Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
లాక్మే ఫ్యాసన్ వీక్ లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ కరీనా
లాక్మే ఫ్యాషన్ వీక్ డే 6న కరీనా కపూర్ ర్యాంప్ వాక్ చేశారు. ఈ బాలీవుడ్ బ్యూటీ చాలా అద్బుతంగా మరియు క్రియేటివిటీతో రూపొందించిన డిజైన్స్ ను ర్యాంప్ వాక్ లో ప్రదర్శించారు . లాక్మే ఫ్యాషన్ వీక్ లాస్ట్ డే అయిన 6వ రోజున ది బెస్ట్ డేగా అనిపించింది. ఎందుకంటే ఈ 5 రోజులు ప్రదర్శించిన డిజైన్స్ ఒక ఎత్తైతే, ఆరవ రోజున మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ ను ప్రదర్శించడం మరో ఎత్తు.
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. అంత సుంధరంగా తీర్చిదిద్దటంలో మనీష్ మల్హోత్ర ది బెస్ట్ అనిపించుకొన్నాదు. చాలా ఫ్యాసినేట్ గానే, అద్భుతంగా ఆకట్టుకొనే విధంగా ఉంటాయి . సెన్షేషనల్ డిజైన్స్ మరియు స్టైల్స్ తో అతని యొక్క కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఆకట్టుకొంటాయి. అతను రూపొందించిన గ్లాసీ కలెక్షన్స్ లో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కరీనా కపూర్ లాక్మే ఫ్యాషన్ వీక్ 2014, డే6న షోస్టాపర్ గా నిలించింది .

కరీనా కపూర్ లాక్మే ఫ్యాషన్ వీక్ లో మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన లేటెస్ట్ వింటర్ కలెక్షన్స్ తో పండుగ వాతావరణం నింపింది . మనీష్ మల్హోత్ర డిజైన్ చేసి టమ్మీ కట్ ప్యాట్రన్ షీర్ టాప్ మరియు పర్పుల్ లెహంగాలో చాలా అందంగా కనిపించింది. అలాగే ఈ కలెక్షన్స్ కోసం ఎంపిక చేసుకొని సిల్వర్ సీక్వెన్స్ చాలా సున్నితమైన టచ్ ను ఇచ్చింది. లాక్మే ఫ్యాషన్ వీక్ చివరి రోజున కరీనా కపూర్ ర్యాంప్ వాక్ తో వింటర్ పండుగ వాతావరణం నెలకొల్పింది.
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ తో గ్రాండ్ ఫినాలే చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన కలర్స్ చాలా అద్భుతంగా ఆకర్షించేవిధంగా డిజైన్ చేయబడ్డాయి. ఈ కలెక్షన్స్ కు ఒకే విధమైన కలర్స్ మరియు ప్యాట్రన్స్ ను ఎంపిక చేసుకోవడం జరిగింది. అతను రూపొందించిన కలెక్షన్స్ తో మేల్ అండ్ ఫీమేల్ మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. ఈ కలెక్షన్స్ లో మెరూన్ మరియు గ్రే కలర్స్ అధికంగా ఉన్నాయి. అదే కాకుండా ప్లమ్ కలర్స్ షో మొత్తానికి చాలా అట్రాక్షన్ గా నిలిచింది.
మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ తో లాక్మే ఫ్యాషన్ వీక్ గ్రాండ్ ఫినాలే ఒక పండుగ ఉత్సవంగా ముగిసింది . ఈ సారి మనీష్ మల్హోత్ర స్టన్నింగ్ క్రియేటివిటీతో రూపొందించిన కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి . మరి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.



Click it and Unblock the Notifications
