Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
జీ సినీ అవార్డ్స్ - 2014 - వంపు సొంపుల వయ్యారి.... సోనాక్షి సిన్హా !
వంపు సొంపుల వయ్యారి భామ సోనాక్షి సిన్హా, జీ సినీ అవార్డులు, 2014 ప్రోగ్రాం లో తళ్ళు క్కుమని గౌరీ అండ్ నైనికా గౌన్ లో రెడ్ కార్పెట్ పై మెరిసింది. ఇటీవలి కాలంలో ఈ భామ శరీర వంపు సొంపులు, ధరించిన దుస్తులకే అందాలను అందిస్తున్నాయి. కన్నుల విందు, మనసుకు పసందు ...ప్రేక్షకులు ఒక్క పెట్టున కేరింతలు కొట్టారు. ఈ అందాల భామను ఈ దుస్తులలో స్టేజి పై చూడక పోవటం ఒక దురదృష్టం గా భావించవచ్చు.
సోనాక్షి సిన్హా తెల్లని దుస్తులలో ఒక జలకన్య వలే మెరిసి తన అలుపెరుగని అందాలను ప్రదర్సిన్చ్లింది. గౌనుకుగల నల్లని అంచులు పై భాగంలోని తెలుపును మరింత అధికం చేసాయి. గౌను మెడ వద్ద కల నల్లని బట్ట ఆమెను మరింత స్టైలిష్ గా చేసింది. ఆమె విభిన్నంగా ఉండేందుకు ఎంతో ప్రయత్నించింది. దీపికా వలెనె ఈమె కూడా ఒక హెడ్ బ్యాండ్ ధరించింది. సోనాక్షి సిన్హా ధరించిన నలుపు తెలుపు గౌను ఆమెకు గల బంగారు హెడ్ బ్యాండ్ విద్యుత్ వెలుగులలో మెరిసి పోయాయి. మనిషా అరోరా నుండి ఆమె ఒక గోల్డెన్ బాన్గెల్ కూడా ధరించినది.

సోనాక్షి సిన్హా తన వల్లియన్ రింగ్, మత్తెక్కించే కన్నుల మేక్ అప్, ఎర్రటి మెరిసే పెదాలతో రెడ్ కార్పెట్ లుక్ ను మరింత అధికం చేసింది. తన వంపు సొంపులను ప్రదర్సించేందుకు ఆమె ఎంపిక చేసిన జలకన్య దుస్తులు సరైనవి గా కనిపించాయి. పొడవైన ఆమె కురులు వాటికి పై భాగాన కల బంగారు వన్నెల హెయిర్ బ్యాండ్ ఆమెను మరింత స్టైలిష్ గాను, ఒక దేవ కన్యగాను చేసాయి. ఆమె ధరించిన నలుపు తెలుపు రంగుల గౌను చాలా క్లాస్ గాను హుందా గాను అనిపించింది. 2014 జీ సినీ అవార్డులలో సోనాక్షి సిన్హా ఇచ్చిన జలకన్య వేష ధారణ మరువ లేనిది. గౌరీ అండ్ నైనిక 2014 జీ సినీ అవార్డుల రెడ్ కార్పెట్ ను మురిపించిందని చెప్పాలి.
జీ సినీ అవార్డుల ప్రోగ్రాం లో ఈ డిజైనర్ల చే చేయబడిన ఒక పింక్ కలర్ గౌన్ ను స్వర భాస్కర్ కూడా ధరించింది.



Click it and Unblock the Notifications
