Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
‘క్వీన్’ సినిమాతో క్వీన్ లాగే నేషనల్ అవార్డ్ అందుకొన్న కంగన
మే 3న 2015 ఢిల్లీలో జరిగిన నేషనల్ సినిమా అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. ఈ అవార్డ్ ఫంక్షన్ కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విజ్ఝాన్ భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ సినిమా అవార్డును అందుకొన్న వారిలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రౌనత్ ఉన్నారు. కంగనా రౌనత్ బిభు మహోపాత్ర డిజైన్ చేసిన సిల్వర్ మోడల్ డ్రెస్సులో అవార్డును అందుకొన్నారు.
బాలీవుడ్ సెలబ్రెటీ కంగనా రనౌత్ ‘క్వీన్'అనే చిత్రంలో తన అద్భుతమైన నటనకుగాను నేషనల్ అవార్డ్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకొన్నారు. ఈ ఈవెంట్ లో కంగన రనౌత్ ధరించిన సిల్వర్ డ్రెస్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు . డ్రెస్ డిజైన్ చాలా చమత్కారంగా ఉంది. ఒక వృత్తాకారంలో చాలా అద్భుతంగా డిజైన్ చేశారు . ఈ స్లీవ్ లెస్ డ్రెస్ బోట్ నెక్ లైన్ చాలా అధునాతమైన లుక్ ను అంధించినది.

ఇంకా ఈ డ్రెస్ క్రీప్ గ్రాఫ్ ప్యాట్రన్ లో చాల అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక నడుము వద్ద, ఒక మందపాటి స్ట్రిప్ బ్యాండ్ మరియు కొద్దిగా నడుము కనబడేలా సైడ్ కట్స్ తో డిజైన్ చేసిన డ్రెస్ చాలా అద్భుతంగా ఉన్నది.
డ్రెస్ వెనుక వైపు, క్రింది భాగంలో కేప్ ఫ్లోయింగ్ (చాలా వదులుగా ఫ్లోర్ తాకుతూ )ఎగురుతున్నట్లు అనిపించే విధంగా డిజైన్ చేయడం చాలా డిఫరెంట్ గా అనిపించింది. మొత్తానికి ఆమె ఒక ఏజిల్ లుక్ తో అవార్డు అందుకోవడం సినిమా ఇండస్ట్రీకి గర్వకారణంగా ఉంది..

డ్రెస్ మాత్రమే కాదు స్కర్ట్ పార్ట్ చాలా డిఫరెంట్ గా వెనకవైపు నుండి క్లోజ్ చేసినట్లుగా సర్కులర్ బీడింగ్ ప్యాట్రన్ చాలా అద్భుతంగా ఉంది ఇక డ్రెస్ యొక్క పొడవు హీల్ కనబడేంత వరకూ డిజైన్ చేయడం ఫర్ఫెక్ట్ గా మ్యాచింగ్ హీల్స్ ధరించడం అద్భుతంగా అనిపించింది.
For More Pics

మొత్తానికి డిజైనర్ బిభు మహో పాత్ర అద్భుతంగా డిజైన్ చేసిన ఇటువంటి మోడ్రన్ డ్రెస్ ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా సౌకర్యవంతంగా ఒక సెలబ్రెటీకి తగ్గట్లు డిజైన్ చేయడం ఫర్ఫెక్ట్ అనిపించింది.

డ్రెస్ మాత్రమే కాదు, డ్రెస్సుకు తగినట్లు ఆమె మేకప్ కూడా చాలా అద్భుతంగా..నేచురల్ మెస్సీ బన్ హెయిర్ స్టైల్, లైట్ మేకప్ , ఆక్సాబ్లడ్ కలర్డ్ లిప్ స్టిక్ మరియు స్మోకి ఐషాడో చాలా అద్భుతంగా ఆకర్షించే విధంగా అందంగా తయారైన అవార్డ్ అందుకోవడంలో ఉన్న ఆనంద ఆమె కళ్ళలో కనిబడుతున్నది.
ఈ నేషన్ అవార్డ్ ప్రధానోత్సవానికి ఇంతకంటే మరేం కావాలని అని అనుకొనేలా చాలా నీట్ అండ్ క్లీన్ గా ..సౌకర్యంతంగా ఒక సెలబ్రెటీ ఇలా కనబడుట అనంద దాయకం...



Click it and Unblock the Notifications
