ఇక్కడ వక్షోజాలను బాహాటంగా చూపించడం వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటారు!

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఈ ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో ఉన్న నియమ నిబంధనలు గురించి సరిగ్గా తెలుసుకోకపోయిన , అవగాహనలేకపోయినా చాలా సందర్భాల్లో చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంది.

ఈ ప్రపంచంలోనే అన్నింటికంటే, అసహజ చట్టం ఏమిటంటే స్త్రీలు వారి యొక్క వక్షోజాలను బాహాటంగా అస్సలు చూపించకూడదు అని చెప్పడం. అలా గనుక చేస్తే ఈ దేశాల్లో వారిని అలా చేసినందుకుగాను జరిమానా విధిస్తారు లేదా జైళ్లల్లో పెడతారు.

ప్రపంచంలోనే వింతైన..విడ్డూరమైన సెక్స్ రూల్స్ ..!!

ఎందుకు పురుషులు స్త్రీల యొక్క వక్షోజాల గురించి మరీ అంత చెడు ఆలోచిస్తుంటారు :

స్త్రీలు గనుక వక్షోజాలను బాహాటంగా చూపిస్తే, ఇందుకు సంబంధించి వివిధ దేశాల్లో వివిధ రకాల చట్టాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో అయితే ఇలా చేసినందుకుగాను ఆయా దేశాల్లో విచారణ కూడా జరిపే ఆస్కారం ఉంది.

వక్షోజాలను బాహాటంగా చూపించినందుకు గాను ఏ ఏ దేశాల్లో స్త్రీలను జైళ్లల్లో పెడ్తారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ దేశాల్లో తాగి మజా చేస్తే..పనిష్మెంట్ ఏవిధంగా ఉంటుందో తెలుసా..?

మెక్సికో :

మెక్సికో :

మెక్సికో అనే ఈ నగరం అందమైన మరియు స్వతంత్రం కలిగిన మహిళలకు ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రదేశం. సల్మా హయేక్ వంటి ఎంతో అందమైన మహిళలను ఈ ప్రపంచానికి అందించింది. కానీ, అంత మాత్రం చేత అసభ్య పనులు చేయడానికి ఈ ప్రదేశంలో ఎంతమాత్రం ఒప్పుకోరు.

ఐర్లాండ్ :

ఐర్లాండ్ :

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐర్లాండ్ కూడా ఒకటి. కానీ, ఏ మహిళ అయినా బాహాటంగా తన వక్షోజాలను చూపించినట్లైతే వాళ్ళు తీవ్రమైన కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడి చట్టాల ప్రకారం ఆ మహిళకు వక్షోజాలను అలా ప్రదర్శించినందుకు గాను 634.87 యూరోల జరిమానా విధిస్తారు, దానితో పటు 6 నెలల పాటు జైళ్లల్లో ఉంచే అవకాశం ఉంది.

టర్కీ :

టర్కీ :

ఈ దేశంలో స్త్రీలు గనుక వక్షోజాలను బాహాటంగా చూపిస్తే జరిమానా విధిస్తారు. ఈ ఒక్క చట్టం మాత్రమే ఆ దేశంలో ఉంది అనుకోకండి. దీనికి తోడు ఆ దేశ ఉప ప్రధాన మంత్రి ఈ దేశ మహిళలు బహిరంగంగా ఎక్కడ కూడా నవ్వకూడదు అనే చట్టాన్ని కూడా తీసుకురావాలి అని ప్రతిపాదించారు.

బ్రెజిల్ :

బ్రెజిల్ :

అత్యంత చల్లగా ఉన్న దేశాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ గనుక ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అసభ్యంగా ప్రవర్తిస్తే ఎంతమాత్రం సహించని ఈ దేశంలో అలా చేసిన వ్యక్తులు కనీసం 6 నెలల నుండి సంవత్సరం పాటు జైళ్లల్లో ఉండవల్సి ఉంటుంది.

రష్యా :

రష్యా :

ఈ దేశం చట్టాలు గనుక వింటే చాలా మంది కోపోద్రుక్తులు అవుతారు. ఎందుకంటే, ఆ దేశ అధ్యక్షుడు విహార యాత్రకు వెళ్ళినప్పుడు తన పై శరీరాన్ని ప్రపంచానికి చూపిస్తూ చిత్రాలు తీసుకోవచ్చు. కానీ, ఇదే పని ఆ దేశంలో ఏ స్త్రీ అయినా చేస్తే 50 యూరోల జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

ఈ చట్టాల గురించి మీరేమనుకుంటున్నారు ? మీ అభిప్రాయాలను మాతో కామెంట్ సెక్షన్ లో పంచుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఉత్సాహ పరిచే వార్తలతో ఎప్పుడు మీముందుంటాం.

Read more about: life bizarre లైఫ్
English summary

‘Dare to Expose Breasts in These Countries And You Could Spend Months in Jail’!

Have you heard about this topic being a real issue?
Story first published: Saturday, October 21, 2017, 20:00 [IST]