For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బొటనవేలి ఆకారం మీ గురించి ఏమి చెప్తుంది?

“థమ్సప్” చూపినప్పుడల్లా, అవతలి వాళ్ళు మీ వ్యక్తిత్వాన్ని అర్ధంచేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. హస్తసాముద్రికం ప్రకారం, మీ బొటనవేలి ఆకారం మీ వ్యక్తిత్వం గురించి చెప్తుంది.

By Lakshmi Bai Praharaju
|

"థమ్సప్" చూపినప్పుడల్లా, అవతలి వాళ్ళు మీ వ్యక్తిత్వాన్ని అర్ధంచేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. హస్తసాముద్రికం ప్రకారం, మీ బొటనవేలి ఆకారం మీ వ్యక్తిత్వం గురించి చెప్తుంది.

బొటనవేలి లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి వంకర ఆకారం, రెండవది నిలువుది. ఈ రెండు బొటనవేళ్ళ ఆధిపత్య ఆకారాల ద్వారా మీ గురించి మరింత తెలుసుకోవచ్చు.

Personality Defined Based On The Thumb's Shape

బొటనవేలి ఆకారం

ఎంత ఆశ్చర్యం? అయితే, మీ బొటన వేలు కోణం వంకరగా ఉందా లేదా నిలువుగా ఉందా అనేది పరిశీలించాలి. దీనిని రెండు విభాగాలుగా నిర్వచించారు.

కాబట్టి, ముందు వెళ్ళండి, దీనిగురించి మరిన్ని విషయాలు తెలుసుకోండి!

1. నిలువు బొటనవేలు

1. నిలువు బొటనవేలు

థమ్సప్ గుర్తు చూపించే కొంతమంది బొటనవేలు నిలువుగా ఉంటుంది. దానర్ధం ఎముకలలో ఎటువంటి వంపు లేదని. మరోవైపు, బొటనవేలిని కొంచెం వెనక్కు తిప్పడానికి కూడా ఉండదు.

వ్యక్తిత్వం విషయానికి వస్తే:

ఈ ఆకారంతో కూడిన బొటనవేలు ఉన్నవారు చాలామంది కంటే ఎక్కువ కోపం కలిగి ఉంటారు. మీరు మీ కోపాన్ని చూపించనప్పటికీ, మీరు సరదా చెడకొట్టేవాళ్ళని మాత్రం అర్ధం కాదు.

2. వంకర బొటనవేలు

2. వంకర బొటనవేలు

ఇది అందరూ కలిగి ఉండే అత్యంత సాధారణ రకమైన బొటనవేలు. బొమ్మలో చూపినట్లు, బొటనవేలు వెనక్కు తిరిగినట్లుగా వంకరగా కనిపిస్తుంది. ఆ వంపు ఎక్కువగా ఉండొచ్చు లేదా కొద్దిగా ఉండొచ్చు, అది ఆవ్యక్తి పై ఆధారపడి ఉంటుంది.

వ్యక్తిత్వం విషయానికి వస్తే:

మీరు అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు, అతను/ఆమె తమ భావాలను అందరితో వ్యక్తపరచడానికి ఇష్టపడతారో, ఎటువంటి దాపరికాలు లేకుండా మీ ఆలోచనలను పంచుకు౦టారని వంకర బొటనవేలు తెలియచేస్తుంది.

3. గుండ్రని కోణం

3. గుండ్రని కోణం

ఒక వ్యక్తీ బొటనవేలు చూపుడు వేలుతో గుండ్రని కోణాన్ని కలిగి ఉంటె, అతను/ఆమె చాలా తెలివైన వారు అని చెప్తారు. వీటిని లేత బొటనవేలు అనికూడా పిలుస్తారు, అవి చాలా గట్టిగా, పొడవుగా, సన్నగా ఉంటాయి.

వ్యక్తిత్వం విషయానికి వస్తే:

ఇలాంటి బొటనవేలు కల వ్యక్తులు ప్రశాంతంగా, ఆలోచనపరమైన వ్యక్తులుగా చెప్పబడతారు. వారు సాధారణంగా గొప్ప కళాకారులు, సంగీతకారులు అవుతారు.

4. మొదటి సగ భాగం రెండవ సగ భాగం కంటే పొడవుగా ఉంటె

4. మొదటి సగ భాగం రెండవ సగ భాగం కంటే పొడవుగా ఉంటె

బొటనవేలి మొదటి సగ భాగం రెండవ భాగం కంటే పొడవుగా ఉంటె, ఆవ్యక్తి ప్రేరేపించడానికి ప్రేరణగా ఉంటాడు.

వ్యక్తిత్వం విషయానికి వస్తే:

ఇలాంటివ్యక్తిని స్వీయ ప్రేరణ గా భావిస్తారు.

5. మొదటి సగ భాగం కంటే రెండవ సగ భాగం పొడవుగా ఉంటె

5. మొదటి సగ భాగం కంటే రెండవ సగ భాగం పొడవుగా ఉంటె

ఈ కుర్రాళ్ళు మనోబలానికి బదులుగా తర్కంపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటారు. వారు చెప్పేది వింటారు, ముగింపు సమయ౦ ముందు వెనక్కు వచ్చి తర్కానికి ప్రాధాన్యతను ఇస్తారు.

వ్యక్తిత్వం విషయానికి వస్తే:

ప్రేమలో పడి, అనుభూతికి వచ్చినపుడు, తమనుతాము అనచుకుంటారు. ఫలితానికి వచ్చేసరికి, ఎన్నో బంగారు అవకాశాలను కోల్పోతారు.

కాబట్టి, మీ బొటనవేలి ఆకారం ఏమిటి? ఈ కింది వ్యాఖ్యా విభాగంలో తెలుసుకోండి.

మీ వేలి ఆకారం మీ వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది; ఎలాగో ఇక్కడ చూడండి.

English summary

Personality Defined Based On The Thumb's Shape

The different body shapes and parts reveal a lot about our personality. These self-analyses tests help us in understanding the unknown side of a person's personality. One such example is, the shape of your thumb can reveal about you as well as your personality.
Story first published:Saturday, December 16, 2017, 12:48 [IST]
Desktop Bottom Promotion