ఒక్క ఇండియన్ మసాజ్ తో బ్రిటన్ నాటీ క్వీన్ అయిపోయింది!

Posted By: Staff
Subscribe to Boldsky

భారతదేశంలో ఆయుర్వేద మర్దన చేసిన తరువాత, లేటెక్స్ ఫెటిషిష్ అయిన "డాంకో డైసన్" అనే ఒక సన్యాసిని యొక్క నిజమైన కథ ఇది. ఒక పవిత్రమైన సన్యాసినిగా ఒక సాధారణ జీవితాన్ని గడిపిన డాంకో డైసన్ యొక్క ఈ విచిత్ర కథను చూడండి.

ఆమె ఒకసారి దలై లామా చూడటానికి వెళ్ళింది. ఆమెకు చేసిన ఒక మసాజ్ వల్ల తన జీవితాన్ని మార్చేసింది, ఆమె గర్భస్రావం తరువాత 'టిబెటన్ బౌద్ధమతం' గురించి తెలుసుకోవడం ప్రారంభించింది.

ఆమెకు చేసిన మసాజ్ వల్ల అందులో ఏదో అద్భుతమైన శక్తులున్నాయని గ్రహించి

ఆమె ఆశ్రమం విడిచిపెట్టి లండన్ కి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి...

ఆమె మెల్బోర్న్, ఆస్ట్రేలియా కు చెందినది....

ఆమె మెల్బోర్న్, ఆస్ట్రేలియా కు చెందినది....

10 సంవత్సరాలపాటు సన్యాసినిగా, ధ్యానంలో ఉండి, ఎంతో కనికరంతో, సన్యాసుల దుస్తులను ధరించి, బ్రహ్మచారిణిగా ఉండేది. ఆ సమయంలో ఆమెని ఒక ప్రశ్న కాలానుగుణంగా కాల్చివేసింది. జవాబులను వెతకడానికి భారతదేశానికి వచ్చింది.

ఒక్క మసాజ్ తన లైఫ్ ని మార్చింది...

ఒక్క మసాజ్ తన లైఫ్ ని మార్చింది...

భారతదేశానికి వెళ్లినప్పుడు లైంగికతకు సంబంధించి ఒక మసాజ్ ఆమెను బ్రిటన్ యొక్క

నాటీ సన్యాసినిగా మార్చేసింది!

ఆమె బౌద్ధ అనుభవం గురించి...

ఆమె బౌద్ధ అనుభవం గురించి...

"ఇది నాకు ఎంతో సుసంపన్నం మరియు ఉత్తేజకరమైనది, కాని ఇప్పుడు నేను నా ఆలోచనాత్మక సాహసంను వేరొక మాధ్యమమును ఉపయోగించి కొనసాగించాలనుకుంటున్నాను."అని తెలిపింది.

ఆమె క్రమంగా మార్పులు చేసుకుంది

ఆమె క్రమంగా మార్పులు చేసుకుంది

కొంతకాలం తర్వాత, ఆమె జీవనశైలిలో భారీ మార్పులు వచ్చాయి. 2011 నాటికి వరల్డ్ ఆఫ్ లాటెక్స్ మరియు ఫెటిష్ క్లబ్బులలో ఆమె పేరు మంచి పోజిషన్లోకి చేరింది.

ఆమె బయటపెట్టింది ...

ఆమె బయటపెట్టింది ...

"నేను నా శరీరం యొక్క మనోహరమైన భావాన్ని కలిగి ఉన్నాను. నా మనస్సు మళ్లీ కనెక్ట్ అయ్యింది, నా శరీరం నా మనస్సు నుండి వేరు కాదని నేను గుర్తించాను. కానీ మనస్సు ఎలా ఉద్భవించిందో కానీ, అది చాలా ఉత్తమమైనది. అప్పుడునన్ను నేను ప్రశ్నించుకున్నాను నేనెందుకు నన్ గా వున్నానని?" అని ఆమె ఒక లీడింగ్ ఛానల్ తో తెలిపింది.

ఆమె ఇంకా ఇలా అంది...

ఆమె ఇంకా ఇలా అంది...

నేను మసాజ్ కోసం వెళ్లినప్పుడు, అక్కడ నేను ఎపిఫనీ గురించి విన్నాను. వెంటనే నా శరీరంలో ఏదో తెలియని శక్తి నన్ను ఆ ఆశ్రమం వదిలి వెళ్లాలని ప్రేరేపించినది. ఆ ఆశ్రమం వదిలి వెళ్లడానికి అదే సరైన సమయమని నిర్ణయించుకున్నాను.

ఆమె లేటెక్ దుస్తులపై ద్రుష్టి ...

ఆమె లేటెక్ దుస్తులపై ద్రుష్టి ...

రబ్బరు తొడుగుల లాంటి ఆ డ్రెస్సులు ధరించిన తర్వాత, శరీరానికి రెండవ చర్మం ఉందని, అది ఒక తొడుగులాగా ఉంటన్నట్లు గుర్తించాను. ఇది చర్మానికి అత్తుక్కుపోవడం వల్ల నగ్నంగా భావిస్తారు. కానీ ఇది చర్మానికి రక్షక కవచంలాగా ఉంటుంది. "

దుస్తుల గురించి మరికొన్ని ...

దుస్తుల గురించి మరికొన్ని ...

రబ్బరు తొడుగుల్లాంటి అలాంటి దుస్తులు వేసుకున్నప్పుడు తాకినప్పుడు ఏదో శక్తి మనలో ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అదే లాటెక్స్ దుస్తులు తొలగించగానే ఏదో ఒక బందీ నుండి బయటపడినట్లు అనిపిస్తుందని అంటుంది.

ఆమె ప్రస్తుతం ఆమె PhD ని చేస్తోంది...

ఆమె ప్రస్తుతం ఆమె PhD ని చేస్తోంది...

ఆమె ప్రస్తుతం తన PhD కోసం డబ్బుని సమకూరుస్తుంది.

దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దిగువ వ్యాఖ్య విభాగంలో మీ ఆలోచనలను మాకు తెలియచేయండి.

English summary

This Nun Became A Fetish Queen After Indian Massage

A single massage changed her life, she has started studying the 'Tibetan Buddhism' after having an abortion.
Subscribe Newsletter