Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
51లో కూడా శ్రీదేవి హాటెస్ట్ అవతార్స్ : బర్త్ డే స్పెషల్
అలనాటి, మేటి అతిలోకసుందరి శ్రీదేవి. హాటెస్ట్ అంటే అది యవ్వనంలో ఉన్నప్పుడు కావచ్చు, 51వయస్సులో ఉన్నప్పుడు కావచ్చు, ఏ వయస్సులో నైనా హాటెస్ట్ గా కనిపించడం మాత్రం దేవుడి ఇచ్చిన బహుమతే అని చెప్పవచ్చు. అది మరింత గ్రేట్ గా బర్త్ డే గిఫ్ట్ అవుతుంది. ఈరోజు శ్రీదేవికపూర్ 51వ పుట్టినరోజు. అయినా ఇప్పటికీ ఏమాత్రం అందం మాత్రం తరగలేదు. అప్పటిలాగే ఇప్పటికీ స్మోకీ హాట్ లుక్ తో ఉన్నారు. కాబట్టి, ఇది మనం ఆమెకు అందించే బర్త్ డే గిఫ్ట్. గడిచిన ఈ సంవత్సర కాలంలో ఆమె ధరించిన కొన్ని బెస్ట్ డ్రెస్సులను ఈ క్రింది స్లైడ్ ద్వారా మీకు అందిస్తున్నాము. ఈ అద్భుతమైనటువంటి ఫోటులను చూస్తూ శ్రీదేవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపండి..
ముఖ్యంగా చెప్పాంలే శ్రీదేవి ఏడ్రెస్సులో అయినా హాట్ గానే కనబడుతుంది. కానీ, చీరల్లో మరింత హాట్ గా కనిపిస్తుంది. అయితే ఆమె ఈక్వెల్ గా ఎక్కువ డ్రెస్సులను, జీన్స్ మరియు ఇండియన్ సిల్హౌట్టే లను ఎక్కువగా ఎంపిక చేసుకుంటుంది. నిజానికి ఇటువంటి అందగెత్తలు మరింత అందంగా కనబడాలంటే, డ్రెస్సుల సెలక్షన్స్ చాలా కష్టంగా ఉంటుంది. ఎలాంటివి పడితే అలాంటి ఎంపిక చేసుకొంటే, అంత అందంగా కనిపించరు. ఎప్పుడు కూడా పర్సనాలిటీని డ్రెస్ కోడ్ డామినేట్ చేయాలి. లేదంటే అందంగా కనిపిస్తారు కానీ, డ్రెస్సు అందంగా ఉండకపోవడంతో అందంలో లోపం కనిపిస్తుంది. మరి ఆమె వార్డ్ రోబ్ లో వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి.
మరి శ్రీదేవి రీసెంట్ గా ధరించిన కొన్ని అమేజింగ్ డ్రెస్సులను ఆమె బర్త్ డే సందర్భంగా మీకోసం ఈ క్రింది స్లైడ్ లో ఇస్తున్నాం. చూసి ఎంజాయ్ చేయండి...

గుస్సీ డ్రెస్స్ లో:
ఆలివ్ గ్రీన్ సిల్క్ డ్రెస్సులో శ్రీదేవి ఫర్ ఫెక్ట్ టెంప్టర్ గా ఉన్నది. ఈ డ్రెస్సులో ఆమెకు 51ఏళ్ళు అంటే ఎవరైనా నమ్ముతారా?

రెడ్ లాటాక్స్ డ్రెస్:
రెడ్ లాటాక్స్ డ్రెస్సులో శ్రీదేవి నిజనంగానే హాట్ గా కనబడుతున్నది. షీర్ లేస్ స్లీవ్స్ మరియు వైట్ కాలర్ ఎక్స్ట్రార్డినరీగా కనబడుతున్నది.

సబ్యసాచి అవుట్ ఫిట్స్ లో :
ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన ఈ గోల్డెన్ శారలో శ్రీదేవి చూడటానికి చాలా ట్రెడిషినల్ గా కనబడుతున్నది.

బ్లాక్ అండ్ వైట్:
బ్లాక్ పలాజో ప్యాంట్స్ మరియు వైట్ షర్ట్ లో చూడటానికి శ్రీదేవి రియల్ గా హాట్ గా కనబడుతున్నది.

ప్రబల్ గురుంగ్ అవుట్ ఫిట్స్ లో:
ఆమె 50వ పుట్టిన రోజు పార్టీ కోసం ఆమె పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ప్రింట్ చేసిన డ్రెస్సులో ఇలా కనిపించింది.

బ్లాక్ అండ్ గ్రే డ్రెస్:
బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో స్ట్రిప్డ్ డ్రెస్ ధరించింది. ఇది రీసెంట్ గా లండన్ లో జరిగిన ఈవెంట్ కు హాజరైనప్పటి ఫోటో ఇది.

డాల్సే అండ్ గబ్బనా డ్రెస్:
స్ట్రిప్డ్ కలర్ డాల్స్ అండ్ గబ్బన డ్రెస్సులో శ్రీదేవి చాలా యంగ్ గా అమ్మాయిలా కనబడుతున్నారు.

వైట్ కలర్ డ్రెస్:
శ్రీదేవి ధరించిన వైట్ కలర్ లేస్ టాప్ చాలా అందంగా ఉంది. ఈ టాప్ మీదకు మెటాలిక్ ప్యాంట్ చాలా సెక్సీగా మ్యాచ్ అయ్యింది.

షీర్ గోల్డెన్ శారీ:
ఐఐఎఫ్ఎ2014 ఈవెంట్ కు హాజైనప్పటి ఫోటో ఇది . ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన డ్రెస్సులో రెడ్ కార్పెట్ మీద వాక్ చేశారు.

న్యూడ్ లెహంగా శారీ:
డైరెక్టర్ యష్ రాజ్ చోప్రా బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇలా న్యూడ్ కలర్ లెహంగా శారీలో ర్యాంప్ వాక్ చేసింది. ఈ చీర మీదకు రాజస్తానీ జ్యువెలరీస్ అద్భుతంగా ఆకట్టుకొంటున్నాయి.

వైట్ పెప్లమ్ గౌన్:
ఆస్కార్ డెల్ లా రెంటా వారి డిజైన్స్ నుండి ఎంపిక చేసిన వైట్ పెప్లమ్ గౌన్ , ప్లగ్గింగ్ నెక్ లైన్ ఫర్ఫెక్ట్ గా ఉన్నది.



Click it and Unblock the Notifications
