బ్రైట్ కలర్ ఫ్యాషన్ దుస్తులతో మత్తెక్కించిన మోడల్స్

ఇండియ రిసోర్ట్ వేర్ ఫ్యాషన్ వీక్ 2013 డే2న జయ మిశ్ర తన కలెక్షన్స్ తో తల తిప్పుకోనీకుండా చేసింది. ఈ ప్రముఖ డిజైనర్ తన కలెక్షన్స్ ను చాలా అద్భుతంగా డిజైన్ చేసింది. ఈ కలెక్షన్స్ తప్పకుండా అందరికి నచ్చుతాయి. ఇటువంటి కలెక్షన్స్ డిజైన్ చేయడం ఇప్పటి వరకూ చూడలేదనే చెప్పవచ్చు. ఇండియ రిసోర్ట్ వేర్ ఫ్యాషన్ వీక్ 2013లో డిజైనర్ జయ మిశ్ర అనేక రకాల కలర్స్ మరియు డిఫరెంట్ స్టైల్స్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది.

ఇండియా రిసోర్ట్ వేర్ ఫ్యాషన్ వీక్ 2013, రెండవ రోజున మన అటెన్షన్ అంతా, బ్యూటీఫుల్ కాంబినేషన్ తో అద్భుతంగా డిజైన్ చేసిన దుస్తుల మీదే ఉంది. ఆమె అద్భుతంగా డిజైన్ చేసిన దుస్తులను ర్యాంప్ మీద ప్రదర్శించింది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె డిజైన్స్ కొరకు బెంగాల్ చేనేత విస్తృతంగా ఉపయోగించుకొని ఐఆర్ఎఫ్ డబ్ల్యూ షో రెండవ రోజును విజయవంతం చేసింది. ఇండియా రిసోర్ట్ వేర్ ఫ్యాషన్ వీక్ 2013, రెండవ రోజున ర్యాంప్ మీద ప్రదర్శించిన దుస్తులను పూర్తిగా గమనించినట్లైతే జయ మిశ్ర డిజైన్ చాలా అద్భుతంగా బోహేమియన్ జీవనశైలి నుండి కలిసి నట్లు డిజైన్ చేయడాన్ని గమనించవచ్చు. ఈ సంవత్సరం బోహేమియన్ స్టైల్లో డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ ను ఎందుకు షోలో ప్రదర్శనగా పెట్టిందంటే, అది అసాధరణ మరియు కళా జీవితంతో కడిపే వారికోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఆమె కలెక్షన్స్ కూడా చాలా ఓపెన్ మైండెడ్ గా, సరదాగా మరియు ఫన్ గా ఉండేలా డిజైన్ చేసింది.

మరి మీలో ఇటువంటి కళలున్నట్లైతే , అప్పుడు మీరు కూడా, జయా మిశ్ర డిజైన్ చేసిన ఇటువంటి అవుట్ పిట్స్ ఎంపిక చేసుకోవచ్చ. మరి మీరు కూడా ఈ డిజైన్స్ చూసి ఎంజాయ్ చేయాలంటే క్రింది స్లైడ్ ద్వారా చూడవచ్చు...

1. స్కై బ్లూ:

1. స్కై బ్లూ:

జయ మిశ్ర డిజైన్ చేసిన ఈ అవుట్ ఫిట్ అమేజింగ్ గా ఉంది. బ్రైట్ బ్లూ కలర్ వింటర్ సీజన్ లో ఒక ప్రేరణ కలిగిస్తుంది.

2. గ్రీన్ బ్యూటీ:

2. గ్రీన్ బ్యూటీ:

ఈ బ్రైట్ గ్రీన్ ఫర్ఫెక్ట్ టింగ్స్ ఎల్లో తో డిజైన్ చేసిన కఫ్తాన్. కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది.

3. నటరిస్ట్:

3. నటరిస్ట్:

మీకు ఇటువంటి ఎర్తీ కలర్ నచ్చినట్లైతే, జయమిశ్ర డిజైన్ చేసిన ఈ అవుట్ ఫిట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.

4. సన్ షైన్ ఎల్లో:

4. సన్ షైన్ ఎల్లో:

బ్రైట్ కలర్ అవుట్ ఫిట్స్ ఎల్లప్పుడు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సన్ షైన్ ఎల్లో కోప్తాన్ మ్యాంగో ఎల్లో మరియు సన్ షైన్ ఎల్లో ఫర్ ఫెక్ట్ కాంబినేషన్

5. కలర్ ఆఫ్ ది సన్:

5. కలర్ ఆఫ్ ది సన్:

ఇండియ రిసోర్ట్ వేర్ ఫ్యాషన్ వీక్ 2013, రెండవ రోజున ఇటువంటి బ్యూటిఫుల్ కాంబినేషన్ అవుట్ ఫిట్స్ అద్భుతంగా ఆకర్షించాలి.

6. బోహేమియన్ దేవత:

6. బోహేమియన్ దేవత:

ఇండియ రిసోర్ట్ వేర్ ఫ్యాషన్ వీక్ 2013, రెండవ రోజున, ర్యాంప్ మీద ఇతర డిజైన్స్ అవుట్ ఫిట్స్ తో పోల్చితే ఈ మోడల్ ధరించి అవుట్ ఫిట్ బోహేమియన్ శైలిని కలిగి ఉండి. ఈ అవుట్ ఫిట్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంది.పూర్తి వైట్ కలర్ డ్రెస్ ఆరెంజ్ డిజైన్ ఎక్స్ ట్రాడినరీగా కనబడుతుంది.

7. వైట్ V/S ఆరెంజ్:

7. వైట్ V/S ఆరెంజ్:

వైట్ మరియు ఆరెంజ్ రెండూ కూడా థ్రిల్లింగ్ కలర్స్. ఈ కలర్స్ ప్రతి ఒక్కరికీ అద్భుతంగా నప్పుతాయి. వైట్ షార్ట్ మీదకు ఆరెంజ్ షాష్ ఈ డ్రెస్ కు ప్రధాన ఆకర్షణ.

8. బ్రైట్ ఆరెంజ్:

8. బ్రైట్ ఆరెంజ్:

ఫర్ ఫెక్ట్ లేస్ ఆరెంజ్ షార్ట్ మరియు వైట్ షీర్ రోబ్ బాడీలుక్ ను ఫర్ ఫెక్ట్ గా సూట్ అయ్యింది. ఇండియ రిసోర్ట్ వేర్ ఫ్యాషన్ వీక్ 2013, రెండవ రోజున ప్రదర్శించిన అవుట్ ఫిట్స్ లో ఇది కూడా ఒక అద్భుత డిజైన్.

9. ప్యూర్ వైట్:

9. ప్యూర్ వైట్:

ఫ్యూర్ వైట్ షీర్ ఫ్లవరింగ్ డ్రెస్ చూడటానికి బ్రైడల్ వేర్ లా కనబడుతోంది . నడుము వద్ద నియాన్ గ్రీన్ ఎంబ్రాయిడైర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది.

 10. మిమ్మల్ని ఆకట్టుకోవడానికి మరో డ్రెస్:

10. మిమ్మల్ని ఆకట్టుకోవడానికి మరో డ్రెస్:

జయ మిశ్ర డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ లో మిమ్మల్ని ఆకట్టుకొనే మరో అద్భుతమైన డిజైన్ డ్రెస్ ను ఇండియ రిసోర్ట్ వేర్ ఫ్యాషన్ వీక్ 2013, రెండవ రోజున, ర్యాంప్ మీద చడవచ్చు. నుడుము వద్ద డిజైన్ చేసిన బీడెడ్ వర్క్ మరింతం అందంగా, అదనపు ఆకర్షణను కలిగిస్తోంది.

11. మింట్ గ్రీన్:

11. మింట్ గ్రీన్:

ఇండియ రిసోర్ట్ వేర్ ఫ్యాషన్ వీక్ 2013, రెండవ రోజున, ర్యాంప్ మీద, జయమిశ్ర డిజైన్ చేసిన మింట్ గ్రీన్ మరియు వైట్ కలర్ దుస్తులుచాలా విరివిగా చూడవచ్చు. డ్రెస్ మీద ఫ్లవర్ డిజైన్ చాలా అందంగా ఉంది.

12. నైట్ బ్లూ:

12. నైట్ బ్లూ:

ఇండియ రిసోర్ట్ వేర్ ఫ్యాషన్ వీక్ 2013, రెండవ రోజున, ర్యాంప్ మీద, దాదాపు అన్ని బ్రైట్ కలర్స్ ను మన చూశాం. జయమిశ్ర డిజైన్ అవుట్ ఫిట్స్ లో మరో బ్యూటిఫుల్ కలర్ అవుట్ ఫిట్ ఇది.

 13. డిజైనర్ తో :

13. డిజైనర్ తో :

ఇండియ రిసోర్ట్ వేర్ ఫ్యాషన్ వీక్ 2013, రెండవ రోజున, ర్యాంప్ మీద, జయమిశ్ర తన కలెక్షన్స్ లో షో స్టాపర్ గా నిలిచిన మోడల్ తో పాటు ఇలా ర్యాంప్ వాక్ చేశారు.

14. వివిధ రకాల కలర్స్ లో :

14. వివిధ రకాల కలర్స్ లో :

జయ మిశ్ర డిజైన్ చేసిన వివిధ రకాల బ్రైట్ కలర్స్ కళ్ళకు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. నిజంగా చాలా ఆకట్టుకోగలిగాయి. సన్ షైన్ ఎల్లో నుండి నైట్ బ్లూ వరకూ అన్ని బ్రైట్ కలర్స్ ఇండియ రిసోర్ట్ వేర్ ఫ్యాషన్ వీక్ 2013కు ఫర్ ఫెక్ట్ వేర్ అని చెప్పవచ్చు.

Story first published: Saturday, December 14, 2013, 18:02 [IST]
Desktop Bottom Promotion