Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
బ్రైడల్ ఫ్యాషన్ వీక్ కలెక్షన్స్అన్నింటిలోకి దిబెస్ట్ డిజైన్స్
ప్రస్తుతం ముంబాయ్ లో జరుగుతున్న ఇండియన్ బ్రైడల్ ఫ్యాణ్ వీక్ 2013లో , వివిధ రకాలలో దుస్తుల్లో, తళుకుబెళుకుల మద్య ర్యాంప్ వాక్ చేసిన అనేక మంది సెలబ్రెటీలను మనం చూశాం. వారితో పాటు మరొక బాలీవుడ్ సెలబ్రెటీ, ibfw2013, 5వ రోజున చాలా అందంగా ర్యాంప్ వాక్ చేయడాన్ని మనం చూడవచ్చు. ఈ బాలీవుడ్ యాక్టర్స్ పేరు అథితి రావ్ హైదరి ప్రీతి ఎస్ కపూర్ కలెక్షన్స్ తో ర్యాంప్ వాక్ చేశారు.
ర్యాంప్ మీద ఆ యాక్టర్స్ నడుస్తుంటే చాలా అద్బుతంగా, ఆశ్చర్యంగా ఉన్నది. ఈ యాక్టర్స్ ను చూసిన తర్వాత మరే ఇతర సెలబ్రెటీలను కంపేర్ చేసే విధంగా లేదు. అంత అందంగా డిజైన్ చేయబడ్డాయి ప్రీతి ఎస్ కపూర్ అవుట్ ఫిట్స్. ఈ సెలబ్రెటీ ప్రీతి ఎస్ కపూర్స్ కలెక్షన్స్ లో అచ్చు నార్త్ ఇండియన్ వధువును తలపించింది. అంతే కాదు, ఆమె ధరించిన అవుట్ ఫిట్ తో పాటు ‘పూలన్ కీ చాదర్' ఫర్ ఫెక్ట్ వధువు లుక్ ను అంధించండి. డిజైనర్ ప్రీతి ఎస్ కపూర్ షోస్టాపర్, అథితి రావ్ హైదర్ చాలా అద్భుతంగా నిలిచింది.
ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013లో ఈషోస్టాపర్ ప్రీతి ఎస్ కపూర్ బ్రైడల్ కలెక్షన్స్లో క్రిమ్సన్ రెడ్ మరియు పగడపు కలర్ లెహంగా చాలా అద్భుతంగా ఉంది. ఈ లేహంగా మొత్తం పూర్తిగి సిల్వర్ బీడ్స్ తో మరియు ఎంబ్రాయిడరీ తో డిజైన్ ను రూపొందించినందును ఆమె ర్యాంప్ మీద అద్భుతంగా కనిపించింది.

అథితి రావ్ హైదరి ధరించిన లెహంగా క్రిమ్సన్ రెడ్ కలర్ టాప్ టు బాటమ్ చాలా అందంగా రెండు లేయర్లుగా గోల్డెన్ ఎంబ్రాయిడరీ చేయబడింది . లెహంగామీద ఈ గోల్డెన్ ఎంబ్రాయిడరీ, డిజైన్ వల్ల మరింత అద్భతుంగా, ఆకర్షణీయంగా ఉంది. తను ధరించిన దుప్పటా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. దుప్పటా మొత్తం గోల్డెన్ వర్క్ తో డిజైన్ చేయడింది. నిలువగా,మరియు అడ్డంగా బార్డర్ ను గోల్డెన్ వర్క్ అద్భుతంగా ఒక స్పెషల్ లుక్ ను అంధించింది . ఈ దుప్పట పూర్తిగా నెట్ గా ఉన్నందను చాలా అందంగా మ్యాచ్ అయ్యింది. ఈ డ్రెస్ కు దుప్పటా కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
మొత్తానికి, అథితి రావ్ హైదరి, ప్రీతి ఎస్ కపూర్ బ్రైడల్ కలెక్షన్స్ తో షోస్టాపర్ గా నిలిచింది . ఆమె ధరించిన ఇయర్ రింగ్ చాలా ట్రెడిషనల్ గా ఉన్నాయి . ముత్యాల ఆభరణాలు మరియు గోల్డ్ కలర్ పాపిట బిళ్లతో ఒక సెన్షేషనల్ బ్రైడల్ లుక్ ను అంధించింది. అన్నింటిలోకి ప్రీతి ఎస్ కపూర్ యొక్క బ్రైడల్ కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నది.!



Click it and Unblock the Notifications
