Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఐస్‌క్రీంలో 2 సెంటీమీటర్ల మనిషి వేలు.. షాక్ అవుతున్న నెటిజెన్లు.. (వీడియో)
భారత దేశంలో వున్న బిజీ రోడ్లతో రూల్స్ పాటించకుండా దూసుకువెళ్తున్న వాహనాలతో ఎప్పుడేమి అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఏ వాహనం వచ్చి ఎప్పుడు ఢీ కొడుతుందో చెప్పలేము. మన పనిలో మనము వున్నా మన మీదకి ఏదైనా వాహనం దూసుకొని రావచ్చు. ఇలాంటి పరిస్థితిలో మనము ఏమీ చేయలేము. అంతా మన విధి అనుకోవడం తప్ప. ఇలాంటి ఒక సంఘటనే తమిళనాడులో డిండిగల్‌లో చోటుచేసుకుంది.
తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు ఒకటి డిండిగల్ లోని ఒక షాపులోపటికి దూసుకొని వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. కొన్ని నిమిశాల్లోనే ఈ వీడియోకు లక్షల వ్యస్ వచ్చాయ్. చిప్స్ షాపులో ఓ ఓ మహిళ చిప్స్ అమ్ముతుండగా బస్సు ఆ షాపులోపలికి ఒక్కసారిగా దూసుకొని వచ్చింది. మళ్లీ ఆ మహిళకు కొన్ని ఇంచుల దూరంలోనే ఆ బస్సు ఆగిపోయింది. అమ్మాయి క్షణాల్లో తన ప్రాణాలను దక్కించుకున్నట్లైంది.
బస్సు డ్రైవర్ రూల్స్ పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తమిళనాడు ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ వీడియోపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమ్మాయి చాకచక్యంగా తప్పించుకుందని ఒకరు, యముడు బ్రేక్ తీసుకోవడం వల్ల అమ్మాయి ప్రాణాలు దక్కాయని మరొకరు కామెంట్ చేశారు. తాగి నడిపితే ఇలాంటివే జరుగుతాయని మరో యూజర్ కామెంట్ చేశారు.
భారత దేశంలోని ట్రైన్లు కిక్కిరిపోతున్నాయడానికి ఒక వీడియోను చూపించవచ్చు. ఛత్తీస్‌ఘడ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ప్యాసెంజర్లు ఎక్కువవడంతో స్థలంలేక ప్యాసెంజర్లు టాయిలెట్ దగ్గరే నిద్రపోయే దృష్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
మహిళలు కూడా టాయిలెట్ దగ్గరే నిద్రపోతున్న దృష్యాలు భారత ట్రైన్ల దారుణ పరిస్థితిని చూపెడుతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలోని ఒక సామాన్యుడు షేర్ చేస్తూ ట్రైన్‌కు సంబంధించిన పూర్తి వివారలను ఇచ్చి రైల్వే కోచ్‌లను రైల్వే మంత్రి పెంచాలని డిమాండ్ చేశాడు. ఈ వీడియో అప్‌లోడ్ అయిన కొన్ని నిమిశాల్లోనే లక్షల వ్యూస్‌లను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజెన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. రైల్వేలంటే ఒకప్పుడు పేదల కోసం వుండేదని, కానీ ఇప్పుడు ధనవంతుల కోసం మారిపోయిందని కామెంట్ చేస్తున్నారు.
ఐస్‌క్రీంలో బొద్దింకలను, ఈగలను, బల్లులను చూశాము. కానీ ఇప్పుడు మనుషుల అవయవాలను కూడా చూస్తున్నాము. ముంబైలోని ఓ వ్యక్తి ఐస్‌క్రీంను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటే ఆ ఐస్‌క్రీంలో మనిషికి సంబంధించిన వేలును సదరు కస్టమర్ చూసి అవాక్కయ్యాడు. 2 సెంటీమీటర్ల పొడవున్న ఈ మనిషి వేలును చూసి అతను పోలీసులకు, మీడియాకు ఫిర్యాదు చేశాడు.

ముంబైలోని మలడ్ ఏరియాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయగానే పోలీసులు సదరు ఐస్‌క్రీం తయారీ కంపెనీపై కేసును బుక్ చేశారు.
బటర్ స్కాచ్ ఐస్‌క్రీంలో మనిషికి సంబంధించిన వేలు కట్ అయిన రావడంతో దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజెన్లు రకరకాలు స్పందిస్తున్నారు. కొంతమంది ఇది కావాలనే చేసిన పని అని అంటున్నారు. అది ఏ బ్రాండ్ ఐస్‌క్రీం అని కొందరు అడుగుతున్నారు.



Click it and Unblock the Notifications