Latest Updates
-
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!
ఐబిడబ్ల్యుఎఫ్ చివరి రోజు సునీత వర్మ బ్రైడల్ కలెక్షన్స్ అమేజింగ్
ఇడింయ బ్రైడల్ ఫ్యాష్ వీక్ 2015 ఫైనల్ డేన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సునీత్ వర్మ కర్టెన్ డౌన్ కోసం అద్భుతమైనటువంటి కలెక్షన్స్ ను ర్యాంప్ షోలో ప్రదర్శించారు. బ్రీత్ టేకింగ్ కౌచ్చర్ కలెక్షన్స్ అమేజింగ్. పెర్ణియా క్యురోషి షో ప్రారంభించి ఫైనల్ టచ్ ఇచ్చారు.
సునీత్ వర్మ డిజైన్ చేసిన షోకేష్ కౌచ్చర్ ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉన్నాయి . ఫైనల్ డేన ఫ్యాషనర్ ర్యాంప్ షో చాలా బ్యూటిఫుల్ గా అర్జు ‘డిసైర్', ఆజిజ్‘ప్రిషియస్' అండ్ అహిబ్బ ‘బిలవ్డ్'మూడు సెగ్మెంట్ తో ప్రదర్శించారు. ఈ డిజైన్స్ ను పర్సియన్ ఆర్ట్స్ మరియు లిట్రేచర్ ఆధారంగా డిజైన్ చేసినట్టున్నాయి. ఈ కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. అంతే కాదు, ఈ కలెక్షన్స్ కు ఇండియన్ ఎంబ్రైడరీ టచ్ క్రిస్టల్స్ మరియు సర్వోస్కి పీరల్స్ తో బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు.
ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 5 రోజుల నుండి జరిగిన చివరి రోజున చాలా గ్రాండ్ గా ఆకట్టుకొన్నాయి. సునీత్ వర్మ తన క్రియేటివిటీతో డిజైన్ చేసిన కలెక్షన్స్ చాలా అద్భతుంగా ఆకర్షించి. దుస్తులతో పాటు, వారు ఎంపిక చేసుకొన్న యాక్సెసరీస్ చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నాయి. ఈ ఫైనల్ షోలో సోనాక్షి సిన్హా ర్యాంప్ షో చేసింది. ఆమె ధరించిన ఎంబాలిష్డ్ బ్రైడల్ లెహంగా చాలా అద్భుంగా డిజైన్ చేశారు. మరి ఇలాంటి డిజైన్స్ మరికొన్ని మీకోసం...

బ్రీత్ టేకింగ్ కౌచ్చర్ కలెక్షన్స్ అమేజింగ్.
పెర్ణియా క్యురేషి: సునీత్ షోను పెర్ణియా ఓపెనింగ్ తో చాలా అద్భతుంగా ఆకట్టుకొన్నది.

బ్రీత్ టేకింగ్ కౌచ్చర్ కలెక్షన్స్ అమేజింగ్.
కౌచ్చర్: సునీత్ వర్మ షోకాష్డ్ కౌచర్ ఎ లవ్ స్టోరీ!' చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. మూడు సెగ్మెంట్స్ తో చాలా అద్భుతంగా ...

బ్రీత్ టేకింగ్ కౌచ్చర్ కలెక్షన్స్ అమేజింగ్.
పర్సియన్ డిజైన్స్: పర్శియన్స్ కలెక్షన్స్ ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేసిన ఎంబ్రాయిడరీ అవుట్ ఫిట్స్.

బ్రీత్ టేకింగ్ కౌచ్చర్ కలెక్షన్స్ అమేజింగ్.
హెడ్ గేర్స్: సునీత్ వర్మ కలెక్షన్స్ తో పాటు, యాక్సెసరీస్ కూడా చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నాయి.

బ్రీత్ టేకింగ్ కౌచ్చర్ కలెక్షన్స్ అమేజింగ్.
ఫ్లవర్ ప్రింట్: ఫ్లవర్ ప్రింట్స్ అండ్ మోటిఫ్స్ చాలా అద్భుతంగా బ్రైడల్ కలెక్షన్స్ కు ఫర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు.

బ్రీత్ టేకింగ్ కౌచ్చర్ కలెక్షన్స్ అమేజింగ్.
యాక్సెసరీస్: సునీత్ వర్మ కౌచ్చర్ వీక్ ను మరింత అత్యద్బుతంగా తలపింపచేసిన యాక్సెసరీస్

బ్రీత్ టేకింగ్ కౌచ్చర్ కలెక్షన్స్ అమేజింగ్.
లెహంగాలు: చాలా అద్భతుంగా...బారీగా డిజైన్ చేసిన లెమంగాలు చాలా డిఫరెంట్ ప్యాట్రన్ కలిగి ఉండటం ర్యాంప్ ఫైనల్ షోకు ఫైనల్ టచ్ అద్భుతంగా అనిపించింది.

బ్రీత్ టేకింగ్ కౌచ్చర్ కలెక్షన్స్ అమేజింగ్.
పెర్ణియా క్యురేషి: పెర్ణియా క్యురేషి అచ్చు వధువు వలే ర్యాంప్ వాక్ లో షో స్టాపర్ గా నిలిచింది . సునీత్ వర్మ డిజైన్ చేసిన రెడ్ అండ్ గోల్డ్ లెహంగా అమేజింగ్



Click it and Unblock the Notifications
