భారతదేశంలో గత 50ఏళ్ళుగా పిల్లలు పుట్టని ఒక శాపగ్రస్తమైన గ్రామం!

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

చాలా ఏళ్ల నుంచి పిల్లలు అస్సలు పుట్టని ప్రదేశం గురించి మీరు ఊహించగలరా? అలాంటి ఒక గ్రామం భారతదేశంలో ఉంది, ఇక్కడ గత 50 ఏళ్ళుగా ఒక బిడ్డ కూడా పుట్టలేదంట.

దేశంలో అంతగా పేరు తెలీని ఈ గ్రామంలో స్థానికులు గత 50 ఏళ్ళ నుంచి తమ గ్రామంలో పిల్లలు పుట్టడం జరగలేదని, ప్రోత్సహింపబడలేదని తెలిపారు. ఈ కథ ఏంటో తెలుసుకోండి.

ఈ గ్రామంలో అవివాహిత యువకులు వధువు శవాన్ని వివాహం చేసుకుంటారు!

ఈ శాపగ్రస్తమైన గ్రామం గూర్చి మరిన్ని వివరాలు తెలుసుకోండి…

ఈ గ్రామం మధ్యప్రదేశ్ లో ఉంది

ఈ గ్రామం మధ్యప్రదేశ్ లో ఉంది

ఈ గ్రామం మధ్యప్రదేశ్ లో భోపాల్ కి 70 కిమీల దూరంలో ఉంది. ఇదేం ప్రసిద్ధి చెందిన స్థలం కాదు, ఇక్కడ జనాభా కూడా కేవలం పెద్దవారు, వృద్ధులు మాత్రమే.

నమ్మకం

నమ్మకం

గ్రామస్తుల నమ్మకం ఏంటంటే, వారి గ్రామంలో పిల్లలు పుడితే, వారు బతకరని, వెంటనే తొందరగా చనిపోతారనే అభిప్రాయం చాలా గట్టిగా పాతుకుని ఉంది. వారి నమ్మకం ప్రకారం ఆ బిడ్డ వికలాంగులుగానే పుడతారు కూడా.

భారతదేశ క్షుద్రపూజల రాజధాని

భారతదేశ క్షుద్రపూజల రాజధాని

గ్రామం యొక్క చరిత్ర స్థానికుల కథనం ప్రకారం, ఇక్కడ శ్రీకృష్ణుడి గుడి ఒకటి ఉండేది. గ్రామంలో పవిత్రతను నిలిపి ఉంచడానికి, పూజారి గ్రామం వెలుపలే పురుడు పోసుకోవాలని సూచించారట. ఇక అప్పటినుంచి అదే సంప్రదాయం కొనసాగుతోంది.

బ్లాక్ మ్యాజిక్ (చేతబడులు) చేయడంలో ఇండియా ఫస్టా...?

గ్రామపెద్ద మాటల్లో…

గ్రామపెద్ద మాటల్లో…

ఇక్కడ గ్రామపెద్ద వయస్సు 50 ఏళ్ళకి పైమాటే. ఆయన మాట్లాడుతూ గత 50 ఏళ్లనుంచి ఇక్కడ పిల్లలు పుట్టడాన్ని కనీ,వినీ ఎరగలేదని చెప్పారు.

బహుభర్తృత్వం అనుసరించే గ్రామం మార్పు ఇదిగో…

బహుభర్తృత్వం అనుసరించే గ్రామం మార్పు ఇదిగో…

చాలా ఏళ్ళ తర్వాత, గ్రామస్తులు ఈ సంప్రదాయం మార్చటానికి సానుకూలంగా ఉన్నాయి. అందుకని వారొక డెలీవరీలకోసం పురిటిగదిని నిర్మించారు. అందులో స్త్రీలు సురక్షితంగా పిల్లలను కనవచ్చు.

ఇది ఆసక్తికరమైన మార్పు కదూ? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి.

English summary

Cursed Village Where No Child Has Been Born Since 50 Years

This village is known for not having births here in the past 50 years and it is said that people claim it to be cursed.
Subscribe Newsletter