Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
విల్స్ ఫ్యాషన్ షోలో ఆకట్టుకొన్న కమర్షియల్ డిజైన్స్
మనందరం ఎంతో ఆత్రుతంగా ఎదురుచూసిన విల్స్ ఇండియ ఫ్యాషన్ వీక్ ఆంటమ్ వింటర్ 2014 మూడు రోజుల నుండి మనల్ని ఎంతో అందంగా అలరిస్తుంది. కళ్ళకు కొత్త కొత్త అందాలను ర్యాంప్ మీద ప్రదర్శిస్తున్నారు. ప్రముఖ ఫ్యాసన్ డిజైనర్ సత్యాపౌల్. మసాబ, సత్యాపౌల్ ఇద్దరూ వారి కలెక్షన్స్ కు ఒక సంవత్సరం పై నుండి పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు ప్రముఖ డిజైనర్స్ చాలా అందంగా ట్రెడిషనల్ గా మరియు కాంటెంపరెరీ మోడ్రన్ డిజైన్స్ లో దుస్తులను డిజైన్ చేశారు.
మసబ-సత్యపౌల్ యొక్క ఆంటమ్ వింటర్ 2014కు 14-15 మోడల్స్ ను ప్రదర్శనగా ర్యాంప్ మీద ప్రదర్శించారు. ముఖ్యంగా వారి ప్రముఖ మోడ్రన్ డిజైన్స్ లో సిల్హౌట్టే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ముఖ్యంగా వారి వార్డ్ రోబ్ లో స్టిచ్ చేయని శారీలు వారి కలెక్షన్స్ లో పాపులర్ అవుట్ ఫిట్స్ ఉన్నాయి. అయితే ధరించడానికి సిధ్దంగా ఉన్న ప్రీ స్టిచ్డ్ శారీలను కూడా ర్యాంప్ మీద చూడటం జరిగింది.
ముఖ్యంగా మసబ మరియు సత్యపౌల్ ఇద్దరూ కాంబినేషన్ లో డిజైన్ చేసిన మోడ్రన్ దుస్తులు టాఫీ బ్రౌన్, క్రిమ్సన్, న్యూడ్, మింట్ మరియు సాప్ట్ పింక్ కలర్స్ ఎక్కువగా ఎంపిక చేసుకొన్నారు. డీప్ బర్గుండే కూడా చూడటానికి చాలా రిచ్ గా కనబడుతున్నాయి. అలాగే ఈ డిజైనర్ దుస్తుల మీదకు హావరసక్క్స్, స్టోల్స్, స్కార్ప్స్, మరియు హోల్డాల్ వంటి అలంకరణ ఆభరణాలను ఉపయోగించారు.
మరి మసబ మరియు సత్యపౌల్ డిజన్ చేసిన మోడ్రన్ దుస్తులను మీరు కూడా చూసి, ఎంజాయ్ చేయాలంటే క్రింది స్లైడ్ ను క్లిక్ చేయండి....

పింక్
లైట్ బబుల్ గమ్ పింక్ కలర్ చాలా క్యూట్ గా డిజైన్ చేయబడింది. ఈ డ్రెస్ మీద బ్లాక్ లకర్ ప్రింటెడ్ డిజైన్, త్రీఫోర్త్ లెగ్గ్ స్లీవ్స్ ర్యాంప్ మీద గ్లామరస్ గా కనిపించింది.

ఎల్లో
బ్రైట్ నియాన్ ఎల్లో జంపర్ లా ఉండే ప్యాంట్స్ చూడటానికి బోల్డ్ గా కనపించింది. డీప్ నెక్ లైన్ మరియు ఫుల్ స్లీవ్ క్రాప్ టాప్ అందంగా ఉంది.

మసబ డిజైన్ చేసిన డ్రెస్
లైట్ బుబుల్ గమ్ పింక్ డ్రెస్ మీద ఆర్ట్ ప్రింట్ డిజైన్ మసబా స్టైల్ ట్రేడ్ మార్క్ ప్రింట్ చాలా అందంగా ఉంది.

అలంకరణ ఆభరణాలు
మసబా, సత్యపౌల్ డిజైనర్ దుస్తులతో పాటు కొన్ని రకాల ఆభరణాలను కూడా ప్రధర్శించారు. ఇవి చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నాయి. ముఖ్యంగా అందులో స్కార్ఫ్స్, స్టోల్స్, బ్యాంగ్స్, మరియు క్లచెస్, వ్యానిటీ బ్యాగ్స్ చాలా కమర్షియల్ గా అందంగా ఆకర్షించాయి.

ఫ్లోవే
సిల్క్ ఫ్లో ఫ్యాబ్రిక్ డ్రెస్ డిఫరెంట్ కలర్స్ తో డిజైన్ చేసిన ఈ డ్రెస్ అందంగా ఉంది.

ట్యాప్ వాటర్:
మసబ-సత్యపౌల్ కాంబినేషన్ డ్రెస్సులో డిఫరెంట్ గా కనపిస్తున్న హై లో హెమ్ లైన్ డ్రెస్ మీద అందంగా ట్యాప్ వాటర్ ప్రింట్ డిజైన్ బ్యూటిఫుల్ గా ఉంది.

మల్టీ కలర్స్
మల్టీ కలర్ మ్యాక్సీ మరియు సిల్క్ డ్రెస్స్ ను వివిధ రకాలా ప్రింట్స్ తో చాలా అందంగా రూపొందించారు. ఇది చూడటానికి బోల్డ్ గా మరియు స్టైలిష్ గా ఉంది.



Click it and Unblock the Notifications
