Latest Updates
-
చంద్రుని రాశి మార్పు: వృశ్చికంలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం! -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఇవి తప్పనిసరి! -
వృషభం, తుల, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ లాభాలు! - శుక్రవారం, 01 మే 2026 -
కార్మిక లోకానికి పాదాభివందనం..మే డే విషెస్ ను ఇలా అందంగా చెప్పుకోండి! -
బాడీలో అవయువాలన్నీ రిపేర్ చేసే అద్భుతమైన ఆకు కూర..ఎలా వండాలో చూడండి -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
ఆస్కార్ రెడ్ కార్పెట్ పై ఏంజెలీనా జోలీ-బ్రాడ్ ఫిట్: హ్యాట్సాఫ్
నటీనటుల ప్రతిభా పాటవాన్ని గుర్తిస్తూ అంతర్జాతీయంగా అందించే అత్యున్నత బహుమతి ‘ఆస్కార్' . దీన్ని సాధించడానికి అందం, అభినయంతో పాటు ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించే చరిష్మా ఉండాలి. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది నటీమణులు ఈ అవార్డును సాధించి తన సత్తాను చాటారు. యథావిధిగా ప్రతి సంవత్సరంలాగే హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ పురస్కార సందడి మొదలైంది. 86వ ఆస్కార్ అవాడర్డ్ ఫంక్షన్ డేల్బే థియేటర్, లాస్ ఏంజిల్స్ లో ఘనంగా మొదలైంది.
ప్రముఖ హాలీవుడ్ సెక్సీక్వీన్ ఏంజెలీనా జోలీ మరియు బ్రాడ్ పిట్. ఈ ఇద్దరు హాట్ కపుల్ ఇంప్రెస్ చేయడంలో ఎప్పటికీ ఫెయిల్ అవ్వరు. ఏంజెలీనా జోలీ చాలా మందికి తెలుసు. మరి బ్రాడ్ పిట్ గురించి తెలిసిన వారు కొందరే. వైవిధ్య భరిత మైన క్యారెక్టర్లతో ప్రపంచ ప్రేక్షకులలో మాంచి క్రేజ్ సంపాదించుకున్నాడు బ్రాడ్ పిట్.అంత మంచి యాక్టర్. అంతర్జాతీయ బాక్స్ ఆఫీసుల్లో కలెక్షన్లు సాధించడంలో దిట్ట...అంత మంచి కమర్షియల్ హీరో.

హాలీవుడ్ లో హాటెస్ట్ కపుల్ గా పేరుతెచ్చుకున్న వీరద్దరు, ఆన్ స్ర్కీన్ మీదే కాదు, ఆఫ్ స్క్రీన్ మీద కూడా చూడటానికి కొన్ని వేల మంది ప్రజలు, ఫ్యాన్స్, ప్రతి సంత్సరం ఆస్కార్స్ కోసం ఎదురుచూస్తుంటారు. ప్రతి సంవత్సరంలాగే, ఈ సంవత్సరం కూడా ఈ ఇద్దరు హాట్ కపుల్స్ రెడ్ కార్పెట్ మీదకు రానే వచ్చారు. అయితే ఈ సంవత్సరం కొంత వెరైటీగా ఏంజెలీనా జోలీ మరియు బ్రాడ్ పిట్ లు నాన్ మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ తో రెడ్ కార్పెట్ మీద కనిపించే సరికి అందురికి ఒక్కింత ఆశ్చర్యం కలిగింది. ఏజెలీనా జోలీ ఆక ఆశ్చర్యకరమైన గౌను ధరించి ఆస్కార్ 2014రెడ్ కార్పెట్ మీద కనబడింది. సాధారణంగా చాలా మంది ఏజెంలీనా జోలీ మీదా చాలా ఆశలే పెట్టుకొని ఉంటారు. ఆమె బోల్డ్ డ్రెస్సింగ్ స్టైల్, ఎంపిక చేసుకొనే కలర్ చాలా మంది ఇష్టపడుతారు. కానీ ఆస్కార్ 2014 రెడ్ కార్పెట్ మీద ఇలా మన అందరికి డిఫరెంట్ గా వచ్చి సర్ ప్రైజ్ చేసింది.
ఇప్పటికీ ఏంజెలీనా జోలీ అనేక ఆస్కార్ అవార్డ్స్ ను దక్కించుకుంది. ఆస్కార్ అవార్డ్ 2014 రెడ్ కార్పెట్ కు ఏలీ సాబ్ డిజైన్ చేసి స్టైకింగ్ గోల్డెన్ డ్రెస్ అద్భుతంగా కనబడుతూ రెడ్ కార్పెట్ మీద నిలుచుంది. ఈ యాక్టర్స్ తన హెయిర్ స్టైల్ ను లూజ్ గా వదిలి లెఫ్ సైడ్ కనబడేలా ఉంది. అలాగే రెడ్ చెర్రీ మ్యాట్ లిప్ స్టిక్ ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. అలాగే ఆమె ప్రక్కన హ్యాండ్సమ్ బ్రాడ్ పిట్ చాలా అందంగా కనబడుతున్నాడు. ఈ హ్యాండ్సమ్ హీరో బ్లాక్ టెక్సిడో డ్రెస్ లో కనబడే సరికే అనేక మంది కళ్ళు అతని మీద నుండి మరల్చుకోలేకపోతున్నారు. అనేక మంది గుండెలను కొల్లగొట్టేశారు.
ఆస్కార్ అవార్డ్స్ 2014 రెండు కార్పెట్ మీద ఈ ఇద్దరిని చూసిన వారు వావ్ అనే విధంగా అద్భుతంగా ఉన్నారు. ఎప్పుడూ ఇద్దరూ ఒకరికోసం ఒకరు అందంగా రెడ్ కార్పెట్ మీద పోటిపడినట్లు కనబడుతుంటారు. ఈ ఇద్దరూ కూడా ధరించే డ్రెస్సులకు కాంప్లిమెంట్స్ ఎక్కువగానే పడుతుంటాయి. కాబట్టి, రెడ్ కార్పెట్ కు వండర్ ఫుల్ గా ఫర్ ఫెక్ట్ అవుట్ ఫిట్ తో ఇలా మనల్ని అలరించిన ఏంజెలీనా జో్లీ మరియు బ్రాడ్ ఫిట్ కు మరో సారి హ్యాట్సాఫ్ ....



Click it and Unblock the Notifications