ఇంత అందమైన అమ్మాయికి, ఆ దేవుడు ఎంత శిక్ష విధించాడో చూడండి..

Posted By: Madhavi Lagishetty
Subscribe to Boldsky

ఎవరైనా మహిళకు జననేంద్రియం (యోని) లేకుండా ఉన్నది అనే విడ్డూరాన్ని వింటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఈ వింత పరిస్థితి ఎందుకు వస్తుంది. ఒక స్త్రీకి స్త్రీత్వాన్ని ప్రసాదించే జననేంద్రియం లేకుండా జీవితాన్ని గడపడం మాత్రం చాలా కష్టం. అలాంటి పరిస్థితి ఎదుర్కొన్న మహిళ జీవితం దుర్భరమే.

బల్గేరియా దేశంలో కన్నె పిల్లల మార్కెట్ ఉంది..పెళ్లికూతుర్లను డబ్బుకు అమ్మేస్తారు!

తను 22 ఏళ్ల యువతి కానీ తనకు 18 ఏళ్లు గడచినా రుతు స్రావం కాకపోవడంతో తన శరీరంలో జననేంద్రియం(యోని)లేదని గమనించింది.

తాను కోల్పోయిన రుతు స్రావం

తాను కోల్పోయిన రుతు స్రావం

తన 18 ఏట ఒక వింత పరిస్థితుల్లో గైనకాలజిస్టుని సంప్రదించింది. అప్పుడు తనకు అందరిలా రుతు క్రమం ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించింది. అప్పుడే భయంకర నిజం బయటపడింది.

తాను బాధపడుతున్న పరిస్థితి..

తాను బాధపడుతున్న పరిస్థితి..

ఆరిజోనాలోని గిల్బర్ట్‌ కు చెందిన కీలీ మోట్స్‌, ఒక వింత సిండ్రోమ్‌ తో బాధపడింది. దాని పేరు "మేయర్‌ రోకిటాన్‌స్కీ కుస్టర్‌ హోసర్‌ సిండ్రోమ్‌"(ఎంఆర్‌కేహెచ్‌) అంటే తనకు యోని రంధ్రం లేకపోవడం.

బ్రతికున్న పాములను తినే మొనగాడు !

చిన్న వయస్సులోనే గుర్తింపు..

చిన్న వయస్సులోనే గుర్తింపు..

ఈ పరిస్థితిని తాను టీనేజీలోనే గుర్తించింది. అయితే చుట్టూ ఉన్నవారు తనకు ఉన్న ఈ వింత స్థితిని ప్రశ్నిస్తారని గమనించింది. అంతేకాదు తాను ఎదుర్కొనే ప్రశ్నలకు భయాన్ని మూటగట్టుకుంది.

తన ప్రేమ జీవితం..

తన ప్రేమ జీవితం..

తన కాలేజీలోని సీనియర్‌ ను ప్రేమించింది. అయితే తన పరిస్థితిని వివరంచింది. ఎంఆర్‌కేహెచ్‌తో బాధనపడుతున్నది తెలిపింది. మొదట్లో కాస్త సంశయించినప్పటికీ చివరికి తనకు బాసటగా నిలిచాడు.

ఈ నాటి కపుల్ చేస్తున్న అసహ్యకరమైన..ఫోటోలు..వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి..

విరాళాల సేకరణలో..

విరాళాల సేకరణలో..

తనకు ఏర్పడిన సమస్యనుంచి బయట పడేందుకు పెద్ద ఎత్తున వైద్య సేవలు అవసరం. అందుకు గానూ తన బాయ్‌ఫ్రెండ్‌ రాబీ లీమర్‌తో కలిసి విరాళాలను సేకరించింది. సాధారణ జీవితం గడిపేందుకు తన సమస్యను నలుగురికి జీవితాన్ని ఆనందమయం చేసేందుకు ప్రయత్నం ప్రారంభించింది. ఆమెకు బాసటగా నిలిచిన వారికి కృతజ్ఞతలు.. బెస్ట్‌ ఆఫ్ లక్‌

All Images Source

English summary

This Woman Never Had A Vagina Due To A Rare Condition

Kaylee Moats, 22, was born with a rare condition that affects the female reproductive organs.
Story first published: Thursday, August 24, 2017, 20:00 [IST]