Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ఐఐఎఫ్ఎ గ్రీన్ కార్పెట్ మీద కరీనా కపూర్ బోల్డ్ లుక్
ఐఐఎఫ్ఎ(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్). ఈ ఐఐఎఫ్ఎ అవార్డ్స్ ఫంక్షన్ ప్రతి సంవత్సరం ఒక ఎక్సోటిక్ లొకేషన్లో జరుగుతుంది. ఈ ఐఐఎఫ్ఎ ఫంక్షన్ లో చాలా మంది సెలబ్రెటీలు చాలా రిలాక్స్ గా కనబడుతారు . ఈ అవార్డ్ ఫంక్షన్ వచ్చిందంటే చాలు బాలీవుడ్ సెలబ్రెటీలు మొత్తం హాలీడే మూడ్ లోఉంటారు. ఎందుకంటే ఈ సందర్భంగా అనేక పెర్ఫామెన్సులు, ప్రెస్ కాన్ఫరెన్సెస్, మరియు ఫాషన్ బొనాంజా ఇలా ఒకటేంటే వివిధ రకాలుగా ఐఐఎఫ్ఎ ప్రతిఒక్కరినూ అలరిస్తుంది. తంపాలో జరిగే ఈ అవార్డ్ ఫంక్షన్ లో ఐఐఎఫ్ఎ 2014గ్రీన్ కార్పెట్ మీద కరీనా కపూర్ ఖాన్ గ్రీన్ కార్పెట్ మీద వాక్ చేసి. ఈ అవార్డ్ ఫంక్షన్లో ఆమె మొదటి ఫ్యాషనబుల్ అపియరెన్స్ తో మ్యాజిక్ ఆఫ్ ది మూవీ ఈవెంట్ గా నిల్చుంది.
ఐఐఎఫ్ఎ అవార్డ్ ఫంక్షన్ లో కరీనా కపూర్ అర్మెనీ అవుట్స్ ను ధరించింది. ఐఐఎఫ్ఎ అవార్డ్ 2014 ఫంక్షన్ లో ఆమెను చూడటానికి చాలా అందంగా ఉంది. ఈ అవార్డ్ ఫంక్షన్ కు ఆమె ధరించిన బ్లాక్ అండ్ మెటాలిక్ అర్మని అవుట్ ఫిట్ చాలా అందంగా డిజైన్ చేయబడింది. ఈ బ్లాక్ అండ్ వైట్ అవుట్ 2013 జార్జియో అర్మని అవుట్ ఫిట్. కరీనా కపూర్ అర్మనీ ఈవెంట్ వైట్ బీడ్స్ తో డిజైన్ చేసిన టాప్ చాలా అందంగా డిజైన్ చేశారు షార్ట్ స్లీవ్స్ మరియు మెటాలిక్ ఎంబాలిష్మెంట్ చాలా అద్భేతంగా ఉంది . అలాగే ఇంకా ఈ అవుట్ ఫిట్ బ్లాక్ వెల్ వెట్ పానెల్ స్కర్ట్ అద్భుతంగా డిజైన్ చేయండింది.

కరీనా కపూర్ ఐఐఎఫ్ఎ అవార్డ్స్ 2014లో సరైన మేకప్ మరియు సరైన హెయిర్ స్టైల్ లేకుండానే చాలా అందంగా కనిపించింది . ఆమెను చూస్తే జుట్ట పైకి టైట్ గా ముడివేసి చాలా కూల్ గా కనబడుతోంది . అంతే కాదు, ఆమె ఒక బోల్డ్ కలర్ రెడ్ లిప్ స్టిక్ ను కూడా జోడించింది. దాంతో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ కాంబినేషన్ మరింత ఎక్స్ ట్రార్డినరీగా కనబడుతోంది . అది మాత్రమే కాదు చేతులకు పెట్టుకొన్ని నెయిల్ పాలిష్ కూడా రెడ్ కలర్ లో చాలా అందంగా బోల్డ్ గా కనబడుతున్నది.
కరీనా కపూర్ కళ్ళకు మేకప్ చాలా సింపుల్ గా ఉన్నా, ఎఫెక్టివ్ గా కనబడుతోంది . ఆమె ఒక సింపుల్ బ్లాక్ ఐలైనర్ ను ఉపయోగించింది . ఇక అలంకరణ వస్తువుల విషయానికి వస్తే, ఆమె చాలా సింపుల్ గా ఒక బ్లాక్ వాచ్ ను ధరించింది. మరి చెవుల్లో ఎటువంటి ఇయర్ రింగ్స్ ను పెట్టుకోనందును చాలా సింపుల్ గా కనబడుతోంది. మొత్తానికి చాలా సింపుల్ గా గ్రీన్ కార్పెట్ ఫంక్షన్ ను కరీనా మెప్పించింది.



Click it and Unblock the Notifications
