మిమ్మల్ని షాక్ కు గురిచేసే భారత దేశంలోని ఒక పురాతన సెక్స్ గేమ్!

By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

భారతదేశం ప్రపంచానికి కామసూత్రాలను ఇచ్చిన భూమి, ఈ దేశ పాత శృంగార పద్ధతులను తెలుసుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

భారతదేశంలో అనుసరించే పురాతన పద్ధతుల వివరాలను పరిశీలిద్దాము. ఇది దాని అసహజ నియమాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని ఆశ్చర్యపరిచింది.

సెక్స్ హార్మోన్స్ మరియు లిబిడో పెంచే టిప్స్ అండ్ ట్రిక్స్

ఈ ఆట పేరు "ఘట కంచుకి", ఈ ఆటను భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో అడతారు.

ఈ కథ గురించి చదివి తెలుసుకోండి.

ఈ ఆటను ఇలా పిలుస్తారు...

ఈ ఆటను ఇలా పిలుస్తారు...

ఈ ఆటను “ఘట కంచుకి” అని పిలుస్తారు. పురాతన కాలంలో ఇది చాలా ప్రసిద్ది చెందింది. ఈ ఆట స్వభావాలు, నియమాలు ఈ కాలంలోని ప్రతి ఒక్కరికీ నవ్వు తెప్పిస్తుంది.

ఆట నియమాలు...

ఆట నియమాలు...

ఈ ఆటలో, ప్రజల వినోదం కోసం పురుషులు, స్త్రీలు ఒక గుంపుగా ఏర్పడి లైంగిక చర్యలో పాల్గొంటారు. ఈ ఆట గ్రూపులో ఉన్న ప్రతి స్త్రీతో ప్రతి పురుషుడు లైంగిక సంపర్కం జరిగే వరకు ఉంటారు.

ఈ పవర్ ఫుడ్స్ తింటే కోరికలు గుర్రాలై పరుగులు తీస్తాయి..?

ఆట ఆడేటపుడు నియమాలు....

ఆట ఆడేటపుడు నియమాలు....

నియమాలు చాలా సులభం, స్త్రీలు, పురుషులు రాత్రిపూట సమాన సంఖ్యలో రహస్యంగా కలవాలి. ఇది కులం లేదా ఏ సంబంధాలను పరిశీలించకుండానే జరుగుతుంది. ఈ బృందానికి చెందిన ప్రజలందరూ ‘చక్రం’ లేదా గీసిన చక్ర౦పై కూర్చుని ఉంటారు.

మరికొన్ని నియమాలు...

మరికొన్ని నియమాలు...

స్త్రీలు బట్టలు తీసేయాలి. తమకుతామే తీసేసిన తరువాత, వారు వారి బట్టలను మధ్యలో ఉంచిన కుండలో ఉంచాలి. తరువాత, ప్రతి పురుషుడు ఆరోజు రాత్రి కోసం తనకు ఎంపిక చేసిన ఆమెను/అతనిని ఎంచుకోవాలి. ప్రతి ఒక్కరూ పరస్పరం నిద్ర పోయేవరకు ఈ ఆట కొనసాగుతుంది.

ఆట తరువాత...

ఆట తరువాత...

హిందూ తాంత్రిక విద్య ప్రకారం, ఆ ప్రత్యేకమైన రాత్రి సమయ౦లో సంభవించిన మంచి లేదా చెడు ప్రభావం ఆ తరువాత ఎప్పుడూ బయటికి పొక్కదు అని ‘కులర్నవ తంత్రం’ లో పొందుపరచబడింది.

తాంత్రిక సెక్స్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ..!!

ఈ ఆట ద లాండ్ ఆఫ్ కామసుత్రలో కనుగొనబడింది...

ఈ ఆట ద లాండ్ ఆఫ్ కామసుత్రలో కనుగొనబడింది...

భారతదేశం కామసూత్ర రచించిన ప్రదేశం, ఖజరహో శిల్పాలు కేవలం భౌతిక ప్రేమను మాత్రమే కాకుండా వింతలతో కూడిన కొన్ని సంభోగాల గురించి కూడా వివరిస్తాయి. ఈ ఆట ఆడే ఆసమయంలో కనిపెట్టారేమో అని మేము అంచనా వేసాము.

దీనిమీద మీ అభిప్రాయం ఏమిటి? ఈ కింది వ్యాఖ్యాన విభాగంలో మీ ఆలోచనలను మాతో పంచుకోండి.

English summary

Ancient Sex Game Of India That Will Shock You!

India is the land which gave Kamasutra to the world, and it should not be shocking to know of the old sex practices of this country.
Subscribe Newsletter