Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
శృతి హాసన్ ట్రెడిషినల్ లుక్ అమేజింగ్
అటు టాలీవుడ్, ఇటు కలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా నటిస్తున్న హీరోయిన్ శృతి హాసన్ డ్రెస్స్ చాలా ఇంప్రెస్సివ్ గా ఉన్నది . రీసెంట్ గా రెండు ఈవెంట్స్ లో యంగ్ హాట్ లేడీ శృతి హాసన్ ట్రెడిషినల్ అవుట్ ఫిట్ లో చాలా అద్భుతంగా కనిపించింది . ఈ కార్యక్రమంలో బ్లాక్ శారీ మరియు రెడ్ లెహంగా చాలా అందంగా, గొప్పగా ఉంది . ఈ కాంబినేషన్ డ్రెస్ లో శృతిహాసన్ చాలా అద్భుతంగా ఉంది.
ఈ యంగ్ అండ్ బ్యూటిఫుల్ లేడీ శృతిహాసన్ వెస్ట్రన్ స్టైల్ లో కనిపిస్తుంటుంది. అయితే ఈ రీసెంట్ ఈవెంట్ లో చాలా డిఫరెంట్ గా ఫ్రెష్ లుక్ తో కనబడి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెడ్ లెహంగా అందంగా ఉన్నా బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ శారీ లెహంగాను డామినేట్ చేసింది.

బ్యూటిఫుల్ అండ్ సెక్సీ లేడీ శృతి హాసన్ ను ఇలా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాబినేషన్ శారీలో కనబడుట ఆమె ఫ్యాన్స్ కు చాలా ఇంప్రెస్సివ్ గానే ఉంది. ఈ చీరకట్టులో ఆమెను చూడటానికి ఫర్ఫెక్ట్ గా అనిపించింది. ఈవెంట్ కోసం ఇటువంటి జార్జెట్ శారీ కట్టుకోవడం కూడా ప్రత్యేకంగా..వెరైటీగా అనిపించింది.
హాట్ అండ్ సెక్సీ శృతిహాసన్ తన స్టైల్ కు తగ్గట్టుగానే హెయిర్ స్టైల్ కూడా ఉంది. జుట్టును వదులుగా వదిలి, కుడివైపుకు కొద్దిగా ఫ్రీగా వదలింది. అంతే కాదు ఎక్కువ ఆభరణాలను కూడా ఉపయోగించలేదు. ఇక ఆమె నవ్వు గుండెల్లో గుచ్చుకొనే విధంగా ఉంది. ఈ అందమైనటు నవ్వు తన రెడ్ కలర్ లిప్ స్టిక్ మరియు నున్నటి బుగ్గలు మరింత బ్రహ్మాండంగా కనబడేలా చేస్తున్నది.

ఈవెంట్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా శృతిహాసన్ శారీ ధరించిన శారీ అందంగా టైట్ ఫిట్టింగ్ ఉన్నా, చెడుగా మాత్రం లేదు. అలాగే శారీ మీదకు ధరించిన లైట్ గోల్డ్ మరియు ప్రింటెడ్ బ్లౌజ్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. అలాగే చేతిలో గోల్డ్ బ్యాంగిల్స్ డ్రెస్సుకు ఫర్ఫెక్ట్ గా ఆకర్షిస్తున్నాయి. అలాగే మెడలో చెర్రీ బీడెడ్ నెక్ లెస్ ఆమె అందానికి పూర్తిగా ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. మరో ప్రక్క పూర్తిగా సౌత్ ఇండియన్ స్టైల్లో నుదటను బొట్టు పెట్టుకొని ట్రెడిషినల్ గాను, సెక్సీగాను కనబడుతున్నది.

అలాగే శృతి హాసన్ ‘పూజై' ఆడియో లాంచ్ కు హాజరైనారు. ఈ కార్యక్రమంలో ఆమె చాలా అందంగా మరియు రెడ్ హాట్ గోల్డ్ అండ్ రెడ్ లెహంగా చాలా అద్భుతంగా ఉన్నది. ట్రెడిషనల్ అవుట్ ఫిట్ కంటే ఈ కలర్ చాలా గ్రాండ్ గా మరియు భారీగా మరియు బ్యూటిఫుల్ గా ఉన్నది.
ఈ బ్యూటిఫుల్ డ్రెస్సుకు ఫర్ఫెక్ట్ మ్యాచ్ రెడ్ కలర్స్ పిస్ట్ స్టిక్ ఫర్ఫెక్ట్ మ్యాచ్. ఈ లెహంగా మీదకు జ్యువెలరీ వేయకపోయినా అందంగా ఆకర్షించే విధంగా డ్రెస్సెప్ అయ్యింది. మరి బ్లాక్ శారీ కంటే ఈ రెడ్ కలర్ లెహంగా చాలా అద్భుతంగా ఉంది.



Click it and Unblock the Notifications
