ఉప్పును ఉపయోగించి మీ ఇంట్లో ఉన్న పేదరికాన్ని పోగొట్టడం!

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

ఎవరూ తమచుట్టూ ప్రతికూల శక్తులు కలిగి ఉండాలని కోరుకోరు. అది కేవలం ఒత్తిడిని మాత్రమే పెంచుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని అలాగే పేదరికాన్ని కూడా పోగొట్టడానికి మనం ఒక మాంత్రికమైన చిట్కాను వెల్లడిస్తే ఏమవుతుంది?

ఈ చిన్న చిట్కా వివిధ మార్గాలలో ఉప్పును ఉపయోగించడానికి మాత్రమే కాదు! సరే, ఉప్పును ఉపయోగించి చేసే చిట్కాలతో మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని, పేదరికాన్ని పోగొట్ట వచ్చని అనేకమంది పరిశోధకులు వెల్లడించారు.

ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!!

మీరు మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను, పేదరికాన్ని పోగొట్టుకోడానికి నిజంగా తేలికైన కొన్ని చిట్కాలను ప్రయత్నించడానికి మేము ఏర్పాటు చేసాము.

వాటిని పరిశీలించండి...

చిట్కా #1

చిట్కా #1

ఆదివారం రోజు ఈ చిట్కాను చేయకండి. ఈ చిట్కా కోసం, మీరు నీటిలో కొద్దిగా సీ సాల్ట్ ని కలపడం అవసరం, దీన్ని మీ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తో కలిపి వాడండి. దీన్ని ఉపయోగించడం వల్ల మూల ఉన్న మురికి కూడా మనం గమనించవచ్చు.

చిట్కా #2

చిట్కా #2

ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు కలిపి, ఇంట్లో నైరుతీ వైపు పెట్టండి. ఈ ;చిట్కా పేదరికాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. గ్లాసు చుట్టూ ఎరుపు రంగు కనిపిస్తుందేమో చూసుకోండి, గ్లాసులో నీరు ఆవిరైపోయక కొద్దిగా నీరు, ఉప్పు పోయండి ఈ చిన్ని రహస్య చిట్కాను అనుసరిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.

చిట్కా #3

చిట్కా #3

ఒక బౌల్ లో గుప్పెడు ఉప్పును తీసుకుని, మీ స్నానాల గదిలో ఒక మూల ఉంచండి. క్రమం తప్పకుండా బౌల్ లోని ఉప్పును మారుస్తూ ఉండండి. ఇది మీ ఇంట్లోని పేదరికాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.

చిట్కా #4

చిట్కా #4

ఎర్రటి వస్త్రంలో ఉప్పు రాయిని చుట్టండి, దాన్ని మీ ఇంటి గుమ్మంలో వేలాడదీయండి. ఇది మీ ఇంట్లో ఎటువంటి ప్రతికూల శక్తి ప్రవేసించకుండా చేస్తుంది, మంచి ప్రకంపనలను తెచ్చి, శ్రేయస్సునిచ్చే అవకాశాలను అందిస్తుంది కూడా.

చిట్కా #5

చిట్కా #5

డైనింగ్ టేబుల్ మీద ఉప్పు ఉంచితే సంపద అవకాశాలను పెంచుతుంది, ఇంటిలోని డబ్బు బైటికి పోదు. ఈమాట బాగుంది, కదా?

చిట్కా #6

చిట్కా #6

స్నానం చేసేటపుడు ఒక కప్పు లేదా రెండు కప్పుల సి సాల్ట్ ను బాత్ టబ్ లో వేయండి, ఇది డిటాక్స్ ను పునరుజ్జీవింప చేస్తుంది. మీరు ఆ బాత్ టబ్ లో 20 నిమిషాల పాటు కూర్చుంటే ప్రతికూల శక్తి దానికదే కాలువలో ప్రవహిస్తుంది!

English summary

Know Of The Easy Tricks To Get Rich With The Help Of Using Salt

These ancient remedies using a pinch of salt can make you go from 'rags to riches'. Find out how…
Story first published: Saturday, July 1, 2017, 9:00 [IST]
Subscribe Newsletter