Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
అమేజాన్ ఇండియ ఫ్యాషన్ వీక్ ర్యాంప్ వాక్ లో అబ్బుర పరిచిన కలెక్షన్స్
ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఫ్యాషన్ వీక్ ను నిర్వహించడం మరియు ప్రచారం చేయడం జరుగుతుంద. 2006 నుండి 2014 వరకూ ఈ ఫ్యాషన్ వీక్ ను విల్స్ లైఫ్ స్టైల్ వారు స్పాన్సర్స్ గా ఉన్నారు . అయితే ఈ సంవత్సరం అఫిషియల్ అమేజాన్ వారు స్పాన్సర్ షిప్ ను తీసుకొన్నారు . ఈ సంవత్సంర అనూహ్యంగా అద్భుతంగా మిరిమిట్లు గొలిపే కలెక్షన్స్ ప్రదర్శిస్తున్నది.
తాజాగా స్పాన్సర్ ఫిస్ తీసుకొన్న అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ అంత్య ఆకర్షణీయమైన మరియు సీజన్ ను బట్టి, సంబంధిత కలెక్షన్స్ మాత్రమే ప్రదర్శిస్తున్నది. ఈ గ్రాండ్ ఫ్యాషన్ వీక్ లో ప్రముఖ సెలబ్రెటీలైన రాజేష్ ప్రతాప్ సింగ్, జెజె వలయ, అంజుమోడి మరియు కవిత భర్తియ మరియు మరికొంత మంది డిజైనర్స్ గ్రాండ్ గా పాల్గొంటున్నారు . వీరందురు అమేజాన్ ఇండియ ఫ్యాషన్ వీక్ డే1 సరికొత్త కలెక్షన్స్ ను ప్రదర్శించారు. వీరు ప్రదర్శించే డిజైనర్స్ ర్యాంప్ వాక్ లో ప్రదర్శనకు మాత్రమే కాదు ఇవి బయట ఆడియన్స్ వరకూ చేరుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు.

అమేజాన్ ఇండియ ఫ్యాషన్ వీక్ 2015 డే1: హైలైట్స్
అంజుమోడి డిజైన్స్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా గ్లామరస్ గా ఉన్నాయి. డ్రెస్సులు పూర్తిగా ఎంబ్రాయిడరీ వర్క్ మరియు మెస్ టైప్ ఒక మ్యాజిక్ లేదా ట్రిక్ చేశారు. ఆమె ఫెయిరీ టేల్ థీమ్ చాలా రహస్యంగా ఉంది. ఈ కలక్షన్స్ కూడా షో ప్రారంభమైనప్పుడు మాత్రమే షోలో ప్రదర్శించడం జరిగింది.

అమేజాన్ ఇండియ ఫ్యాషన్ వీక్ 2015 డే1: హైలైట్స్
జెజె వలయ ఇండియన్ మరియు రష్యన్ రూపకల్పనతో డిజైన్ చేశారు. అతని డిజైన్ చేసిన కలెక్షన్స్ గోల్డ్ పైపింగ్ మరియు రేఖలు మరియు ముసుగులు మరియు వలలు తోటి నింపేశాడు . ముఖ్యంగా అతను రష్యన్ ట్రెడిషన్ ను ర్యాంప్ వాక్ లో మన ముందుకు తెచ్చారు

అమేజాన్ ఇండియ ఫ్యాషన్ వీక్ 2015 డే1: హైలైట్స్
కవిత భర్తియ: కవిత భర్తియ ఈ సంవత్సం చాలా రిలాక్డ్స్ లైన్ ప్రదర్శించారు. ఈ కలెక్షన్స్ చాలా అందంగా మరియు కమర్షియల్ గా ఉన్నాయి . ఆమె కలెక్షన్స్ లో ఫ్లోయిగ్ సిల్హౌట్టే నెట్ తో మెర్జ్ చేసినవి మరియు అద్భుంతగా ఎంబ్రాయిడరీ చేసినవి అద్బుతంగా ఉన్నాయి. ఆమె ఎంపిక చేసుకొన్న కలర్స్, బ్లూ, పీచ్, ఎల్లో మరియు వైట్ మరయు క్రీమ్ ఇంకా బ్లాక్ కూడా డామినేట్ చేశాయి.

అమేజాన్ ఇండియ ఫ్యాషన్ వీక్ 2015 డే1: హైలైట్స్
ప్రకాశవంతమైన నారింజ రంగులు, పసుపు మరియు క్రీమ్ కలర్ అవుట్ ఫిట్స్ ను మోడల్ నికాష చాలా అందంగా ప్రదర్శించారు. వసంత కాలంలో పూర్తిగా వికసించినట్లు డిజైన్ చేసిన అవుట్ పిట్స్ కనులకు కనువిందు చేసాయి.

అమేజాన్ ఇండియ ఫ్యాషన్ వీక్ 2015 డే1: హైలైట్స్
పాయల్ సింగాల్ క్రాప్ టాప్స్ మరియు ఫ్లావీ ప్యాంట్ మరియు లెహంగాలను ప్రదర్శించారు . ఈ కలెక్షన్స్ చాలా డీటైల్డ్ గా మరియు పూర్తిగా ఎంబాలిష్ చేయబడ్డాయి . వీటిలో ఎక్కువగా పాస్టల్ షేడ్స్ మరియు షీర్ నెట్స్ కలిగి ఉన్నాయి.

అమేజాన్ ఇండియ ఫ్యాషన్ వీక్ 2015 డే1: హైలైట్స్
రాజేష్ ప్రతాప్ సింగ్ ఇండియ ఫ్యాషన్ వీక్ ఆంటమ్ /వింటర్ 2015 షోను అతని హాస్పటల్ థీమ్ కలెక్షన్స్ తో ప్రదర్శించడం జరిగినది. ఒక మెడికల్ ఫ్యాలి కూడా ఒక మానవుడు, అయితే అతను లేదా ఆమె జీవితం హాస్పిటల్ తోనే ప్రారంభం అవుతుంది మరియు హాస్పటల్ తోనే ముగుస్తుంది. కాబట్టి, వారికోసం ఇలాంటి నిర్ణం తీసుకోవల్సి వచ్చిందని ఒక ట్యాగ్ లైన్ పెట్టారు . ఏసియాథిటిక్ డిజైన్స్ మీద అతని దీర్ఘాలోచన అతని థీమ్ ను షోలో పరిపూర్ణం చేసింది .



Click it and Unblock the Notifications
