Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
కాన్స్ లో అలరించిన బ్యూటిఫుల్ కపుల్ ఐష్-అభి
ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఆత్రుతగా ఎదురుచూసిన మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్ఛన్ లు ఎయంఎఫ్ఎఆర్ గాలా కు హాజరయ్యారు . ఈ జంట అందరిని ఇంప్రెష్ చేసే విధంగా డ్రెస్సుచేసుకొచ్చారు. ఐష్ అండ్ అభి చూడముచ్చట జంటగా ఎయంఎఫ్ఎఆర్ గాలా డిన్నర్ లో అట్రాక్షన్ గా కనబడ్డారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రతి సంవత్సరం వరల్డ్ రినౌన్డ్ చారిటబుల్ ఫండ్రైజర్ ఈ ఈవెంట్ ను జరపుతుంది.
ఎయంఎఫ్ఎఆర్ గాల కాన్స్ 2014 ఈవెంట్ లో ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చను చూడముచ్చటనైన మొదటి జంటగా నిల్చున్నారు . వారి పర్ఫెక్షన్ ను ఒకరినొకరు ప్రశంచుకొన్నారు. ఎయంఎఫ్ఎఆర్ లో ఈ ఇద్దరి జంట చాలా ఎక్సైట్ మెంట్ గా ఉంటుంది.

ఎయంఎఫ్ఎఆర్ గాలా ఈవెంట్ 2014లో అభిషేక్ బచ్చన్, మరియు ఐశ్వర్య రాయ్ యొక్క లుక్, స్టిల్స్ చాలా అద్భుతంగా ఆకట్టుకొంటున్నాయి. వీరిద్దరు ధరించిన రోబోర్ట్ కావెల్లీ డిజన్ దుస్తులు ఫర్ ఫెక్ట్ గా ఈవెంట్ కు మ్యాచ్ అయ్యాయి. అయితే ఐశ్వర్యరాయ్ మరింత ఎక్కువ ఆకర్షణీయంగా ఆర్మనీ ప్రైవ్ ఫాల్ 2013 కోచ్చర్ లో మరింత అందంగా కనిపించింది.
ఎయంఆర్ఎఫ్ఎ గాలా కాన్స్ 2014 లో అర్మని ప్రైవ్ గౌన్ చాలా స్టన్నింగ్ గా అనిపించింది. ఈడ్రెస్సును చాలా అందంగా రూపొందించారు. బీడెడ్ స్పాగట్టి స్ట్రాప్ అందంగా డిజైన్ చేశారు . కోచ్చర్ రెండు లేయర్స్ తో తన శరీరం యొక్క పర్సనల్ పార్ట్స్(అందాలు) కనబడకుండా అందంగా తో డిజైన్ చేశారు. అయితే రాబర్ట్ కావల్లి డిజైన్ చేసిన డ్రెస్ కాన్స్ రెడ్ కార్పెట్ మీదకు ధరించిన ఐశ్వర్య రాయ్ యొక్క లో అందాలు రెడ్ కార్పెట్ మీద ప్రదర్శితమైయ్యాయి.
అలాగే ఆమె మేకప్ కూడా చాలా అందంగా ఆకట్టుకొన్నది. ఐశ్వర్య రాయ్ పెదాలు డార్క్ అవుట్ లైన్ రాడిష్ కొరల్ లిప్ స్టిక్ చాలా క్యూట్ గా అనిపించింది. అలాగే ఆమె నయనాలు ఎప్పటి లాగా చాలా చక్కగా ఐషాడో అలంకరించింది. ఆర్మని ప్రైవ్ కోచ్చర్ మీదకు ఫర్ ఫెక్ట్ లుక్ ను తో కనబడింది . ఇంకా ఆమె ధరించిన డాజ్లింగ్ జువెలరీ, గోల్డ్ క్లచ్ మరియు సైడ్ హెయిర్ స్వెప్ట్ కంప్లీట్ గా బ్యూటిఫుల్ లుక్ ను ఇచ్చింది.
ఇక మరో ప్రక్క ఆమె భర్తఅభిషేక్ బచ్చన్ బ్లాక్ ఇండియన్ సూట్ లో చాలా ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. ఈ ఇద్దరి కాంబినేషన్ డ్రెస్ అండ్ మేకప్ ఎయంఎఫ్ఎఆర్ గాలా డిన్నర్ ఈవెంట్ లో అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించగలిగారు..



Click it and Unblock the Notifications