For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భూటాన్ ప్రజలు పురుషాంగ ఆకారంతో వారి గోడలకు పెయింట్ వేస్తారని మీకు తెలుసా?

By Gandiva Prasad Naraparaju
|

కొన్ని సంవత్సరాలకి భూటాన్ లోని ఒక గ్రామం గోడలు, తలుపులు, స్ధంభాలు, కిటికీలు, పట్టణం చుట్టూ ఉన్న జ్ఞాపకాలను ప్రదర్సనలతో చాలా ఆధునికత పొందింది.

పిచ్చి, మూగ శబ్దాలు ఉన్నప్పటికీ, పెనిస్ బొమ్మల కళ మతపరంగా సాధన చేయబడింది!

ఇక్కడి ప్రజలు తమ గోడలపై అద్భుతమైన ఈ పెనిస్ డ్రాయింగ్ ఆర్ట్ ను ఎందుకు అనుసరిస్తున్నారు అనేదానికి బోల్డ్ స్కై వారు మనల్ని ఆశ్చర్యపరిచే విషయాలు ఇక్కడ తెలియచేస్తున్నారు...

ఈ ప్రదేశాలు కళలతో నిండి ఉంటాయి... థింపు జిల్లా, పునాఖ వంటి గ్రామాలూ అద్భుతమైన గ్రాఫిటీల విస్తారమైన వీక్షణలతో నింపబడిన ప్రదేశాలు. ప్రతి పెనిస్ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి, ఈ గ్రాఫిటీ ఒక జీవన విధానంగా చిత్రీకరించబడింది.

కొన్ని శతాబ్దాల నుండి ఇది ఒక కళ...

కొన్ని శతాబ్దాల నుండి ఇది ఒక కళ...

ఈ పెనిస్ కళ 15వ శతాబ్దపు టిబెటన్ ఆధ్యాత్మక గురువు లామా కున్లేయ్ పునాది. అతను తన గమ్యస్థానానికి గుర్తుగా ఒక బాణాన్ని ప్రయోగించి, తన బోధనలను ప్రచారం చేయడానికి, భూటాన్ లో అడుగుపెట్టడానికి ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు.

అతని బాణం ఒక అమ్మాయి గదిలో చేరింది...

అతని బాణం ఒక అమ్మాయి గదిలో చేరింది...

అమ్మాయి గదిలో ప్రయోగించిన బాణాన్ని అతను కనుక్కున్నాడు. ఆమె పేరు "పెల్సాంగ్ బుటి". అతను ఆమ్మాయి నిబద్ధతకు తక్షణమే తృప్తి పొంది, ఆరాత్రి ఆమెతో గడిపాడు, తరువాత ఆమె అతని ద్వారా సంతానాన్ని పొందింది.

అతని కధలతో నిండిపోయింది!

అతని కధలతో నిండిపోయింది!

అతని మాటలు సెక్స్ కి ఎక్కువ సంతృప్తినిచ్చే సూచనలతో నిండిపోయాయి. "మంచి విన్ పైల్ దిగువన ఉంది," "ఆనందం బొడ్డు దిగువన ఉంది" అని చెప్పాడు.

అతను మునిగిపోఎవాడు....

అతను మునిగిపోఎవాడు....

అతను మత్తులో మునిగి పోయాడని తెలుస్తుంది, మహిళలు, వ్యభిచారం, మతాచార బౌద్ధమతం బోధించడంలో దైవదూషణ మార్గాలను అనుసరించారు.

అతన్ని ఇలా పిలిచేవారు...

అతన్ని ఇలా పిలిచేవారు...

స్పష్టంగా అతన్ని "సంతానోత్పత్తి సాధువు" అని పిలిచేవారు. అతను తన రోజులను స్త్రీలతో తాగుతూ, కన్నెలను చరిచే వాడు.

పెనిస్ కళ వర్ణన....

పెనిస్ కళ వర్ణన....

ఫల్లాస్ లోని ఈ చిత్రాలు దుర్మార్గం నుండి రక్షించే కవచంలా పనిచేస్తుంది.

ఇక్కడ ప్రజలు దేవాలయాలకు వెళతారు!

ఇక్కడ ప్రజలు దేవాలయాలకు వెళతారు!

వందలాది మంది పిల్లలులేని జంటలు బౌద్ధ సన్యాసి ఆశీర్వదించే "సంతానోత్పత్తి దేవాలయం" గా పేరుగాంచబడిన చిమి ల్హఖంగ్ తీర్ధయాత్రకు వస్తారని గుర్తించబడింది.

మనం ఒక వింత ప్రపంచంలో నివసిస్తున్నాము అని తప్పక చెప్పాలి! దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? ఈ కింద ఇచ్చిన వ్యాఖ్యాన విభాగంలో మీ ఆలోచనలను తెలియచేయండి.

English summary

Did You Know That People In Bhutan Paint Their Walls With Penis Art?

Bhutan is the most phallic place on earth. There are penis painted all over the place!
Story first published:Thursday, June 29, 2017, 17:27 [IST]
Desktop Bottom Promotion