అతని కాలి మీద..అది చూసిన డాక్టర్లకు దిమ్మ తిరిగింది..!?అది ఎలా వచ్చింది?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఇది చూడటానికి వారికోస్ వెయిన్ లాగానే వుంది కానీ వైద్యుడు దాని దగ్గరికి వచ్చి చూశాక,అతని పాదం లో ఒక కొంకి పురుగు ఉందని బయటపడింది.

మీరు ఉదయం నిద్ర లేవగానే మీరు నడుస్తున్నపుడు మీ పాదంలో ఒక పొడవైన గొంగళి పురుగు ఉంటుందని మరియు అది ఎంతో పొడవుగా ఉందని ఊహించుకోండి!

ఎవరైతే తన పేరు చెప్పడానికి మొహమాటపడుతూ, తన జీవితంలో జరిగిన కథ- చూడటానికి అచ్చం వారికోస్ వెయిన్ లాగే వున్నా, గొంగళి పురుగు పాదం లోపల ఉంచుకొన్న ఒక 42 ఏళ్ల వ్యక్తి విషయంలో అదే జరిగింది.

కొంకిపురుగు వ్యక్తి పాదాల లోపలికి ఎలా వచ్చింది మరియు అది ఎలా అతనికి ఒక పీడకల లాగా మారిందో తెలుసుకోండి!

అతను చికిత్స కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు.

అతను చికిత్స కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు.

అతని కాలులో కదలిక మరియు అది ప్రతి రోజు 2 సెంటీమీటర్ల పొడవు పెరిగేటప్పుడు, అతడు వారికోస్ వెయిన్ తీవ్రమైయిపోతున్నట్లు భయపడ్డాడు.

డాక్టర్ కి ఒక షాక్!

డాక్టర్ కి ఒక షాక్!

అది ఒక అనారోగ్య సిర కాదని, బదులుగా ఒక కొంకిపురుగు మనిషి యొక్క చర్మం లోపల ఉందనే వాస్తవాన్ని చూసి తన జీవితంలో అదే మొదటిసారి చూడటం అని షాక్ అయ్యాడు.

ఈ పురుగులను కూటానియస్ లార్వా మెగ్రాన్స్ అని పిలుస్తారు.

ఈ పురుగులను కూటానియస్ లార్వా మెగ్రాన్స్ అని పిలుస్తారు.

శాస్త్రం ప్రకారం, ఈ పురుగులను చర్మసంబంధమైన మెగ్రాన్స్ గా పిలుస్తారు. ఇది జంతు మలంతో కలిసినప్పుడు ఇది మానవ శరీరం మీద ముట్టడిస్తుంది.

పాదరక్షలు పాడైపోయి ఉండగా అతను పదాలతోనే నడిచాడు!

పాదరక్షలు పాడైపోయి ఉండగా అతను పదాలతోనే నడిచాడు!

డాక్టర్ ప్రకారం, వార్మ్ స్పష్టంగా అతను ఒక బీచ్ లో పాదరక్షలు లేకుండా మరియు అనుకోకుండా ఒక జంతువు యొక్క మలం మీద అడుగు వేసినప్పుడు

అది మనిషి యొక్క చర్మంపై దాడి చేసింది అని చెప్పాడు!

వార్మ్ ని విజయవంతంగా తొలగించారు!

వార్మ్ ని విజయవంతంగా తొలగించారు!

డాక్టర్ ఆ మనిషి యొక్క పాదం నుండి విజయవంతంగా వార్మ్ తొలగించబడింది మరియు అతని కాలు శస్త్రచికిత్స తర్వాత ఇలా కనిపిస్తుంది.

దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? క్రింద వ్యాఖ్య విభాగంలో మీ ఆలోచనలను తెలియజేయగలరు.

English summary

Doctor Thought It Was A Varicose Vein, But…

This looked so much like a varicose vein until the doctor had a closer look at it, in which it was revealed that it was a hook worm in the foot of a man!
Story first published: Wednesday, May 3, 2017, 8:00 [IST]