అర్చనా రావ్ డిజైన్ చేసిన హై థై డ్రెస్ చాలా అట్రాక్షన్ గా నిల్చింది.

బేబీ బ్లూ:
బేబీ బ్లూ చాలా అద్బుతంగా వైట్ లేస్ నెక్ డిజైన్ మరియు బెల్ట్ ఎక్స్ ట్రార్డినరీగా కనబడుతోంది.

షీర్ కవర్:
పరదాలాంటి అవుట్ డిజైన్ అవుట్ ఫిట్ కూల్ గా ఉంది.

బేబీ డాల్ డ్రెస్:
ర్యాంప్ మీద చూస్తున్న బేబీ డాల్ డ్రెస్ ప్రతిఒక్కరినీ ఆకర్షించింది.

షీర్ ఓవర్ లేస్:
పరదాలాంటీ డ్రెస్ , వైట్ అండ్ బ్లూ ప్రింటెడ్ డ్రెస్ క్యూట్ గా ఉంది.

లైట్ బిస్కెట్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్:
టాప్ అండ్ బాటమ్ ష్కర్ట్ మీదకు పరదాలాంటి టాప్ అందంగా ఉంది.

ఫేస్ ప్రింటెండ్ టాప్స్:
అర్చనా రావ్ డిజైన్ చేసిన ప్రోప్రో కలెక్షన్స్ లో ఫేస్ ప్రింటెడ్ టాప్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి.

షార్ట్ కట్ ప్యాట్రన్ టాప్స్:
ఫ్రోప్రో కలెక్షన్స్ లో ఇది ఒక బెస్ట్ డ్రెస్.

ఎల్లో కలర్:
ఎల్లో ఫ్లవర్ ప్రింట్ డ్రెస్ అందంగా ఉంది.

వైట్ కలర్ డ్రెస్:
వైట్ బాటమ్ మరియు బిస్కెట్ కలర్ టాప్ వైట్ షీర్ టాప్ అద్భుతంగా ఉంది.



Click it and Unblock the Notifications
