Latest Updates
-
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? మందులు లేకుండా ఈ 3 సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి! -
బ్రెడ్ లేకుండా బ్రెడ్ పకోడీ చేయడం ఎలా? టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే.. -
బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా? -
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం! -
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి
ఐశ్వర్య రాయ్ బ్లాక్ కలర్ సిల్హౌట్టే డ్రెస్ లో అమేజింగ్ లుక్
ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఆమె ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జాజ్బా ప్రచారం ముగిసింది. మాజీ మిస్ వరల్డ్ ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ ' ట్రైలర్ లాంచ్ కోసం సెట్లో సందండి చేసింది.
ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ లో , ఆమె ఫేవరెట్ కలర్ బ్లాయ్ సూట్ ను ను ఎంపిక చేసుకుంది . ఆమె ఫేవరెట్ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసి బ్లాక్ ఎంబాలిష్డ్ డ్రెస్సును ఎంపిక చేసుకుంది. అంతే కాదు, ఆమె చిరునవ్వుతో సెట్లో చాలా సంతోషంగా కనిపించింది.

సిల్హౌట్టే డ్రెస్సు యొక్క బాటమ్ సిల్హౌట్టే డ్రెసు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఒకే సీక్వెన్స్ లో డిజైన్ చేయడం చాలా ఆకర్షనీయంగా కనిపించింది.
సబ్య సాచి డిజైన్ చేసి హై నెక్ లైన్ డ్రెస్సు మీదకు అమ్రపల్లి జ్యువెలర్ కంప్లీట్ లుక్ ను ఇచ్చింది. హఫ్ పిన్డ్ పఫ్డ్ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ లుక్ ఇచ్చింది. అలాగే బ్లాక్ ఐ మేకప్ మరియు గ్లాసి లిప్స్ లుక్స్ మార్వలెస్
ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసి బ్లాక్ క్రియేటివ్ డ్రెస్సులో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. హై నెక్ లైన్ తో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కొద్దిగా చబ్బిగా లుక్ ను అందించినది.



Click it and Unblock the Notifications
