Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
క్రస్సా ప్రారంభోత్సవంలో మెరిసిన స్టార్ సెలబ్రెటీలు
ప్రముఖ డిజైనర్ విక్రమ్ ఫడ్నీస్ యొక్క ‘క్రస్సా'స్టోర్ లాంచ్ కోసం పలువురు సెలబ్రెటీలు బాలీవుడ్ బ్యూటీస్ హాజరయ్యారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ బ్యూటీ ఆకర్షించే అదనపు కలర్స్ తో మరియు డిజైనర్ కలెక్షన్స్ తో చాలా బ్యూటిఫుల్ గా డిఫరెంట్ లుక్ తో హాజరయ్యారు. క్రస్సా స్టోర్ ప్రారంభోత్సవానికి ప్రముఖ బాలీవుడ్ బ్యూటీస్ సోనాక్షి సిన్హా, నేహా ధూపియా, ప్రియాంక చోప్రా, క్రితి సానన్ మరియు మరికొంత మంది సెలబ్రెటీలు హాజరయ్యారు.
ఈ బ్యూటిఫుల్ స్టార్ సెలబ్రెటీలు అద్భుతమైన అవుట్ ఫిట్స్ తో హాజరవ్వడం, ప్రేక్షకులను బాగా ఆకర్షింపచేసింది. ఈ కార్యక్రమానికి హాజరయిన ప్రతి ఒక్కరి డ్రెస్ చాలా అద్భుతంగా, మెచ్చుకోదగ్గ విధంగా డిజైన్ చేశారు. ప్రముఖ డిజైనర్ విక్రమ్ ఫడ్నీస్ ‘క్రస్సా' స్టోర్ లాంచ్ కు విచ్చేసి పలువు బాలీవుడ్ బ్యూటీస్ రెడ్ కార్పెట్ మీద క్యాట్ వాక్ కూడా చేశారు. మరి ఈ కార్యక్రమం ఎంత గ్లామరస్ గా జరిగిందో మీరు కూడా చూైసి ఎంజాయ్ చేయాలంటే ఈ క్రింది స్లైడ్ చూడాల్సింది..
For More Pics Click Here

మధుబాల
చాలా రోజుల తర్వాత బ్యూటిఫుల్ లేడీ మధుబాలను ఇలా ఒక ఈవెంట్ లో చూడాల్సి వచ్చింది. ఒకప్పుటి బ్యూటిఫుల్ స్టార్ మధుబాల ఒక గోల్డ్ కలర్ డ్రెస్ లో చాలా క్యూట్ గా కనిపించింది. చేతిలో బ్లాక్ కలర్ క్లచ్, బ్లాక్ షు చాలా క్యూట్ గా కనిపించింది.

నేహా ధూపియా
హాట్ అండ్ సెక్సీ యాక్టర్స్ నేహా ధూపియా ఒక కలర్ ఫుల్ ప్రింటెండ్ స్వెటర్ ను బైట్ టాప్ మీదకు ధరించింది. చూడటానికి కొంచెం ఎక్స్ ట్రాగా అనిపించింది.

సోనాక్షి సిన్హా
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ సోనాక్షి రెడ్ కలర్ లిప్స్ తో హ్యాండ్ హ్యార్నెస్, కాక్టైల్ రింగ్ మరియు మ్యాచింగ్ జూటిస్ చూడటానికి చాలా అందంగా కనిపించింది.

రవీనా టాండన్
ప్రముఖ డిజైనర్ విక్రమ్ ఫడ్నీస్ డిజైన్ చేసిన అనార్కలీ ఎంబ్రాయిడరీ డ్రెస్ మరియు ఎంబాలిష్డ్ స్లీవ్స్ డ్రెస్ చూడటానికి ఒక అద్భుతమైన ట్రీట్ గా అనిపించింది. అలాగే ఆమె చేతిలో అందమైన గోల్డ్ కలర్ బోటేగా వెనిటా క్లచ్ అద్భుతంగా ఆకట్టుకొంటున్నది.

ప్రియాంక చోప్రా
మరో బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీ ప్రియాంక చోప్రా ఎబాలిష్డ్ కిమినో స్లీవ్ జాకెట్ మరియు మ్యాచింగ్ స్కర్ట్ విత్ సిల్వర్ డిజైన్ తో కీప్రింట్ డాల్సే అండ్ గబ్బన డ్రెస్స్ 2014కలెక్షన్స్ లో ఫర్ఫెక్ట్ గా నప్పింది. అచ్చు ఇలాంటి బ్రొకేడ్ డ్రెస్సే ఫిల్మ్ ఫేర్ ఈవెంట్ కూడా ధరించి అందరిని ఆకట్టుకొన్నది.

అమ్రితా
అమ్రితా అరోరాం అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన డ్రెస్సులో అమ్రిత అరోరా రెడ్ కార్పెటో మీద చాలా హాట్ అండ్ సెక్సీగా కనిపించింది. ఆమె కోరల్ లిప్స్, మెరిసేటి క్లచ్ మరియు స్నేక్ స్కిన్ పంప్స్ చాలా సెక్సీగా కనిపించింది.

హ్యుమా కురేషి
డిజైనర్ నేహ తనేజ డ్రెస్సులో విక్రమ్ పడ్నీస్ స్టోర్ లాంచ్ కు హాజరైంది. ఇటువంటి డ్రెస్సును ఇంతకు మునుపు పరినీతీ చోప్రా ధరించింది.

క్రితి సనోన్
డిజైనర్ గౌరి మరియు నైనిక్ డిజైన్ చేసిన డ్రెస్సులో విక్రమ్ పడ్నీస్ ‘క్రస్సా' స్టోర్ లాంచ్ కు హాజరైంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్ కు నడుము వద్ద ఒక రెడ్ కలర్ క్లచ్ తో సెన్షేషనల్ గా కనబడుతున్నది.



Click it and Unblock the Notifications
