పురుషులు తమ పురుషాంగాన్ని అసహజ ప్రదేశాల్లో ఎలా ఇరికించుకుంటారంటే ?

By R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

శృంగారం చేసే సమయంలో తమ భాగస్వామితో కొత్త కొత్త భంగిమలను లేదా పనులను చేయడం ద్వారా కొత్త అనుభూతిని పొందుతారు. ఉత్సాహానికి మరియు ఉత్తేజానికి లోనవుతారు. మీ ప్రేమజీవితం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటారో అలాంటి సమయంలో అసహజ ప్రయోగాలు ఏమైనా చేస్తే అవి బెడిసికొడితే పరిస్థితి ఎలా తారుమారు అవుతుంది అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా ?

చాలా సందర్భాల్లో మీరు రచించే వ్యూహాలన్నీ అనుకున్నంత సజావుగా సాగవు. అంతే కాకుండా పురుషులు ఇలాంటి వింత పనులు చేసే సమయం చాలా సార్లు తమ పురుషాంగాన్ని గాయపరుచుకుంటారు. అటువంటప్పుడు వైద్య సహాయం కూడా తీసుకోవాల్సి రావొచ్చు.

పురుషాంగ పరిమాణంను సహజంగా పొడవుగా పెంచటం ఎలా?

జీవితంలో ఎలాంటి సందర్భంలో అయినా కూడా పురుషులు మాత్రం ఈ క్రింద చెప్పబడిన ప్రదేశాల్లో తమ పురుషాంగాన్ని ఇరికించుకోకూడదు.

వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం :

బాటిల్ లోపల :

బాటిల్ లోపల :

50 సంవత్సరాల వయస్సున్న ఒక పురుషుడు తన పురుషాంగాన్ని స్వయంతృప్తిలో భాగంగా బాటిల్ ని ఒక శృంగార బొమ్మగా ఉపయోగించి ఆనందం పొందుదామని భావించాడు. అలా నాలుగు రోజులు ఏకధాటిగా వాడాడు. ఈ సందర్భంలో అతడి పురుషాంగం బాటిల్ లోపల ఇరుక్కుపోయింది. దీంతో అతని పురుషాంగం బాగా నల్లబడి, కొద్దిగా కుళ్ళడం ప్రారంభించింది. ఇలా జరగడంతో ఆ పురుషుడు వైద్యుల దగ్గరకు వెళ్ళాడు. అక్కడ వైద్యులు అతని పురుషాంగాన్ని తీసి వేశారు.

వేశ్య దగ్గర :

వేశ్య దగ్గర :

2016 లో ఈ సంఘటన జరిగినట్లు కొన్ని వార్తలు వెలువడ్డాయి. కొన్ని వర్గాల నుండి వెలువడిన సమాచారం ఆధారంగా చెప్పబడిన విషయం ఏమిటంటే చైనా కు చెందిన ఒక వృద్ధ పురుషుడు ఒక వేశ్యతో సంభోగం జరుపుతూ అక్కడే మరణించాడు. ఆ పురుషుడు చనిపోయే ముందు వరకు ఎంతో ఆనందాన్ని పొందాడు. అందులో ఎటువంటి అనుమానం లేదు గానీ, ఆ మహిళ మాత్రం ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నది. ఎందుచేతనంటే అతడు మరణించే సమయం లో అతని పురుషాంగం ఆమె యోని లోపల ఉంది.

స్టీల్ పైపు లోపల :

స్టీల్ పైపు లోపల :

ఒక పురుషుడు తన పురుషాంగాన్ని ఒక స్టీల్ పైపు లోపల ఇరికించుకున్నాడు. దీంతో బాధను తట్టుకోలేక అత్యవసర విభాగానికి ఫోన్ చేసాడు. వాళ్ళు వచ్చి అతడిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి సరైన వైద్యం అందించలేకపోయారు. అందుకు కారణం ఏమిటంటే, రక్త ప్రసరణ అనేది అతడి పురుషాంగానికి సరిగ్గా జరగడం లేదు. దీంతో అతడిని మామూలు స్థితికి చేర్చడానికి వైద్యులకు చాలా కష్టతరమైయ్యింది. కానీ, అదృష్టవశాత్తు చివరికి అతని పురుషాంగం స్వల్ప గాయాలు మరియు చిన్నపాటి గాట్లతో బయట పడగలిగాడు.

కృత్రిమ పురుషాంగాన్ని స్త్రీలు 28 వేల సంవత్సరాలకు ముందే వాడారు

చుట్టిన టేప్ లోపల :

చుట్టిన టేప్ లోపల :

ఒక నెటిజన్ పురుషాంగం చుట్టిన టేప్ లోపల ఇరుక్కుంది. దీంతో తీవ్ర ఆందోళనకు లోనైనా అతడు ఆన్ లైన్ లోకి వచ్చి ఆ టేప్ నుండి తన పురుషాంగాన్ని ఎలా బయటకు తీయాలని తన స్నేహితులను అడగడం ప్రారంభించాడు. " నేను నా పురుషాంగాన్ని పోగొట్టుకోదల్చుకోలేదు. ఇది జరిగి ఇరవై నిమిషాలు అవుతోంది, ఏమి చేయాలో అర్ధం కావడంలేదు. ఎందుకంటే, ఏమి చేసినా బయటకు రావడం లేదు " అని ఒక పోస్ట్ ని పెట్టాడు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది. ఇతడు పెట్టిన పోస్ట్ కి మిశ్రమ స్పందన లభించింది. కానీ, ఆ తర్వాత ఆ అబ్బాయికి లేదా తన పురుషాంగానికి ఏమైంది అనే విషయమై స్పష్టతలేదు.

వెడ్డింగ్ రింగ్ (పెళ్లి సమయంలో వరుడికి ఇచ్చే ఉంగరం ) :

వెడ్డింగ్ రింగ్ (పెళ్లి సమయంలో వరుడికి ఇచ్చే ఉంగరం ) :

ఒక పురుషుడు పురుషాంగం వెడ్డింగ్ రింగ్ లో ఇరుక్కుపోయింది. ఇలా ఎందుకు జరిగిందో తెలిసి అందరు అవాక్కయ్యారు. అతడు ఒక ఉంగరాన్ని కొన్నాడు. అది తన ప్రేయసికి ఇద్దామని భావించాడు. కానీ,ఇంతలో అతని స్నేహితులు ఆ ఉంగరాన్ని తన ప్రేయసికి బహుమతిగా ఇచ్చేముందు పురుషాంగానికి పెట్టుకోమని సలహా ఇచ్చారు. దీంతో అతడు ఆ పని చేసాడు. అది కాస్త ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బంది పడ్డాడు. చివరకు ఒక వైద్యుని సహాయంతో రంపం లాంటి వైద్యపరికరాన్ని ఉపయోగించి ఆ ఉంగరాన్ని కోసివేశారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Weird Places Where Men End Up Sticking Their Pen*s

    Here is a list of places where men need to ensure that they do not stick their manhood at any point of time!So, check it out.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more