Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
10 ఎంద్రకుల ట్రేలర్ లాంచ్ లో సమంత హాట్ అండ్ సెక్సీ లుక్ ...
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘s/o సత్యమూర్తి' సినిమాలో నటించిన సమయంత మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సమంత టాలీవుడ్ కి బ్రేక్ ఇచ్చి కోలీవుడ్ లో ఛాన్సులని సంపాదించుకుంటుంది. ఇక ప్రస్తుతం సమంత కోలీవుడ్ లో ఫుల్ బిజీ కానుంది.
టాలీవుడ్ లో బ్రహ్మోత్సవం సినిమా పక్కన పెడితే, తాజాగా తను త్రివిక్రమ్-నితిన్ కాంబినేషన్లో ఒక సినిమాకి ఓకే చెప్పింది. తమిళంలో సూర్య సరసన ‘24', విక్రమ్ సరసన ‘10ఎంద్రకుల', ధనుష్ సరసన ‘విఐపి2'లో నటించనుంది. రీసెంట్ గా సమంత ‘10 ఎంద్రకుల'టీజర్ ట్రేలర్ లాంచ్ కు హాజరైనది.

ఎప్పటిలాగే ఇలాంటి ఈవెంట్స్ లో చాలా అందంగా అద్భతుంగా ఊహించని రీతిలో ప్రేక్షకులు అలరిస్తుంటుంది. అదే విధంగా 10ఎద్రకుల టీజర్ ట్రేలర్ లాంచ్ కు కూడా చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ గా వచ్చింది . సమంత ఈ ఈవెంట్ కోసం తనకు నచ్చిన డిఫరెంట్ స్టైల్ డ్రెస్సులో వచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. వైట్ కలర్ క్రాప్ టాప్ మీదకు నడుము వరకూ బ్లాక్ ప్యాట్ ధరించి స్కిన్ టోన్ ప్రదర్శించినంది.
సమంత ధరించిన క్రాప్ టాప్ మరియు బ్లాక్ ప్యాంట్ స్లీవ్ లెస్ పింక్ లాంగ్ ష్రుంగ్ చాలా అద్భుతంగా ఉంది . పింక్ కలర్ ష్రుంగ్ మోకాలి వరకూ కవర్ చేస్తూ డ్రామాటిక్ ఎఫెక్ట్ ను కలిగించింది.

డ్రెస్సు పరంగా టాప్ టు బాటమ్ ప్లెయిన్ అవుట్ ఫిట్ ను ఎంపిక చేసుకుంది. అలాగే డ్రెస్ యొక్క డీప్ నెక్ లైన్ మరియు యాక్సెసరీస్ వింటేజ్ జ్యువెలరీ ఫ్యాషన్ బ్యూటిఫుల్ గా ఉన్నది. సౌత్ ఇండియన్ యాక్టర్స్ గోల్డెన్ లేయర్డ్ నెక్ లెస్ అక్కడక్కడ జమ్స్ కలిగిన లాంగ్ నెక్ లెస్ మరియు పెండెంట్ బ్యూటిఫుల్ గా ఆకర్షించింది.
ఈ డ్రెస్సులో సమంతా చాలా బ్యూటి ఫుల్ గా కనిపించింది.హెయిర్ స్టైల్ కూడా సెంటర్ పార్టింగ్ సాఫ్ట్ వే హెయిర్ స్టైల్ లూజ్ హెయిర్ తో మరింత క్యూట్ గా కనిపించింది.

అలాగే బ్లాక్ యాంకల్ స్ట్రాప్ హీల్ ఫర్ఫెక్ట్ మ్యాచింగ్. ఐ మేకప్ కర్లీ ఐలాష్ మరియు గ్లాసీ లిప్స్ ట్రేలర్ లాంచ్ కు ఫర్ఫెక్ట్ లుక్ .
అలాగే గత వారంలో కత్తి అండ్ అంజాన్ తో సమంత ‘పీపుల్స్ చాయిస్ అవార్డ్ ' తో సత్కరించబడినది. గోల్డ్ మెడల్ ను గెలుచుకొన్నది. 28ఏళ్ళ సౌత్ ఇండియన్ యాక్టర్స్ బ్లాక్ కోయేస్ ఎబిడి ఫీచర్డ్ గోల్డ్ సీక్వెన్స్ డీటైలింగ్ డ్రెస్సులో అందంగా ఆకట్టుకొన్నది. హై నెక్ లైన్ స్లీవ్ లెస్ గోల్డెన్ సీక్వెన్స్ డ్రెస్సుతో గ్లిట్టరింగ్ గా మెరిసింది.



Click it and Unblock the Notifications











