Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
ఒక్క ఫొటోతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న అర్చిత..ఎగబడి చూస్తున్న నెటిజన్లు..మీరూ చూడండి
సోషల్ మీడియా అంటే చాలామంది ఇది మనుషుల జీవితాలను నాశనం చేస్తుందని భావిస్తుంటారు కానీ దీని ప్రయోజనాల గురించి తక్కువగా మాట్లాడుతుంటారు. సోషల్ మీడియా ద్వారా ఓవరల్ నైట్ లో స్టార్ గా మారి జీవితాలు బాగుపడినవాళ్లు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఓ అమ్మాయి ఈ లిస్ట్ లో చేరింది. ఒక్క ఫొటో ఆమెను ఓవర్ నైట్ సెన్సేషన్ గా మార్చేసింది. గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న,కనిపిస్తున్న పేరు అర్చిత పూఖన్(archita phukan). ఈమె బేబీడాల్ అర్చిగా పేరుపొందింది. ఇన్ స్టాగ్రామ్ ఇన్ఫ్యూయెన్సర్,అసోంకి చెందిన మోడల్ అర్చితా.. అమెరికన్ అడల్డ్ ఫిల్మ్ స్టార్ కేంద్రా లస్ట్(kendra lust)తో దిగిన ఓ ఫొటోని సోషల్ మీడియాలో పెట్టగా అది ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.
అర్చిత కూడా అమెరికన్ శృంగార ఇండస్ట్రీలో చేరిందంటూ ఈమె ఫొటోలను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇదే పమయంలో అర్చిత ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ బేబీడాల్ అర్చి(babydoll archi)లో షేర్ చేసిన ఓ వీడియో కూడా వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియో కోసం కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున వెతికేస్తున్నారు. దీంతో ఈమె ఇప్పుడు గూగుల్ టాప్ ట్రెండింగ్ లో ఉంది.

అర్చిత వైరల్ వీడియోలో ఏముంది
కేట్ లిన్ పాడిన 'డేమ్ ఉన్ గ్రర్ర్' అనే పాటకు అర్చిత చేసిన రీల్ కూడా ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ రీల్ లో ఆమె చీరలో చూపిన అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ వీడియోలో అర్చిత మొదట పింక్ టాప్ లో మెరిసిపోతూ కనిపిస్తుంది. ఆ తర్వాత చీరకట్టులో సంప్రదాయ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ మనసులను దోచుకుంటుంది. వీడియో చివరలో వచ్చే శక్తివంతమైన వాక్యాలు మరింత ఆకట్టుకుంటాయి.."చాలా ప్రకాశవంతంగా మండుతున్నందుకు వారు జ్వాలను అవమానించడానికి ప్రయత్నించారు. కానీ ప్రియతమా, నేను నీడల కోసం సృష్టించబడలేదు. నేను ప్రకాశించడానికి పుట్టాను" అనే లైన్స్ వీడియో చివరిలో కనబడుతన్నాయి. ఈ మాటలు అర్చితా ఆత్మవిశ్వాసం, తేజస్సులకు నిదర్శనంగా చెప్పవచ్చు.
అడల్ట్ ఫిల్మ్ స్టార్ కేంద్ర లస్ట్ తో ఫోటో
వైరల్ రీల్ తర్వాత అర్చిత ఫుకాన్ కేంద్ర లస్ట్ తో కలిసి ఉన్న ఫోటో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో మరింత దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం సోషల్ మీడియాలో త్వరగా చర్చకు దారితీసింది. బెబిడాల్ అర్చి అంతర్జాతీయంగా అలలు సృష్టిస్తోందని చాలా మంది ప్రశంసించగా, మరికొందరు దాని ప్రామాణికతను ప్రశ్నించారు. ఇది ఏఐ రూపొందించినదా అని కూడా అనుమానించారు. పాజిటివ్ గాను, నెగిటివ్ గాను ఈ ఒక్క ఫొటో ఆమె పాపులారిటీని, గుర్తింపును అమాంతం పెంచింది అనడంలో సందేహం లేదు.
ఈ సందర్భంగా అర్చిత ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసింది.."కేంద్రను మొదటిసారి కలవడం నిజంగా మరచిపోలేని అనుభవం. ఆమె ఆత్మవిశ్వాసం, వృత్తి నైపుణ్యం, విజయం నన్ను ఎంతగానో ప్రేరేపించాయి. ఆమె ఎంతో ఆప్యాయంగా, ప్రోత్సాహకరంగా మాట్లాడారు. మెరుగైన జీవితం కోసం నాకు విలువైన అంతర్దృష్టులను పంచుకున్నారు. ఇలాంటి ఒక ఐకాన్‌తో కనెక్ట్ అయ్యే అవకాశం లభించినందుకు, ఆమె నుండి నేర్చుకున్నందుకు నేను కృతజ్ఞురాలిని" అని తెలిపింది.
రహస్యంగానే
ఆమె చుట్టూ ఇంత ప్రచారం జరుగుతున్నప్పటికీ అర్చిత ఫుకాన్ నిజమైన నేపథ్యం గురించి లేదా ఆమె కేంద్ర లస్ట్ ను ఎలా కలుసుకుంది అనే విషయాలు అంతగా తెలియవు. సోషల్ మీడియా వినియోగదారులు ఆమె వివరాల కోసం ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ అర్చిత మాత్రం మౌనంగా ఉంది.



Click it and Unblock the Notifications