Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
సంగీత్ వేడుకలో కళ్ళు మెరిమిట్లు గొలిపేలా దియా మీర్జా
ప్రముఖ బాలీవుడ్ తార దియా మీర్జా పెళ్లి కూతురుగా ముస్తాబయింది. ఆమె పెళ్ళి వేడకకు ముందు జరిగిన మెహందీ ఉత్సవంలో కళ్ళు మిరుమిట్లుగొలిపే వస్త్రధారతో దియా మీర్జా మెరిసిపోయింది. సినీ నిర్మాత,వ్యాపార భాగస్వామి సాహిల్ సంఘాను ఈ రోజు ఢిల్లీలో వివాహం చేసుకున్నవిషయం తెలిసిందే. శనివారం ఆర్య సమాజ్ లో వీరిద్దరు హైదరాబాదీ సంప్రదాయంలో ఒక్కటయ్యారు.
సినీ నిర్మాత, వ్యాపారవేత్త అయిన సాహిల్ సంఘాతో ఉన్న పరిచయం పెళ్లిగా మారినందుకు ఇరువురు హ్యపీగా ఉన్నారట. ఆల్ ది బెస్ట్ టు కపుల్. గతంలో ‘పరిణీత', ‘లఘే రహో మున్నాబాయి' సినిమాలతో పాటు అనేక చిత్రాల్లో నటించిన దియామీర్జా హైదరాబాదీ కావడం విశేషం.
కొన్ని రోజుల క్రితం దియీ మీర్జా స్టన్నింగ్ రితు కుమార్ మారి గోల్డ్ చందీర్ అనార్కలీ డ్రెస్ లో ఒక వెడ్డింగ్ సెర్మనీలో కనిపించిన తర్వాత, తిరగి ఇలా ఆమె మ్యారేజ్ మరింత ఆశ్చర్యం కలిగించేలా మరింత గ్లామరస్ గా కనిపించింది. మెహిందీ ఉత్సవానికి ధరించి డ్రెస్సును అనితా డోంగ్రో డిజైన్ చేసి .

ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే, వెస్ట్ బ్రైడల్ కలెక్షన్స్ ను ఎవరైనా సరే ఆశ్చర్య పడేలా చేస్తూ, మరికొంత సేపు చూసే విధంగా డిజైన్ చేశారు . దియీ మీర్జీ తన వెడ్డింగ్ సెర్మనీకి వేసుకొన్న అవుట్ ఫిట్ చాలా అద్భుతంగా మరియు భారీగా కళ్ళకు కనువిందు చేసే విధంగా డిజైన్ చేశారు. వెడ్డింగ్ సెర్మనీకి ఆమె ఎంపిక చేసుకొన్న అవుట్ ఫిట్ కలర్ బహ్మాండముగా అనిపించింది.

తన వెడ్డింగ్ డే కోసం ఒక స్పెషల్ డిజైనర్ ను మంచి డిజైనర్ ను ఎంపిక చేసుకొని, అందరి కళ్ళు ఆమె మీద నుండి మరల్చుకోనివ్వకుండా చేసింది . అనితా డోంగ్రే అంటమ్/వింటర్ 2014కలెక్షన్స్ నుండి ఎంపిక చేసుకోన్న సూట్ చాలా బారీగా , లెహంగా మొత్తం గోల్డ్ ఎంబాలిష్ చేయడం అద్భుతంగా ఉన్నది. స్కర్ట్ మీద చిక్కటి థ్రెడ్ వర్క్ మరియు పల్చటి దుప్పటా పూర్తిగా దియామీర్జా బ్రైడల్ లుక్ తో స్టేజ్ మీద మెరిసిపోయింది.

అలాగే సంగీత్ ఉత్సవ్ లో కూడా రితు కుమార్ అనార్కలి డ్రెస్సుతో పర్పుల్ కలర్ ను అమేజింగ్ గా ఆకట్టుకొన్నది. వెడ్డింగ్ కి కూడా పర్పుల్ కలర్ ఎంపిక చేసుకోవడం అమేజింగ్ అనిపించింది . ఈ లెహంగా డల్ గోల్డ్ ఎక్స్ట్రార్డినరీగా కనిపించింది . చోలీ డిజైన్ కూడా అందంగా బ్రౌడ్ ఈవెంట్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా డిజైన్ చేశారు.

దియీ మీర్జా వెడ్డింగ్ సెర్మనీకి చాలా రిచ్ గా కనబడేలా ధరించింది . ఆమె బుగ్గల్లో గులాబీ మెరుపులు , కళ్ళలో మత్తు మరియు స్ట్రిక్కింగ్ ఎఫెక్ట్ కొట్టుంచినట్లు కనబడుతున్నది. అలాగే ఆమె వేసుకొన్న లిప్ స్టిక్ మరీ వైబ్రాంట్ గా లేకుండాబ్రైడల్ లుక్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

దియీ మీర్జా తన వెడ్డింగ్ సెర్మీనీకి ఒక పరిపూర్ణ అలంకరణతో పర్పుల్ లెహంగా మీదకు కుందన్ జ్యువెలరీ చలా ఫర్ఫెక్ట్ గా ఎంపిక చేసుకుంది. అలాగే ఆమె ఎంపిక చేసుకొన్న ఇయర్ రింగ్స్ కూడా డ్రెస్సుకు ఫర్ఫెక్ట్ మ్యాచింగ్, అలాగే తలలో పాపిటబిల్ల నెక్ లెస్ సింపుల్ అండ్ గ్రాండ్ గా కనిపించింది. అంతే కాదు ఆమె చేతిలో కూడా వెడ్డింగ్ రింగ్స్ తప్ప మరే ఫ్యాన్సీ రింగ్స్ కనిపించలేదు . మరీ ముఖ్యంగా వెడ్డింగ్ సెర్మనీకి ఆమె చేతుల్లో మాత్రం అద్భుతంగా బ్రైడల్ మెహిందీని చాలా సింపుల్ గా డిజైన్ చయడం , ఈ గోరింట ఎర్రగా పండిన విధానం చెబుతుంది ఆమె సాహిల్ ను ఎంతగా ప్రేమిస్తుననదో....

ఇక దీయా మీర్జా మరియు సాహిల్ జంటగా క్యూట్ గా కనిపించారు. సాహిల్ అవుట్ ఫిట్ ను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేశారు ఈ సారీ మాత్రం అతను బోల్డ్ కలర్ ను ఎంపిక చేసుకొని తన వధువుకు మ్యాచింగ్ గా నిలబడ్డారు. బోల్డ్ రెడ్ ప్యాకెట్ స్క్వయర్, వైట్ పైజామా మరియు బ్లాక్ ఫార్మల్ షూ పూర్తిగా వెడ్డింగ్ లుక్ ను ఇచ్చింది.



Click it and Unblock the Notifications