హిస్టరీలోని కొన్ని అరుదైన మైండ్ బ్లోయింగ్ పిక్స్!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మనలో చాలామంది అన్ని చిత్రాలను క్లిక్ చేస్తూ వుంటారు మరియు మనం తీసిన కొన్ని చిత్రాలే చరిత్రలో ముఖ్యమైనవి కావచ్చని తెలియక పోయిన తీస్తూ ఉంటాము.

వారు చాలా అరుదైన చారిత్రాత్మక క్షణాల ను వారి కెమెరాలలో బంధించడానికి ముందు,ఆ క్షణంలో వారికి అవి కేవలం సాధారణ చారిత్రాత్మక చిత్రాలను అనిపించాయి.

అప్పుడే పుట్టిన పిల్లల గురించి అమేజింగ్ ఫ్యాక్ట్స్..!!

మానవ జాతి ఏ విధంగా సృష్టిని నాశనం చేస్తున్నారో ఈ చిత్రాలలో మీరే చూడండి.

Google బృందం

Google బృందం

ఈ చిత్రం 1999 లో క్లిక్ చేయబడింది. ఈ బృందం మనం ఉపయోగిస్తుంటువంటి ఇంటర్నెట్ ని కనిపెట్టడం లో Google ప్రధాన కార్యాలయంలో ఆడంబరంలేని టీం గా ఎదుగుతారని ఎవరికి తెలుసు!

ఔటర్ స్పేస్ యొక్క మొదటి ఫోటో

ఔటర్ స్పేస్ యొక్క మొదటి ఫోటో

ఈ చిత్రం 1946 లో క్లిక్ చేయబడింది. స్పేస్ ప్రోగ్రాముని ప్రారంభించటానికి ముందు అక్కడ ఆ స్థలం లో తీసుకోబడింది! స్పష్టంగా, ఈ చిత్రం వెనుక చరిత్ర, దానిని ప్రారంభించడానికి ముందు ఒక సైనికుడు ఒక కెమెరాని దానికి అమర్చడం జరిగింది.

చంద్రుని మీద ఫ్యామిలీ ఫోటో మిగిలి ఉంది

చంద్రుని మీద ఫ్యామిలీ ఫోటో మిగిలి ఉంది

ఈ చిత్రాన్ని 1972 లో క్లిక్ చేశారు. 1972 లో అపోలో 16 వ్యోమగామి చార్లెస్ డ్యూక్ చంద్రునిపై వదిలేయడం ఇదే ఈ చిత్రం యొక్క చరిత్ర. ఇది ఎప్పటికీ సురక్షితంగా ఉండటానికి దానికి సీలు కూడా చేయబడింది.

టైటానిక్ యొక్క ఐస్బర్గ్

టైటానిక్ యొక్క ఐస్బర్గ్

ఈ చిత్రం 1912 లో టైటానిక్ షిప్ ఈ మంచుకొండను ఢీ కొట్టిన తరువాత మునిగిపోయింది! ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఒక ప్రసిద్ధ ఓడ ను మూసివేయడానికి కారణమైన ఒక మంచుకొండగా భావించబడుతుంది. ఈ చిత్రాన్ని కొంచం దగ్గరగా పరిశీలించి చూడండి. దానిలో కొన్ని మార్క్స్ కూడా ఉన్నాయి.

టైటానిక్ సర్వైవర్స్

టైటానిక్ సర్వైవర్స్

టైటానిక్ షిప్ 1912 లో మునిగిపోయే రోజు ఈ చిత్రం క్లిక్ చేయబడింది. ప్రాణాల తో బయట పడిన కొందరు మునిగిపోతున్న బోర్డింగ్ RMS కార్పాథియాలో కనిపిస్తారు, దీనర్థం ఆ రోజున అందరూ చనిపోయారని కాదు.

ది బీటిల్స్

ది బీటిల్స్

ఈ ప్రసిద్ధ చిత్రం 1969 లో క్లిక్ చేయబడింది. కాదు, ఇది కేవలం తీసివేసే ప్రసిద్ధ అబ్బే రోడ్ పిక్ కాదు. ఇది ఇప్పుడు అన్ని చోట్లా బాగా ప్రసిద్ధి చెందిన జీబ్రా క్రాసింగ్, ఇతర మార్గాలను కలుపుతున్న బీటిల్స్. 2012 లో, ఈ చిత్రం $ 25,000 కి వేలం లో అమ్మబడింది.

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నిర్మాణం

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నిర్మాణం

ఈ అరుదైన చిత్రం 1884 లో క్లిక్ చెయ్యబడింది. ఈ చిత్రం లో ఉన్నటువంటి మరింత అద్భుతమైన విషయం ఏమిటంటే పారిస్ లో ఈ విగ్రహాన్ని నిర్మించడం. మీరు ఇంకా ఆశ్చర్యపోతున్నారు కదా ఎలా వారు అమెరికాకు కూడా తిరిగి పంపించారని! దీనిని అప్పటికే ఏ కొరియర్ సర్వీసులు వాళ్ళో చాల జాగ్రత్తగా పంపివుంటారని మేము పందెం పెట్టాము!

మొట్టమొదటి వాల్మార్ట్

మొట్టమొదటి వాల్మార్ట్

ఈ చిత్రం 1962 లో తీయడం జరిగింది. ఈ సాధారణ ఇమేజ్ నుండి ఒక సూపర్మార్కెట్ ప్రపంచ సామ్రాజ్యాన్ని ఉద్భవించిందని ఎవరూ ఊహించి కూడా వుండరు.

మౌంట్ రష్మోర్ చెక్కబడింది

మౌంట్ రష్మోర్ చెక్కబడింది

ఈ చిత్రం 1932 లో క్లిక్ చేయబడింది. ఈ చిత్రం లో ప్రత్యేకంగా జార్జ్ వాషింగ్టన్ యొక్క తల చూపించింది. అమెరికా యొక్క మొదటి ప్రెసిడెంట్ మరియు ఆ నిర్మాణ కార్మికుల మధ్య సైజు ని ఇక్కడ కంపేర్ చేయండి.

నీరు లేని హూవర్ డ్యామ్

నీరు లేని హూవర్ డ్యామ్

ఈ చిత్రం 1936 లో ఆనకట్ట నిర్మాణ సమయంలో తీయడం జరిగింది. గెస్ చేయండి మన జీవితకాలంలో మనమెప్పుడు ఇలాంటి దానిని చూసి ఉండము.

ఈఫిల్ టవర్ నిర్మాణం

ఈఫిల్ టవర్ నిర్మాణం

ఈ చిత్రం 1888 లో ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ నిర్మాణం ప్రారంభంలో ఉన్నప్పుడు క్లిక్ చేయబడింది. ఈఫిల్ టవర్ కి ముందు అప్పటి పారిస్ ఎలా ఉంటుందో ఊహించగలరా?

హిట్లర్ యొక్క బంకర్

హిట్లర్ యొక్క బంకర్

ఈ చిత్రాన్ని 1945 లో క్లిక్ చేశారు. చరిత్ర ప్రకారం, అతని మరణం తరువాత అడాల్ఫ్ హిట్లర్ యొక్క భూగర్భ బంకర్ యొక్క మొదటి చిత్రం తీసుకోబడింది. అది మీ వెన్నెముక లో వొణుకు పుటించట్లేదూ?

MGM లయన్

MGM లయన్

ఇది 1929 లో తీయడం జరిగింది. ఈ కెమెరామెన్ పాత సినిమాల ప్రారంభంలో సింహం చీకటిలో గర్జిస్తూ కనిపించే మూమెంట్ ని స్వాధీనం చేసుకున్న క్షణం.

గోల్డెన్ గేట్ వంతెన

గోల్డెన్ గేట్ వంతెన

ఇప్పటికీ నిర్మాణంలో ఉన్న గోల్డెన్ గేట్ వంతెన యొక్క ఈ చిత్రం 1937 లో తీయడం జరిగింది. ఇది మనంచేపట్టడానికి మముత్ కార్యంగా అనిపిస్తుంది. ఆధునిక ప్రపంచం యొక్క అద్భుతాలలో ఒకటిగా చివరికి ఇది కూడా ప్రకటించబడుతుందని ఎవరూ ఊహించి వుండరు.

డిస్నీల్యాండ్ ప్రారంభోత్సవం రోజు

డిస్నీల్యాండ్ ప్రారంభోత్సవం రోజు

ఈ చారిత్రాత్మక చిత్రాన్ని 1955 లో డిస్నీల్యాండ్ ప్రారంభ రోజులో క్లిక్ చేశారు. అమెరికన్ పర్యాటకంలో ఇది ప్రధానమైనదని ఎవరూ ఊహించి వుండరు? చివరకు చాలా సంవత్సరాల క్రితం డిస్నీల్యాండ్ను తెరిచినప్పుడు అక్కడున్న వున్న క్రౌడ్ ఎంతగా ఇష్టపడుతున్నారో ఊహించడానికే చాలా కష్టం.

నోస్టాల్జిక్ భావించారా? దిగువ వ్యాఖ్య విభాగంలో మీ ఆలోచనలను మాతో షేర్ చేయండి.

అన్ని చిత్రాలకి మూలం: రాయిటర్స్

English summary

Who knew these amazing pictures would create history!

Who knew these amazing pictures would create history!
Story first published: Tuesday, September 19, 2017, 12:30 [IST]
Subscribe Newsletter