Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
లాక్మే ఫ్యాషన్ వీక్ డే3: ర్యాంప్ వాక్ చేస్తూ పలువురు సెలబ్స్
లాక్మే ఫ్యాషన్ వీక్ చాలా అద్భుతమైనటువంటి ఈవెంట్. చాలా మంది సెలబ్రెటీలు ఈ ఈవెంట్లో ర్యాంప్ వాక్ చేస్తూ అక్కడఉండే న్యాయనిర్ణేతలతో పాటు, ప్రేక్షకులకు కూడా ఆకట్టుకొనేలా ది బెస్ట్ కలెక్షన్స్ తో అలరిస్తుంటారు . అందువల్లే ప్రతి సంవత్సరం జరిగే లాక్మే ఫ్యాషన్ వీక్ 2014చాలా గ్రాండ్ గా జరుగుతుంటుంది?అంతే కాదు ఈ గ్రాండ్ ఈవెంటను చూడటానికి అనేక మంది సెలబ్రెటీలు కూడా హాజరవుతుంటారు. లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 ముఖ్యంగా ఈవెనింగ్ షోలలో చాలా మంది సెలబ్రెటీలకు మన కెమెరాలకు పట్టుబడుతుంటారు.
లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 మరో పెద్ద అట్రాక్షన్ స్టార్ సెలబ్రెటీ సంజయ్ గార్గ్స్ యొక్క రా మ్యాంగో కలెక్షన్స్ ధరించి ర్యాంప్ వాక్ చేశారు. అలాగే ఈ షోలో కొంకన్ సేన్ షర్మ కూడా శారీలో చాలా అద్భుతంగా అలరించారు. కొంకన్ సేన్ షర్మ్ డే టైమ్ షోలో అనవిలా మిశ్ర యొక్క డిజైనర్ కలెక్షన్స్ తో ర్యాంప్ వాక్ చేశారు . అలాగే సంజయ్ గార్గ్స్ లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 లో మరికొంత మంది సెలబ్రెటీలు కూడా ర్యాంప్ వాక్ చేశారు . మిని మాథూర్ మరియు దేశి శర్మ వంటి సెలబ్రెటీలు కూడా ఈ ఈవెంట్ లో పట్టుబడ్డారు.
అదే షోలో చివరగా డిజైనర్ వైశాలి కలెక్షన్స్ తో శ్వేత సాల్వే కూడా ఈ ఈవెంట్ లో అద్బుతంగా కనిపించారు . ఆమె ధరించిన అవుట్ ఫిట్ కౌచ్చర్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే స్వాతి విజయ్ వర్గీ షోలో లో అనేక మంది సినీతారలు మరియు టెలివిజన్ యాక్టర్స్ కూడా ఈ గ్రాండ్ లాక్మే ఫ్యాషన్ వీక్ కు హాజరయ్యారు.
మరి డే 3 లాక్మే ఫ్యాషన్ వీక్ కు హాజరైన సెలబ్రెటీలను ఈ క్రింది స్లైడ్ లో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి...

సోహా ఆలి ఖాన్:
రా మ్యాంగో లేబుల్ కలెక్షన్స్ లో వైబ్రాంట్ మాజెంటా ప్రింక్ సిల్క్ డ్రాప్ శారీలో ర్యాంప్ మీద చాలా బ్యూటిఫుల్ గా కనిపించారు.

కొంకనా సేన్ శర్మ:
రా మ్యాంగో: డిజైనర్ సంజయ్ గార్గ్ డిజైన్ చేసిన వైట్ సిల్క్ శారీ రా మ్యాంగో లేబుల్ కలెక్షన్స్ ధరించి ఇలా ర్యాంప్ వాక్ చేయడం చాలా గ్రేట్ గా అనిపించింది .

మిని మథూర్:
సంజయ్ గార్గ్ డిజైన్ దుస్తుల్లో రా మ్యాంగో లేబుల్ తో డిజైన్ చేసిన ఒక అందమైన బ్లాక్ శారీ , మ్యాట్ గోల్డెన్ జెర్రీ చాలా అద్భుతంగా ఉన్నది

టిస్కా చోప్రా:
సెలబ్రెటీ టిస్కా చోప్రా ఒక అందమైన లై ట్రే కలర్ రా సిల్క్ శారీ, బార్కోడ్ బ్లౌజ్ చాలా అద్భుతంగా ఉన్నది.

శ్వేత సాల్వే:
ప్రముఖ డిజైనర్ వైశాలి డిజైన్ చేసిన కలెక్షన్స్ లో ఒక అందమై పింక్ కలర్ డిజైనర్ శారీలో షోకు హాజరయ్యారు.

తనీషా ముఖర్జీ :
ప్రముఖ డిజైనర్ వైశాలి డిజైన్ చేసిన కలెక్షన్స్ లో తనీషా ముఖర్జీ అనార్కలీ డ్రెస్సు ధరించింది . ఇంటువంటి సిల్హౌట్టే డ్రెస్సులను మన సౌత్రన్ స్టార్ ఇదివరికే ధరించినట్లున్నాయి.

విశాఖ సింగ్:
ప్రముఖ డిజైనర్ వైశాలి కలెక్షన్స్ లో ఒక అందమైన బ్లాక్ అనార్కలీ డ్రెస్ లో లాక్మే ఫ్యాషన్ వీక్ కు హాజరైనది.



Click it and Unblock the Notifications
