Latest Updates
-
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.!
అమేజాన్ ఇండియ ఫ్యాష్ షోలో అమిత్ అగర్వాల్ డిఫరెంట్ కలెక్షన్స్..
బోల్డ్ అండ్ సెలబ్రేటెడ్ ఫ్యాషన్ డిజైనర్, అమిత్ అగర్వాల్ అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2015 డే2న అంటామ్ /వింటర్ కలెక్షన్స్ ను ప్రదర్శించారు. ముఖ్యంగా అతని కలెక్షన్స్ లో మెటాలిక్ ఫ్యాబ్రిక్, సిల్హౌట్టే ఆంటమ్ వింటర్ కలెక్షన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి.
అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన కలెక్షన్స్ వివిధ రకాల ప్రింట్స్ మరియు డిజైన్స్ తో ర్యాంప్ వాక్ మోడల్స్ చాలా డిఫరెంట్ గా కనిపించారు . ఈ కలెక్షన్స్ లో పెప్లమ్ స్టైల్ హైల లో హెమ్ లైన్, కలర్స్ చాలా అందంగా మరియు వింటర్ లో ధరించడానికి చాలా స్టైలిస్ గా ఉన్నాయి.

ఈ కలెక్షన్స్ మీద ఎలక్ట్రిక్ ప్రింట్స్ తో బ్రిక్ రెడ్, బ్లాక్ కలర్స్, బ్లూ మరియు గ్రే షేడ్స్ తో డిజైన్ చేసిన దుస్తులను ర్యాంప్ వాక్ లో చూడవచ్చు.
అమిత్ అగర్వాల్ ఇంకా మెటాలిక్ కలర్స్ అతని కలెక్షన్స్ లో ట్రేడ్ మార్క్. గ్లిటరింగ్ సిల్వర్ మిరయు గోల్డెన్ బూట్స్ మరియు లెదర్ అవుట్ ఫిట్స్ చూడటానికి చాలా అందంగా ఉన్నాయి.

షార్ట్ స్కేటర్ డ్రెస్ మీదకు లేక్రా లెగ్గింగ్స్ మరియు బూట్స్ బ్యూటిఫుల్ . ఫర్ఫెక్ట్ డ్రాప్ ప్రింట్స్ డ్రెస్ బ్యూటిఫుల్ .

ఇక వాటర్ ఫాల్ జాకెట్ మీద ప్రింట్స్, క్రియేటివ్ ఆంటమ్ వింటర్ కు చాలా అద్భుతంగా ఉన్నాయి.




Click it and Unblock the Notifications
